TRAVENCORE – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారం రాత్రి నుంచి మొదలవుతుందని వివరించింది.

ఒక రోజులో 250 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. పంబా ప్రాంతానికి చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారికే దర్శన భాగ్యం కల్పించేలా నిర్ణయించారు. ఆలయానికి చేరుకునేందుకు భక్తులు సుమారు 5 కిలోమీటర్ల మేర కొండ పైకి నడవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాస్కులు ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. గతేడాది సాధారణంగానే 30 మంది ఆలయానికి చేరుకునే ప్రయత్నంలో శ్వాస, గుండె సంబంధిత ఇబ్బందులతో మృతి చెందారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించాలా? వద్దా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.

‘ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంచనున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో పరిశీలిస్తాం. దీంతో పాటు భక్తుల నుంచి దర్శనానికి సంబంధించి అభిప్రాయం సేకరిస్తాం. దీని ఆధారంగా ఆలయాన్ని నవంబరు నుంచి తెరవాలో లేదో ఆలోచిస్తామ’ని ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు ఛైర్మన్‌ వాసు వివరించారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 18న ఈ ఆలయాన్ని మూసి వేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే
కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది. దీనిపై ఇప్పటికే త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ట్రావెన్‌కోర్ రాజకుటుంబమే ఈ నిధులను కాపాడుకుంటూ వస్తోంది. అయితే, కొంతకాలం క్రితం వీటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో ట్రావెన్‌కోర్ కుటుంబసభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబానికే ఉండటాన్ని సమర్థించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.