#tourism sector – Vishwa Samvad Kendra Andhra Pradesh

లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి
కన్యాకుమారి లైట్‌హౌస్‌(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్‌ హౌస్‌ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటలు, శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అనుమతించనున్నామన్నారు. పెద్దలకు రూ.10, చిన్నారులకు రూ.5, కెమెరా తీసుకెళ్లేందుకు రూ.20 రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలియజేశారు.

The post లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలోని శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు ఏర్పాటు
కుటుంబ సభ్యులతో కలిస తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్‌ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్‌ టైమ్స్‌ ఎండీ విఘ్నేష్‌ గణేష్‌ తెలిపారు.

ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే ఈ రైలు గూడూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు మీదుగా సికింద్రాబాద్, ప్రయాగ, వారణాశి, గయ, కామాఖ్య, కోల్‌కతా పూరి, కోణార్క్‌ తదితర పుణ్యక్షేత్రాలలో ఉన్న కామాఖ్యదేవి శక్తిపీఠం, వారణాసి విశాలాక్షి శక్తిపీఠం, కోల్‌కతా కాళీ శక్తిపీఠం, అలహాబాద్‌ అలోపిదేవి శక్తిపీఠం, గయ మంగళగౌరి శక్తిపీఠం, పూరి విమలాదేవి శక్తిపీఠం, కోణార్క్‌ సూర్యనారాయణ ఆలయంతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తుందని పేర్కొన్నారు.

13 రోజుల పాటు ఈ యాత్ర..

విజయవాడలో బుకింగ్‌ చేసుకున్న వారిని బస్సులో గుంటూరు తీసుకెళ్లి ప్రత్యేక రైలులో ఎక్కిస్తామని తెలిపారు. 13 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో… ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా, వసతి ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. టికెట్‌ ధర అన్ని పన్నులతో కలిసి స్లీపర్‌ క్లాస్‌ ఒక్కొక్కరికి రూ.19,950, ఏసీ త్రీ టైర్‌ ధర రూ.26,300 ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడలోని తమ కార్యాలయంలో లేదా 74167 18800, 87545 80851 ఫోన్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.

The post దేశంలోని శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష!
ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న భారతదేశం అందుకు తగ్గట్లుగానే ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సందర్భంగా తన పరిధిలోని మూడు శాఖలతో సన్నాహాలు గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి జి-20 షెర్పా అమితాబ్ కాంత్, జి-20 సెక్రటేరియట్ అధికారులు, మూడు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటంపై కూడా దృష్టి..

ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు కూడా తమ రాష్ట్రాల్లో సన్నద్ధతను సమావేశంలో వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, అక్కడి సాంస్కృతిక వైవిధ్యతకు అవసరమైన గుర్తింపును అందించేందుకు జీ-20 సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ప్రజల భాగస్వామ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆధునిక వసతులతోపాటు, ప్రతి చోటా భారతీయత ప్రతిబింబించేలా కార్యక్రమాలుండాలని ఆయన సూచించారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం..

జీ-20 దేశాల ప్రతినిధులు, అధికారులు పాల్గొనే వర్కింగ్ గ్రూప్స్ సమావేశాలు జరిగే ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, ఆ కేంద్రాల వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి, జీ-20 షెర్పాకు వివరించారు. అటు పర్యాటక శాఖ అధికారులు కూడా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగే ప్రాంతాల్లో అతిథుల కోసం చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జీ-20 సమావేశాల మొదటి విడత కార్యక్రమాలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దిశగా చేపడుతున్న ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

The post జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్
ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో ఆయన ముగింపు ప్రసంగం చేస్తూ ఇలాంటి సదస్సులు మీ రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలంటూ మంత్రులకు సూచించారు.

రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర టూరిజం అధికారులను నియమిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గైడ్స్, రవాణా, హోటల్స్, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారు పని చేస్తారని వెల్లడించారు. జాతీయ టూరిజం పాలసీకి అందరి మద్దతు కావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి ఒకే గొడుగు కింద పని చేద్దామని పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.