TOLL PLAZA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆటోమేటిగ్గా టోల్ వసూలు
* టోల్ ‌ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు

టోల్ ‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్ ‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్ ‌ప్లాజా వద్ద వాహన రద్దీని తగ్గించడంతో పాటు టోల్‌ వర్తించే హైవేలపై, ప్రయాణించిన దూరానికే టోల్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు. టోల్ ‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపకుండానే ఆ వాహనం నంబర్‌ ప్లేట్ ‌ను రీడ్‌ చేసే కెమెరాల ద్వారా టోల్‌ ఫీజు ఆటోమేటిక్ ‌గా చెల్లించే విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీన్ని పైలట్‌ ప్రాజెక్ట్ ‌గా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ద్వారా ట్రాఫిక్ ‌ను అరికట్టడమే కాకుండా వినియోగించిన దానికే చెల్లించే విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. టోల్ ‌ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌ టోల్‌ చెల్లింపుల వ్యవస్థను తీసుకురావడం కోసం రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అందులో ఒకటి వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకర్‌ కాగా.. ఇంకోటి నంబర్‌ ప్లేట్‌ విధానమని చెప్పారు. నంబర్ ప్లేట్ టెక్నాలజీ వల్ల భవిష్యత్ ‌లో టోల్ ‌ప్లాజా అనేదే ఉండదని, ఆ స్థానంలో అధునాతన కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఉంటుందని గడ్కరీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆటోమేటిగ్గా టోల్ వసూలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడాదిలోగా టోల్ ‌ప్లాజాలు బంద్
ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ”ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం” అని గడ్కరీ వివరించారు.

ఇక దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్‌ కడుతున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని చెప్పారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్‌ లేని వారి నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ వస్తున్నందున.. టోల్‌ వసూలుకు కూడా జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్‌ ఆధారంగా… వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలో వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడాదిలోగా టోల్ ‌ప్లాజాలు బంద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.