TOKYO – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌!
స‌మావేశంలో సంయుక్త తీర్మానం విడుద‌ల‌

టోక్యో : జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఆమోదించలేమని అన్నారు. ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించడం, ఆర్థిక, సైనిక, లాజిస్టిక్ సదుపాయాల విషయంలో సహాయం చేయడాన్ని ఖండించారు. ఇతరదేశాలపై దాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగాన్ని వినియోగించకూడదని దేశాధినేతలు స్పష్టం చేశారు.

సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రదాడులకు సహకరించడం, సైనిక, ఆర్థిక సహాయం అందించడాన్ని ఖండిస్తున్నాం. 26/11 ముంబయి దాడులు, పఠాన్​కోట్ దాడులను ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అంతర్జాతీయ నిబంధనలకు అమలు చేయడాన్ని కొనసాగిస్తాం. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. గ్లోబల్ టెరరిజంపై పోరును కొనసాగిస్తాం.” అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

చైనాకూ పరోక్ష హెచ్చరికలు చేశారు క్వాడ్ దేశాధినేతలు. ఇండో పసిఫిక్​లో యథాతథ స్థితిని మార్చడానికి ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేశారు. సమస్యలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైనికీకరణకు ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర‌వాదం, ఇండో-ప‌సిఫిక్ సంగ‌తి… పాక్‌, చైనాకు క్వాడ్ వార్నింగ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టోక్యోలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల బ్రహ్మరథం
టోక్యో: క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ దేశంలోని టోక్యో నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస చేసిన హోటల్ న్యూ ఒటానీలో భారతీయ ప్రవాసుల నుంచి ఘన స్వాగతం లభించింది.

“హర్ హర్ మోదీ’’, ‘‘మోదీ మోదీ’’, వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు హోటల్ వద్ద ప్రతిధ్వనించాయి. ప్రవాస భారతీయులు ప్రధాన మంత్రిని చూసి జాతీయ జెండాలు ఊపారు. ప్రధాని రాక సందర్భంగా చిన్నారులు సైతం చేతులు ఊపుతూ పాల్గొన్నారు. పిల్లలు వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లేకార్డులను పట్టుకుని కనిపించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టోక్యోలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల బ్రహ్మరథం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్..
టోక్యో పారాలింపిక్స్ లో భారత‌ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. భారత్ ‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్ ‌వన్‌ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్ ఆడిన భవీనాబెన్.. 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీనితో ఆమె రజిత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీ మొదటి నుంచి భవీనాబెన్.. అద్భుతంగా రాణిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. కాగా, పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ ‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

గుజరాత్ ‌కు చెందిన భవీనాబెన్ తొలిసారి 2016 రియో పారాలింపిక్స్ ‌కు ఎంపికైంది. అయితే ఆమె సాంకేతిక కారణాల వల్ల ఆ పోటీల్లో పాల్గొనకలేకపోయినప్పటికీ.. పట్టుదలను మాత్రం వీడలేదు. టోక్యో పారాలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్ నుంచి తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచింది. ఆమెను ప్రోత్సహించింది. 2004లో భవీనా తండ్రి ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించడంతో టేబుల్ టెన్నిస్ కెరీర్ ‌కు అంకురార్పణ జరిగింది. వైకల్యం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్ ‌గా నిలిచింది. పారాలింపిక్స్ ‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్ ‌గా రికార్డు సృష్టించింది.

భవీనాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు :

భవీనాబెన్‌ పటేల్ ‌కు రాష్ట్రపతి రామ్ ‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భవీనా బెన్‌ సంకల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తి తెచ్చాయని రాష్ట్రపతి కొనియాడారు. రజత పతకంతో భవీనా చరిత్ర లిఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు. భవీనా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు..
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. టోక్యో 2020లో భారతదేశం తరపున ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. దీంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించి పలు రికార్డులను నెలకొల్పాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశానికి వ్యక్తిగత ఒలింపిక్‌ స్వర్ణ పతకాన్ని అందించి విజేతగా నిలిచాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీకి చెందిన అథ్లెట్ జోహన్నెస్ వెట్టర్ తొలిస్థానంలో నిలిచాడు. భారత ప్లేయర్లు రోహిత్ యాదవ్ (ప్రపంచ నం. 56), యశ్వీర్ సింగ్ (ప్రపంచ నం. 63), డీపీ మను (ప్రపంచ నం. 84) టాప్ 100లో చోటు దక్కించుకున్నారు. జావెలిన్‌లో మహిళల జాతీయ రికార్డు హోల్డర్ అన్నూ రాణి ప్రస్తుతం ప్రపంచ నంబర్ 16వ స్థానంలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ఖాతాలో మరో పతకం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో వెండి పతకం చేరింది. రవి కుమార్‌ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్‌ 57 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రజతంతో మెరిశాడు. రెండు సార్లు ప్రపంచ విజేత అయిన రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో పోరాడి ఓడినా దేశానికి మరో పతకం తీసుకొచ్చాడు. జావుర్‌ యుగేవ్ ‌తో తలపడటం అంత సులభం కాదని తెలిసినా దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా బరిలోకి దిగి తన శక్తినంతా ధారపోసినా విజయం వరించలేదు. ఈ రసవత్తర పోరులో వెండి పతకం సాధించి యావత్‌ దేశ ప్రజల ప్రశంసలు అందుకొంటున్నాడు రవి కుమార్‌ దహియా.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ఖాతాలో మరో పతకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు
గత ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. ఈసారి బ్రేక్‌ సమయానికి 11-6తో నిలిచిన సింధూ చివరికి 21-20 తేడాతో మ్యాచ్‌ను పూర్తి చేసింది. కాగా, రెండో గేమ్‌లో యమగుచి పోరాడేందుకు ప్రయత్నించినా సింధూ తన ఆధిపత్యం కొనసాగించింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ను సొంతం చేసుకొని సెమీస్‌కు దూసుకెళ్లింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ
టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ కటో మీడియాకు తెలిపారు. వారం క్రితం కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కాగా, బుధవారం 3177, గురువారం 3885 నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది కన్నా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిపారు. జపాన్ కరోనా కేసులను, మరణాలను చాలావరకు అదుపులో ఉంచుతోంది. కానీ గత ఏడు రోజులుగా సరాసరి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జపాన్‌ ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.