TOKYO PARALYMPICS – Vishwa Samvad Kendra Andhra Pradesh

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!
టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ ఘన విజయం కైవసం చేసుకున్నాడు. భగత్‌ బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో మట్టి కరిపించి, పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదిలావుండగా, ఇదే విభాగంలో మనోజ్‌ సర్కార్‌ సైతం కాంస్య పతకాన్ని పట్టుకున్నాడు. మనోజ్‌ సర్కార్‌ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడిరచి, కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్‌ 25 వ స్థానానికి ఎగబాకింది. కాగా, ప్రమోద్‌ భగత్‌.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.

ట్విట్టర్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు

పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో భారత్‌ సత్తాను లోకానికి చూపి, స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్‌ భగత్‌, మనోజ్‌ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్‌ భగత్‌, మనోజ్‌ సర్కార్‌ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో 12 పతకాలు
తాజాగా వచ్చిన సిల్వర్ మెడల్ తో సహా పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఇప్పటివరకూ మొత్తం 11 పతకాలు ఉన్నాయి. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. హైజంప్ లో భారత్ కు ఇది నాలుగో మెడల్ కాగా ఇంతకముందు మరియప్పన్, నిషద్, శరద్ పతకాలు సాధించారు. ఇక మనవారు సాధించిన మొత్తం 12 పతకాలలో 2 గోల్డ్, 6 సిల్వర్, 4 బ్రాంజ్ పతకాలున్నాయి. మరోవైపు 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున పాల్గొన్న యంగెస్ట్ పారాలింపియన్ గా ఘనత సాధించాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో 12 పతకాలు  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారాలింపిక్స్ ‌లో ఈరోజు పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు
టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా అయిదు పతకాలు కొల్లగొట్టారు. అందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ లేఖరా, సుమిత్ అంటిల్ లు పసిడి ముద్దాడగా దేవేంద్ర జజారియా, యోగేశ్‌ కతునియా లు రజతాలు కైవసం చేసుకున్నారు. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్యంతో మురిపించాడు.

పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు

యోగేశ్‌ కతునియా

మెగా క్రీడల్లో ఆరో రోజు అద్భుతం చేసిన మరో ఆటగాడు యోగేశ్‌ కతునియా. పురుషుల ఎఫ్‌56 డిస్కస్‌ త్రో పోటీల్లో రజతం కైవసం చేసుకున్నాడు. డిస్క్‌ను ఆరో దఫాలో 44.38 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. యోగేశ్‌ దిల్లీలోని కిరోరిమల్‌ కళాశాలలో బీకామ్‌ చదివాడు. అతడి తండ్రి సైన్యంలో పనిచేస్తున్నారు. కతునియాకు ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతం రావడంతో శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదు. ఐతే అతడికి పతకాలు సాధించడం కొత్తేం కాదు. 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో డిస్క్‌ను 42.51 మీటర్లు విసిరి కాంస్యం గెలిచాడు. ఆ ప్రదర్శతోనే అతడు పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. 2018లో అతడు పోటీపడ్డ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే ఎఫ్‌36 విభాగంలో ప్రపంచ రికార్డు సాధించడం గమనార్హం.

దేవేంద్ర జజారియా

భారత మాత ముద్దుబిడ్డ దేవేంద్ర జజారియా.. పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్‌ పారాలింపిక్స్‌ విజేతగా అవతరించాడు. జావెలిన్‌ త్రోలో 2004, 2016లో స్వర్ణ పతకాలు ముద్దాడిన అతడు ఈ సారి రజతం అందుకున్నాడు. ఈటెను 64.35 మీటర్లు విసిరి అత్యుత్తమ వ్యక్తిగత రికార్డునూ నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల వయసులో ఓ చెట్టు ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురైన జజారియా అతడి ఎడమచేతిని పోగొట్టుకున్నాడు.

సుందర్‌ సింగ్‌ గుర్జార్‌

జావెలిన్‌ త్రో లోనే మరో ఆటగాడు సుందర్‌సింగ్‌ గుర్జార్‌ కాంస్యం అందుకోవడం గమనార్హం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు ఎఫ్‌46 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఈటెను 64.01 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. దాంతో ఒకే క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. 25 ఏళ్ల గుర్జార్‌ 2015లో ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుడి ఇంట్లో ఆడుకుంటుండగా ఓ లోహపు రేకు అతడి ఎడమ చేతిపై పడింది. జైపుర్‌కు చెందిన గుర్జర్‌ 2017, 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు గెలవడం ప్రత్యేకం. ఇక 2018 జకార్తా పారా ఆసియా క్రీడల్లో రజతం ముద్దాడాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారాలింపిక్స్ ‌లో ఈరోజు పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు
మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ ‌లో భారత్‌ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ ‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించింది.

అవని లేఖరా నేపథ్యం ఇదీ..

జైపురకి చెందిన పందొమ్మిదేళ్ల రైఫిల్‌ షూటర్‌ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాళ్ళలో ఒకరు. అది 2012. అప్పటికి అవనికి పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి ఆ అమ్మాయి చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు…! అయినా ఫలితంలేదు. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. ‘బాధను దిగమింగుకోవడం సులువు కాలేదు. మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఆమె నాన్న కూడా అదే సూచించాడు. ఆయనోసారి ఆర్చరీ, షూటింగ్‌ రేంజ్ ‌లకు అవనిని తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి రైఫిల్ ‌ని చేతితో తాకినప్పుడే అవని దాంతో ప్రేమలో పడిపోయింది. నాలో స్ఫూర్తి నింపడానికి ఆయన… అభినవ్‌ బింద్రా రాసిన ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ’ పుస్తకం ఇచ్చారని, అది చదివాక సీరియస్ ‌గా సాధన ప్రారంభించానని, ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అంటోంది అవని. గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మూడు పతకాలు అందుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్‌ కూడా లేదు. కోచ్‌ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్‌ వరల్డ్ ‌కప్ ‌లో రజతాన్ని అందుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్‌లు పెద్దగా లేకపోయినా, సరైన శిక్షణా సదుపాయాలు, పరికరాలు లేకపోయినా…. ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్ ‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది అవని లేఖరా.

‌బంగారు పతకాన్ని ముద్దాడిన సుమిత్ అంటిల్

పారాలింపిక్స్ ‌లో సోమవారం భారత్ ‌కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్‌ బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో అతను మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్‌ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్‌ బురియన్‌ 66.29 మీటర్లతో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్‌ దులాన్‌ కొడితువక్కు 65.61 మీటర్లతో మూడో స్థానంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. భారత్‌ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.

హరియాణాలోని సోనేపట్ ‌కు చెందిన సుమిత్‌ 2015 వరకు అందరి యువకుల్లానే సాదాసీదాగా ఉన్నాడు. అయితే బైక్‌ యాక్సిడెంట్‌లో ఎడమకాలు పోగొట్టుకొని కృత్రిమకాలుతో జీవనం సాగిస్తున్నాడు. తన ఊర్లో ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్‌ కూడా అథ్లెటిక్స్‌ వైపు దృష్టి మళ్లించాడు. అలా 2018లో జావెలిన్‌ త్రో విభాగంలో పోటీపడటం ప్రారంభించి ఇప్పుడు పారాలింపిక్స్ ‌లో చరిత్ర సృష్టించేవరకు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. ఈ క్రమంలోనే 2019లో దుబాయ్ ‌లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఎఫ్‌-64 విభాగంలోనే పోటీపడి రజతం సాధించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో పాటియాలాలో నిర్వహించిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి సిరీస్‌ 3 పోటీల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రాతో పోటీపడ్డాడు. అయితే, సుమిత్‌ అప్పుడు 66.43 మీటర్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు చోప్రా 88.07 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్..
టోక్యో పారాలింపిక్స్ లో భారత‌ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. భారత్ ‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్ ‌వన్‌ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్ ఆడిన భవీనాబెన్.. 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీనితో ఆమె రజిత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీ మొదటి నుంచి భవీనాబెన్.. అద్భుతంగా రాణిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. కాగా, పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ ‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

గుజరాత్ ‌కు చెందిన భవీనాబెన్ తొలిసారి 2016 రియో పారాలింపిక్స్ ‌కు ఎంపికైంది. అయితే ఆమె సాంకేతిక కారణాల వల్ల ఆ పోటీల్లో పాల్గొనకలేకపోయినప్పటికీ.. పట్టుదలను మాత్రం వీడలేదు. టోక్యో పారాలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్ నుంచి తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచింది. ఆమెను ప్రోత్సహించింది. 2004లో భవీనా తండ్రి ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించడంతో టేబుల్ టెన్నిస్ కెరీర్ ‌కు అంకురార్పణ జరిగింది. వైకల్యం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్ ‌గా నిలిచింది. పారాలింపిక్స్ ‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్ ‌గా రికార్డు సృష్టించింది.

భవీనాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు :

భవీనాబెన్‌ పటేల్ ‌కు రాష్ట్రపతి రామ్ ‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భవీనా బెన్‌ సంకల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తి తెచ్చాయని రాష్ట్రపతి కొనియాడారు. రజత పతకంతో భవీనా చరిత్ర లిఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు. భవీనా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.