Tirupathi – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆధ్యాత్మిక నగరం తిరుపతి పుట్టి నేటికి 893 ఏళ్లు!
తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరుపతి వెలసింది.

పూర్వం తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భయంతో గుంపులుగా కాలినడకన తిరుమల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూరు, కోటవూరుగా పిలిచేవారు.

రామానుజాచార్యులచే శంకుస్థాపన…..

శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన  ప్రతిష్టించేందుకు   ఆలయాన్ని నిర్మించారు .

ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు.

ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది.

The post ఆధ్యాత్మిక నగరం తిరుపతి పుట్టి నేటికి 893 ఏళ్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో వసతి గృహాల అద్దె పెంపు!
తిరుమలలోని కొన్ని వసతి గృహాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన గదుల అద్దెను టీటీడీ పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. గతంలో రూ.500, రూ.600 వరకు ఉండే అద్దె ప్రస్తుతం రూ.1000 వరకు ఆయా గదులను బట్టి ధర పెరిగింది.

ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. అలాగే కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్‌ టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దె జీఎస్టీతో కలిపి రూ.2800కు పెరిగింది. ఇక గది అద్దెతోపాటు అంతే మొత్తం నగదు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని కొత్త ప్రతిపాదన కూడా టీటీడీ పెట్టింది. అంటే 1700రూపాయల గది అద్దెకు కావాలంటే అడ్వాన్స్‌తో కలిపి 3400 చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలను టీటీడీ సిబ్బంది వసూలు చేస్తున్నారు. మరోవైపు రూ.50 అద్దెతో లభించే ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, హెచ్‌వీసీ, ఏఎన్‌సీ.. రూ.100 అద్దెతో అందించే సప్తగిరి, వరాహస్వామి గెస్ట్‌హౌస్‌, రాంభగీచా, ఎస్‌ఎన్‌జీహెచ్‌, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీ అతిథిగృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో వీటి అద్దెలు కూడా త్వరలో పెంచుతారేమోననే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. తిరుమలలో వసతి కేంద్రాలను రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేశారు. ఏసీ, గీజర్‌ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచారు. ప్రధానంగా సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యంస కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉండేవారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలు వసూలు చేసే వారు. కానీ ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు చేశారు. అయితే వసతి గృహాల అద్దె రేట్లను పెంచడంపై టీటీడీ పాలక మండలి వివరణ ఇచ్చింది. భక్తుల నుంచి వస్తున్న నిరసనలు, అసహనానికి చింతిస్తున్నట్లు తెలిపుతూనే తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని…. దీనికి 110 కోట్ల వరకు టెండర్లు ఆహ్వానించి…. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్లే అద్దె పెంచాల్సి వచ్చిందని వివరణ ఇస్తోంది. ఇక ఇవే కాకుండా సామాన్య భక్తులు బస చేసే 50, 100 రూపాయలకు లభించే గదుల అద్దెను కూడా త్వరలోనే పెంచుతామని ప్రకటించింది. వాటిల్లో కూడా ఆధునీకరణ పనులు పూర్తి చేసిన తర్వాత పెంచబోతున్నట్లుగా ముందుగానే టీటీడీ పాలకమండలి వెల్లడించింది.

The post తిరుమలలో వసతి గృహాల అద్దె  పెంపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతి: ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు… తొమ్మిదో రోజున నిర్వహించే పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు. గజవాహనం, గరుడ వాహనం, రథోత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు.

బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే పంచమతీర్థం కార్యక్రమానికి తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పంచమతీర్థానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత అమ్మవారి ఉత్సవాల్లో పంచమతీర్థానికి ఉంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచోసుకోకుండా తితిదే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలనూ టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. వాహన సేవల్లో వివిధ రకాల అలంకరణలో అలమేలుమంగ భక్తులకు సాక్ష్యాత్కరించనున్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోర్కెలు తీరడంతో పాటు జన్మధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ తెలిపింది. నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల412 మంది భక్తులు దర్శించుకోగా, 27,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 27 లక్షలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సర్వ దర్శనానికి 30 గంటలు
తిరుపతి: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.71 కోట్లు వేశారు. తిరుమలలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

5న డయల్‌ యువర్‌ ఈవో

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఈ నెల 5న శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫోన్‌లో తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సర్వ దర్శనానికి 30 గంటలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

8న శ్రీవారి ఆలయం మూసివేత
తిరుపతి: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఎనిమిదోతేదీన 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం–2 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఆరోజు మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. రాత్రి 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 8న శ్రీవారి ఆలయం మూసివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్‌ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్‌ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది.

కోవిడ్‌ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ
తిరుపతి: నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. తిరుపతి అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగులకు రూ.54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ 20వేల నుంచి 25 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. క్షురకులను నిఘా సిబ్బంది ఇబ్బంది పెట్టలేదని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నిఘా విభాగం ఉండేది అవినీతిని అరికట్టేందుకేనని స్పష్టం చేశారు. క్షురకుల ధర్నా వల్ల చాలా మంది ఇబ్బందిపడ్డారని.. భక్తులను ఇబ్బందికి గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్షురకులకు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలని ఈవో కోరారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు!
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. బ్రేక్ దర్శనం రద్దు చేసినందున 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే దీపావళి ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున.. 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు ఓ ప్రకటనలో తెలిపింది. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనాల భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం… వివరణ ఇచ్చిన అధికార వర్గాలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్‌’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్‌ పేజీ ద్వారా స్పందించారు. తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్‌ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారని వాట్సాప్‌ మెసేజ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం లేదని.. ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం… వివరణ ఇచ్చిన అధికార వర్గాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.