#Tirupathi Sarvadarsanam – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దాదాపు 27,269 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

The post తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ తెలిపింది. నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల412 మంది భక్తులు దర్శించుకోగా, 27,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 27 లక్షలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని….
తిరుపతి: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో తన కార్యాలయంలో ఈవో ఎ వి ధర్మారెడ్డి ఈ విధానాన్ని పరిశీలించారు. తిరుమలలో టీటీడీ కి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ

క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తుంది. భక్తులు బస్టాండ్ లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు
తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఆరోజు ఉదయం ఎనిమిది నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన
తిరుప‌తి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు పొందారు. 10 గంటలకల్లా తిరుమలకు చేరుకొని ఎంబీసీ సమీపంలోని సామాన్లు తీసుకునే కౌంటర్‌ వద్దకు వచ్చారు.

కొందరి బ్యాగులేవీ కొండపైకి రాకపోగా, మరికొందరివి మూణ్నాలుగు బ్యాగులకు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. సాయంత్రం వరకు వేచిచూసిన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. టీటీడీ అధికారులు, తిరుమల టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై రమేష్‌బాబు వచ్చి భక్తులకు సర్దిచెప్పారు. సాయంత్రం ఏడు గంటలకు మొత్తం బ్యాగులు తెప్పించి అప్పగించారు. ఈ కారణంగా దర్శనానికి వెళ్ళ‌లేని భక్తులకు ప్రత్యేకంగా చీటీలు రాసి ఇచ్చి తర్వాత పంపించారు. రైలు టిక్కెట్లు, స్వామివారి ముడుపులు, ముఖ్యమైన వస్తువులు బ్యాగుల్లో పెట్టుకున్న భక్తులు ఇబ్బంది పడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు!
తిరుప‌తి: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరించాలన్న భావనలో ఉన్నారు. కొవిడ్‌ ఆంక్షలు తొలగడంతో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి పోటెత్తుతుండగా వీరికి అన్నిరకాలుగా ఆటంకాలు తప్పట్లేదు.

కొవిడ్‌కి ముందు ఇటు అలిపిరితోపాటు అటు శ్రీవారి మెట్టుమార్గం ద్వారా కాలినడకన తిరుమలకు అనుమతించేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 20వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో 6వేల చొప్పున టోకెన్లు జారీచేసేవారు. నడకదారిన వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం పేరుతో ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటుచేశారు. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత… మళ్లీ ఇప్పటివరకూ దాన్ని పునరుద్ధరించలేదు. నడకదారిన వెళ్లే భక్తుల్ని సైతం ముందుగా సర్వదర్శనం/ప్రత్యేక ప్రవేశదర్శనం (రూ.300) టోకెన్లు ఉంటేనే అనుమతిస్తున్నారు.

కొవిడ్‌కి ముందు క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, మజ్జిగ అందించేవారు. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గాక వీటి సరఫరా నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు కనీసం మంచినీరు ఇవ్వకపోవడంతో శ్రీవారి ప్రధానద్వారం వద్దనే క్యూలైన్లలో కూర్చుని భక్తులు ఆందోళన చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. అయినా అధికారుల్లో మార్పు కనిపించలేదు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం
తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా మూడు గంటలు దర్శన భాగ్యం లభిస్తుంది. అదేవిధంగా శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. ఈ మూడు రోజుల్లో రోజుకు 30 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నట్టు తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.