#Tirumla – Vishwa Samvad Kendra Andhra Pradesh

రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు!
తిరుప‌తి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో టీటీడీ ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.. పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర కీలక నేతలు తిరుమలకు భారీ సంఖ్యలో తమ అనుచరులతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

గంటల తరబడి ఆలయం, పరిసరాల్లోనే గడుపుతున్నారు. ఇటీవల మంత్రి ఉష శ్రీచరణ్‌ 60 మందితో, గతంలో మంత్రి సీదిరి అప్పలరాజు 150 మందితో శ్రీవారిని వీఐపీ ప్రొటోకాల్‌, బ్రేక్‌దర్శనాల సమయంలో దర్శించుకున్నారు. తాజాగా మంత్రి రోజా గురువారం దాదాపు 30మందితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇందులో పది మందికి ప్రొటోకాల్‌, 20 మందికి బ్రేక్‌ దర్శనం కల్పించినట్టు సమాచారం.

అనుచరులందరికీ దర్శనమయ్యే వరకు ఆలయంలోనే గంటకుపైగా ఆమె గడిపారు. దీనిపై మీడియా ప్రతినిధులు మంత్రి రోజాను ప్రశ్నించగా… ‘టీటీడీ నిబంధనలను పాటించక తప్పడం లేదు. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అధికారులు చెప్పినందున మా అనుచరులు సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పటివరకు శ్రీవారి ఆలయంలో ఉన్నా..’ అని సమాధానమిచ్చారు.

శ్రీవారిని 30 మంది అనుచరులతో కలిసి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా గురువారం దర్శించుకున్నారు. ఉదయం పది మంది వీఐపీ ప్రొటోకాల్‌, మరో 20 మంది బ్రేక్‌ టికెట్లతో శ్రీవారిని దర్శించుకున్నట్టు సమాచారం. తమకు కావాల్సినన్ని ప్రొటోకాల్‌ దర్శన టికెట్లను ఇవ్వకపోవడంపై మంత్రి రాజా టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి
జమ్మూ: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్ కు వివరించారు.

ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరభారతంలో శ్రీవారి దేవాలయాలు
టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం జరిగింది. స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలను దేశరాజధాని ఢిల్లీతో పాటు , ఉత్తర భారత దేశంలో విస్తృతం చేయడానికి కమిటీ సహాయపడుతుందని ప్రశాంతి చెప్పారు.

ఢిల్లీ ఆలయంలో వాస్తు నిపుణులు సూచించినట్టు మార్పులు చేయాలని నిర్ణయించామని అన్నారు. మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాము భావిస్తున్నామని.. ఈ మేరకు ధర్మప్రచార వాహనం ఏర్పాటు చేసి స్వామివారి ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరభారతంలో శ్రీవారి దేవాలయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుప‌తి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున తెప్పోత్సవాలను ప్రారంభించి పౌర్ణమి వరకు టీటీడీ నిర్వహిస్తుంది. తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. కోనేరులో విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు దర్శనమిచ్చారు. తెప్పపై మూడు సార్లు విహరిస్తూ.. స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై తీవ్ర విమర్శలు
తిరుప‌తి: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని దేవస్థాన ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

సుప్రభాత సేవను రూ. 8వందల నుంచి రూ. 2 వేలకు.. కళ్యాణోత్సవం, అర్చన, తోమాల సేవలను రూ. ఐదువేలకు పెంచాలని తీర్మానం చేశారు.

సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవలు కోరుకునే భక్తులపై అధిక భారం మోపడం తప్పేమీ కాదని ఛైర్మన్‌ చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి ఐదు రెట్లు పెంచడంతో స్వామి వారి దర్శనం సాధారణ భక్తులకు భారంగా మారుతుందంటున్నారు. ధార్మిక సంస్థ టీటీడీ వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సేవ‌లకు నిధులు కేటాయింపు

కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలను తక్షణమే పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. క్రమంగా సర్వదర్శన, నడక దారి భక్తుల టోకెన్ల సంఖ్యను పెంచనున్నట్టు స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలను వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై తీవ్ర విమర్శలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.