TIRUMALA – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 60,939 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.17 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 20,203 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

The post తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. తొలుత సుగుణేంద్రతీర్థస్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ జరిపారు. భజనమండళ్ల స‌భ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా సుగుణేంద్రతీర్థస్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు మ‌హ‌ర్షులు సూచించిన మార్గంలో న‌డిచి శ్రీ‌వారి వైభ‌వాన్ని, ధ‌ర్మ ప్రచారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఉద్ఘాటించారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని గుర్తుచేశారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో ఈ మెట్లోత్సవాన్ని నిర్వహించడం ముదావహమన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3,500 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

The post తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,862 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

The post తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 25,131 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 25,131 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి
– తిరుమలలో  శాస్త్రోక్తంగా  రథసప్తమి

– ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్య హృదయం, ‘సూర్యాష్టకం’

సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారం రోజు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. కొవిడ్‌ తర్వాత మొదటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న రథసప్తమి వాహనసేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. ఈరోజు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.50 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుంచి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. వారి గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల శ్లోకాలు..

రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చ‌దుకుంటున్న 100 మందికి పైగా విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం త‌దిత‌ర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

The post సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమల శ్రీవారి రథసప్తమికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వర్యంలో శనివారం నుంచి వార్షిక శ్రీ వారి రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తిరుమలలోని వాహన మండపం, మాడ వీధులు, పుష్కరిణి, గేలరీ లు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను పరిశీలించారు. ఆ తర్వాత రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. అదేవిధంగా అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… శ్రీవారి రథసప్తమి అతి ముఖ్యమైన, పవిత్రమైన రోజు కావడంతో.. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు మాడ వీధులలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని ఈ ఉత్సవాలకు.. సుదూర ప్రాంతాల నుండి కూడా అశేషంగా భక్తులు వస్తారని తెలిపారు. ఈక్రమంలో గంట గంటకు వాహన సేవలు ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఉదయం సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం మరియు చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది కావున దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు రక్షణ, భద్రత కల్పించే బాధ్యత పోలీస్ వారిపై ఉంటుందన్నారు. భక్తులతో ప్రేమగా, మర్యాదపూర్వకంగా మెలగి రథసప్తమి రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

తిరుపతి , తిరుమల ప్రాంతాల్లో పోలీసు వారి సూచనల ప్రకారం ట్రాఫిక్ నిమయ నిబంధనలు పాటిస్తూ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసి పోలీసు శాఖ కు మరియు ఇతర భక్తులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

The post తిరుమల శ్రీవారి రథసప్తమికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి మరీ వెలుపలికి వచ్చాయి. శ్రీవారి టోకెన్ లేని భక్తుల దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

The post తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుమల సమస్త సమాచారం తెలుసుకునే మొబైల్‌ యాప్‌ వచ్చేసింది!
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుంచి అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.

తిరుమల సమస్థ సమాచారం యాప్‌లోనే..

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతోపాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు.

భక్తులకు డిజిటల్‌ గేట్‌ వే : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వే గా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడటం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.

The post తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుమల సమస్త సమాచారం తెలుసుకునే మొబైల్‌ యాప్‌ వచ్చేసింది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా!
తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను అయిదు నుంచి ఆరు నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని… ఈ ప్రక్రియకు సమయం పడుతుండటంతో తాపడం పనులను వాయిదా వేసినట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

The post శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో డబ్బుల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలోని 36వ కౌంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రూ.2,47,250 నగదు చోరీ జరిగింది. వెంటనే సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమల కొండపై ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సీసీ ఫుటేజీను పరిశీలించారు. చోరీకి పాల్పడిన నిందితులు.. తిరుపతి దామినేడు ప్రాంతానికి చెందిన సీతాపతిగా గుర్తించారు. వెంగమాంబ బృందావనం సమీపంలో సీతాపతితోపాటూ తిరుమలలోని ఓ షాపులో పనిచేసే చందును అరెస్ట్ చేశారు. వారి దగ్గర రూ.2.47 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు.

ఘటనకు కారణాలు ఇవే..

శ్రీలక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన దగ్గరే ఉన్నాయి. అయితే కౌంటర్ గడియ పెట్టడం మరిచిపోయి లోపలే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారని టీటీడీ తెలిపింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

The post తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.