TIRUMALA TIRUPATI SAMRAKSHANA SAMITI – Vishwa Samvad Kendra Andhra Pradesh

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యాంప్రసాద్ పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను చర్చించి ఆమోదించారు. ఆ తీర్మానాల వివరాలను యదాతథంగా చదివి తెలుసుకుందాం.

తీర్మానాలు :

1. అన్నమయ్య మార్గాన్ని విస్తరించే ఆలోచనను దేవస్థానం పునరాలోచించాలి.

“తిరుపతి నుండి తిరుమలవైపు వెళ్లే రెండవ ఘాటు మార్గంలో వర్షాకాలంలో బండరాళ్లు పదే పదే పడుతున్నవి. ఈ నేపధ్యంలో కడప వైపు నుండి అన్నమయ్య కాలిబాటలో బస్సుల కోసం నూతనంగా రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నిర్ణయాన్ని టి.టి.డి వారు పునరాలోచించాలని టి.టి.ఎస్.ఎస్ విజ్ఞప్తి చేస్తున్నది. అన్నమయ్య మార్గంలో అనేక అటవీ జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నవి. నూతన రోడ్డు నిర్మాణం వల్ల అటవీ జంతువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. రోడ్డును విస్తరిస్తూ బస్సులు తిరగడానికి విస్తరిస్తూ చేయడం వల్ల వేలాది చెట్లు నరికి వేయవలసి వస్తుంది. అదేమార్గంలో వున్న అనేక పుణ్యక్షేత్రాలు కలుషితమవుతాయి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ నియమాలు వున్నప్పటికీ తిరుమల అటవీ ప్రాంతము నుండి ఎర్ర చందనం చెట్లు నరికివేత నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ రోడ్డు వేయడం వల్ల భవిష్యత్తులో అనేక దుకాణాలకు, భవనాలకు అనుమతి ఇవ్వవలసి వస్తుంది. ఈ ప్రాంతములో అడవి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ప్రకృతిపరమైన ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య కాలిమార్గంలో కేవలం నడచి వచ్చే నియమాలను మాత్రమే రూపొందించాలని టి.టి.ఎస్.ఎస్.కోరుతున్నది. ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కళ్ళుగప్పి అక్రమంగా అనేక వస్తువులు కొండమీదకు చేరుతున్నవి. అన్నమయ్య మార్గంలో అనుమతించినప్పటికీ కొండ మీద నిషేధిత వస్తువులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవలసి వున్నది. చంద్రగిరి వైపు నుండి అనేక సంవత్సరములుగా వున్న నడక మార్గము వద్ద రోడ్డు మార్గ నిర్మాణ అవకాశాలను నిపుణులతో చర్చించి నిర్ణయించవలసినదిగా టి.టి.డికి టి.టి.ఎస్.ఎస్. సలహా ఇస్తున్నది.

2. రాష్ట్ర వ్యాప్తంగా పేద ఎస్సీ/ఎస్టీ భక్తులకు స్వామివారి దర్శనాన్ని టి.టి.డి. ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలను టి.టి.ఎస్.ఎస్. స్వాగతిస్తున్నది.

జనవరి 13 నుండి 22 వరకు 10 రోజులపాటు రోజుకు సుమారు 1000 మందికి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఇప్పించడమనే మంచి అవకాశాన్ని టి.టి.డి. కల్పించింది. రాష్ట్రంలో టి.టి.డి. ఆర్థిక సహకారంతో 502 చోట్ల నిర్మించిన దేవాలయాలున్న ఎస్సీ/ఎస్టీ మత్స్యకార గ్రామాల పరిధిలోని భక్తులకు మాత్రమే ఈ దర్శన సౌకర్యం ఏర్పాటు చేసినారు. తరతరాలుగా హిందూ సమాజము చేత నిర్లక్ష్యానికి గురైన ఈ ఎస్సీ/ఎస్టీ భక్తులు ఈ అవకాశాన్ని పొంది ఆనందపరవశులైనారు. వీరందరూ మొట్టమొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ, మతమార్పిడికి అడ్డుకట్ట పడే అవకాశమున్నదని టి.టి.ఎస్.ఎస్. భావిస్తున్నది. ఈ పనిలో విజయవంతంగా పనిచేస్తున్న సమరసతా సేవా ఫౌండేషన్ నాయకులను, కార్యకర్తలను టి.టి.ఎస్.ఎస్. అభినందిస్తున్నది. ఇలాంటి అనేక కార్యక్రమాలను మున్ముందు చేపట్టాలని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి టి.టి.డి.కి విజ్ఞప్తి చేస్తున్నది.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి, డివిజన్ కార్యదర్శి పాదిరి ధనుంజయ రెడ్డి, కిరణ్ కుమార్ జైన్, ప్రొఫెసర్ సుందరమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

On What purpose the state government expands the number of TTD Board members as special invitees? – Tirumala Tirupati Samrakshana Samithi.
The Tirumala Tirupati Samrakshana Samiti has issued a scathing statement directly questioning the attitude of the Andhra Pradesh state government in turning the Tirumala Tirupati Temple into a job creation center for the politically unemployed by adding some more special invitees to the board of trustees of the Tirumala Tirupati Temple which is already known as the Jumbo Governing Body. The Tirumala Tirupati Samrakshana Samiti has raised a number of questions on the attitude of TTD. Sri Hari Krishnamurthy, District President, Tirumala Tirupati Sanrakshana Samithi, Chittoor District issued A statement to this effect. Summary of that statement is .…

Recently, the Andhra Pradesh state government has appointed 24 trustees, 52 special invitees and 4 ex-officio members as TTD trustees through G.O numbers 245, 568, 569. One argument is that there is no word on special invitees in the TTD rules. In 2005, the then Chief Minister Shri YS Rajasekhara Reddy appointed Shri PVRK Prasad as special invitee during a controversy running over pagan propaganda in Thirumala. Shri PVRK Prasad is credited with solving many difficult problems in accordance with the rules of morality. Even during his tenure as E.O he made many good decisions.

Each time The Andhra Pradesh government is increasing the number of special invitees to the TTD Board of Trustees . In an old movie all the legislators were chief ministers! Will such a situation come up in TTD?

The saints and devotees want TTD to be a Hindu shraddha kendra and a center of Dharma propaganda, providing the necessary facilities to the devotees and the god in accordance with the rules of Dharma under the guidance of Dharmacharyas. For the last several years the ruling party in the state has been giving TTD board members position to those who cannot be given positions in government. There is no value to aspirations of the Dharmacharyas and the devotees on the appointments of the state governments. The members consider themselves it is a great fortune to become Trustees in TTD. The idea of many members is that they can make darshan many times with their family members and can give the chance to their friends and relatives. Already the employees of TTD have forgotten that they are devotees, working in a great temple. Feeling and acting like lifeless government employees. Serving to this large number trustees on the occasion of their arrival and making arrangements to take darshan to them and their friends and relatives will be a very big headache and hectic work to the employees.

The state government has appointed trustees, according to the views of leaders of various parties and state governments. The state government may be happy by making these actions to avoid the criticism for their inappropriate decisions in TTD. How many of these members of TTD will help to run the daily activity of the temple properly and allows the E.O. to work uninterruptedly. Already TTD funds are being diverted to non-charitable activities. How many of these trustees are now aware and Conscious of the manipulations taking place in TTD? TTD is nothing but a mini State government. In such an Institution How many trustees are experts in the management?

In this scenario The Tirumala Tirupati Sanrakshana Samithi feels that the time has come to remove the management responsibility of the temples from the state government. The time is also coming for the abolition of the Endowments department. The Tirumala Tirupati Samrakshana Samiti also calls on the elders and devotees to work in this direction.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post On What purpose the state government expands the number of TTD Board members as special invitees? – Tirumala Tirupati Samrakshana Samithi. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.
ఇప్పటికే జంబో పాలకమండలిగా పిలువబడుతున్నతిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరి కొంతమందిని జోడించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యోగ కల్పనా కేంద్రంగా మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా TTD పెద్దల వైఖరిపై తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేక ప్రశ్నలను సంధించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ హరి కృష్ణమూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమిదీ….

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.నె. 245, 568, 569 ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మకర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది ఒక వాదన. 2005లో తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతున్న వివాదాస్పద వేళ ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి, శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ TTD ప్రత్యేక అహ్వానితులుగా నియమించారు. ధార్మిక నియమాలకు అనుగుణంగా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించిన ఘనత శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ ది. టి.టి.డి. ఈ.ఓ.గా పని చేసిన కాలంలో కూడా వారు అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిసారీ టి.టి.డి ధర్మకర్తల మండలి సభ్యులలో ప్రత్యేక అహ్వానితుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నవి. ఒక పాత సినిమాలో శాసనసభ్యులు అందరూ ముఖ్య మంత్రులే! అలాంటి స్థితి టి.టి.డి.లో రానున్నదా?

ధర్మా చార్యుల మార్గదర్శనంలో ధార్మిక నియమాలకు అనుగుణంగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కలుగజేస్తూ టి.టి.డి హిందూ శ్రద్దా కేంద్రంగా, ధర్మ ప్రచార కేంద్రంగా ఉండాలని సాధుసంతులు, భక్తులు కోరుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేని వారికి టి.టి.డి.బోర్డ్ సభ్యులుగా (ఉద్యోగాలు) స్థానం కల్పిస్తున్నది. దర్మాచార్యుల, భక్తుల ఆశయాలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నియామకాలకు ఏమీ సంబంధం లేకుండా పోతున్నది. తాము తితిదే ధర్మకర్తలం కావడం ఒక గొప్ప అదృష్టంగా సభ్యులు భావిస్తున్నారు. స్వామి వారి దర్శనం పలుమార్లు తాము తమ కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు, తమ మిత్రులకు దర్శన భాగ్యం కల్పించ వచ్చు అన్నది పలువురు సభ్యుల భావన. ఇప్పటికే టి.టి.డి.లోని ఉద్యోగులు తాము ఒక గొప్ప దేవాలయంలో పనిచేసే భక్తులమన్న సంగతి మరచారు. నిర్జీవ మైన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె భావిస్తూ, వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నియమితులైన ఈ ధర్మకర్తలకు వారి రాక సందర్భంగా సేవలు చెయ్యడం, వారు పంపే భక్తులకు దర్శనాలు చేయించే పనే ఉద్యోగులకు అనేక రెట్లు పెరుగుతుంది.

భక్తులకు, దేవునికి సేవ కాక ధర్మకర్తల సేవ మరింత పెరగనుంది. వివిధ పార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల అభిప్రాయాలను మన్నించి ధర్మ కర్తలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తాము టి.టి.డి.ద్వారా చేసే అనుచిత నిర్ణయాలను విమర్శించేవారు లేకుండా ఈ చర్యల ద్వారా చేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆనంద పడుతూ ఉండవచ్చు. ఈ సభ్యులలో ఎంతమంది టి.టి.డి. సరిగ్గా నడవడానికి, ఇ.ఓ. కర్తవ్య నిర్వహణకు అడ్డు పడకుండా ఉంటారు? ఇప్పటికే టి.టి.డి.నిధులు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్ళించబడుతున్నాయి. ఇప్పుడున్న ఈ ధర్మకర్తలలో TTD లో జరుగుతున్న అవకతవకల పట్ల ఆవేదన చెందే ధర్మ కర్తలు ఎందరు? TTD లాంటి మినీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నిపుణులుగా ఉన్న సభ్యులు ఎంతమంది ఉన్నారు?

ఇలాంటి అనుచిత నిర్ణయాలు జరుగుతున్న వేళ దేవాలయాల నిర్వహణా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి భావిస్తోంది. దేవాదాయ శాఖను రద్దు చేయాల్సిన సమయం కూడా దగ్గర పడుతున్నది. పెద్దలు,భక్తులు ఈ దిశలో కార్యాచరణ చేయాలని కూడా తిరుమల తిరుపతి సంరక్షణ అమితి పిలుపునిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయ వ్యవస్థని కాపాడుకుందాం – స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో డా.అనంత లక్ష్మి పిలుపు
“హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన,ప్రముఖ చరిత్ర ఉంది.ద్వాపర యుగము చివరి నాటికే దేవాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.ఆ నాటి గ్రామాలకు,నగరాలకు చివరికి సమాజానికి కేంద్ర బిందువు దేవాలయమే..మానవ దేహము దేవాలయము ఒకే రూపంలో ఉంటాయి. శరీరంలోని హృదయం వంటిదే దేవాలయంలోని గర్భ గృహం.” అని స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో ప్రధాన వక్త డాక్టర్ అనంత లక్ష్మి తెలిపారు.

దేవాలయంలోని మూర్తి సజీవమైనది. దానికి మంత్ర, యంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేస్తారు. దేవాలయం శ్రద్దా కేంద్రము మాత్రమే కాదు, విద్యా కేంద్రం, వైద్య కేంద్రం, కళల ప్రదర్శనా కేంద్రం, ధర్మ ప్రచార కేంద్రం కూడా. మన పూర్వీకులు దేవాలయాల సక్రమ నిర్వహణకు అనేక సౌకర్యాలు కల్పించినా అనేక కారణాల వల్ల నేడు అనేక దేవాలయాలు శిధిలమయ్యాయి. ధూప, దీప నైవేధ్యాలు లేకుండా పోయాయి. నేడు నూతన గుడుల నిర్మాణం కోసం కాక శిధిలమైన దేవాలయాల పునరుద్దరణకు, ఆ దేవాలయాల్లో దీపం వెలిగించి, ప్రసాదం నైవేధ్యంగా సమర్పించే పనికి ముందుకు రావాలని” ఆమె పిలుపునిచ్చారు.

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఉద్యమానికి నేతృత్వం వహించిన స్వర్గీయ టి.ఎస్.రావు గారి సేవల గురించి, ఉద్యమ వివరాలను శ్యామ్ ప్రసాద్, డా. భగవంత రావు, సౌమిత్రి లక్ష్మణాచార్యలు వివరించారు. సభ స్వర్గీయ టి.ఎస్.రావు గారికి శ్రద్ధాంజలి ఘటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయ వ్యవస్థని కాపాడుకుందాం – స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో డా.అనంత లక్ష్మి పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Let’s unite to protect TTD:Speakers at TTSS Webinar.
TTSS conducted a Webinar on 22-10-20 evening.

Two former EOs of TTD and retired Chief Secretaries of Andhra Pradesh Sri IYR Ramakrishna Rao. Sri L.V. Subrahmanyam, Sri Dasari Srinivasulu IAS(Retired.), columnist Dr. Duggaraju Srinivasa Rao, Senior Auditor sri Sunkavalli Ramakrishna spoke on the fie issues now concerned with TTD.

What sill be the repercussions if TTD funds are with drawn from the public sector Banks and deposited in the central and State securities for earning better interest?

Can the TTD funds be diverted to non- dharmic activities and issues involved there in.

Auditing of TTD accounts by CAG

Why the non- Hindu employees working in TTD are not removed from service.

How much amount is being spent by TTD on the Hindu Dharma pracharam.

TTSS district President sri Hari Krishna Murthy presided while the TTSS Tirupati city President Dr. Sridhar conducted the webinar.

Dr. Duggaraju Srinivasa Rao who first spoke said that the current government is politicizing every issue concerning TTD and is thinking that they can do any thing since they have the majority in the assembly. He questioned the idea of investing in the central securities without consulting the centre on that. At this stage Sri L.V. Subrahmanyam intervened to clarify that the proposal was not that of state government but that of TTD only. Dr. Duggaraju said that mere higher rate of interest can’t be the criterion for investment of TTD funds. He questioned whether TTD will go to private organizations if they offer higher interest. He asked whether proper auditing is going on in TTD. Why TTD is hesitating to bring the TTD audit into the CAG purview.

Using the TTD funds for non- dharmic activities is questioned by Dr Srinivasa Rao. Why funds are being diverted and when such diversions have started and how much was diverted by earlier regimes and what amount the present government diverted should be revealed at once was the demand made by Dr Rao. He expressed his anger over the continuation of non-Hindus in TTD despite the GOs banning such recruitment. The recruitment basing on the high school caste and religious certificate should be stopped and their religious beliefs should be made a condition in recruitment was the suggestion made by him.

Sri Dasari Srinivasulu demanded discussion on the income and expenditure of TTD. He asked TTSS to focus on the protection of TTD properties valued in hundreds of crores located in different parts of the country which are being occupied by various grops. He gave specific examples of such occupations.

Auditor Sri Sunkavalli Ramakrishna said TTSS should question the way the government is dealing with TTD affairs. He quoted the instances where the temple lands were taken by government for their pet schemes without compensating the temples and one such case was there in Tadepalligudem itself since 25 years. So, such cases should not recur else where and diversion of temple lands and funds to non-dharmic activities should be stopped at once. He called for a mass movement for protection of temples.

Sri IYR Ramakrishna Rao appreciated the TTSS initiative and requested the organization to record this program and circulate through social media and organize similar meets in much larger scale. If TTD wants to invest in state and central securities, they should obtain the permission of RBI and if it done through RBI there is nothing to worry was the comment he made. So, TTD should be asked to openly explain the mode of their investments and till such a time the resolution should be kept in pendency. TTD is neglecting the issue of dharma campaign through Dharma Prachara Parishat. How much money is going for Dharmic campaign must be known from TTD he said. Many issues are coming out of TTD and all of them need to be enquires was his comment. He questioned the current policy of suspending free darshan and allowing only who paid high amounts. People should take up this issue in a massive campaign way.

Sri LV Subrahmanyam said that large share of TTD income is going to the salaries and establishment. In the days of reduced bank interest TTD is forced to look for higher interests’ ways was his opinion. Properties donated to TTD are some times are so small pieces of land that protecting them becomes more expensive than the original value of the sites. However, the way TTD tried to auction the properties is suspicious and people naturally agitated was what he said. He questioned the extended TTD Board size where 35 members are accommodated as a political patronize. They have no work and there is nothing they can contribute to the TTD affairs.  So, Sri LV asked the government to rethink on the composition and strength of the TTD Board.  He lamented the situation which he himself observed as EO and how he was chained with rules on the non-Hindu employees in TTD and their behavior while performing duties in the temple. The employees lack the dharmic outlook was the observation of sri LV. He said that all those suspected of non-Hindu characters should be taken to task by visiting their houses and recording their way of religious life which they are leading and thus exposing the deceit of such TTD employees.

Dr. Sridhar of TTSS Tirupati city explained the activities which the organization took up since its inception since 2006.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Let’s unite to protect TTD:Speakers at TTSS Webinar. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీటీడీ రక్షణకు ఐక్యంగా కదలుదాం : TTSS గోష్ఠిలో వక్తల ఉద్ఘాటన
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో 22/ 10/ 2020 న గోష్ఠి కార్యక్రమం  జరిగింది.  ఈ కార్యక్రమంలో  మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ IYR   కృష్ణారావు IAS,  శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS లు పాల్గొన్నారు.  వీరితో పాటుగా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు.  సీనియర్ పాత్రికేయులు శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు,  సీనియర్ ఆడిటర్ శ్రీ సుంకవల్లి రామకృష్ణ లు కూడా పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ హరి కృష్ణ మూర్తి అధ్యక్షతన,  తిరుపతి నగర అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ నిర్వహణలో కార్యక్రమం జరిగింది.

తిరుమల తిరపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోష్ఠి

అంశాలు:

1)తి.తీ.దే.నిధులను ఎక్కువ వడ్డీ కోసం కేంద్ర,రాష్ట్ర ఖజానాకు మళ్ళించడం సరి అయినదా? పర్యవసానాలు

2)తి. టి.దే.జమా ఖర్చులను కాగ్ పరిధి లోకి తీసుకురావడం

3) టి.టి.దే.నిధులను

ధార్మికేతర ఖర్చులకు గతంలో మళ్ళించడం=జాగ్రత్తలు,

4) హైందవేతర ఉద్యోగస్తుల తొలగింపు పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?

5) టి.టి. డి.ఎంత మేరకు హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెడుతున్నది?

అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.

మొదటగా శ్రీ దుగ్గరాజు  శ్రీనివాసరావు మాట్లాడుతూ పాలకులు TTD కి  చెందిన ప్రతి అంశాన్నీ  రాజకీయ కోణంలోనే చూస్తున్నారని,  పాలకులలో ఒక విధమైన  బరితెగింపు ధోరణి కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు.  అధిక వడ్డీ వస్తుందనే కారణంతో టీటీడీ నిధులను బ్యాంకుల నుంచి  ఉపసంహరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  బదలాయించాలనుకోవడం  ఏమాత్రమూ  సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అసలు ఇలాంటి ఆలోచన చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందా?  అని ఆయన ప్రశ్నించారు.

అయితే ఈ అంశంపై శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కాదని,  పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనని,  అధిక వడ్డీల కోసం టిటిడి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు  బదలాయించాలని TTD నే  మొదట ప్రతిపాదించిందని ఆయన వివరించారు.

అనంతరం దుగ్గరాజు శ్రీనివాస రావు  తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ TTD  అధిక వడ్డీ సంపాదించాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? ఒకవేళ  ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ  అంతకంటే అధిక వడ్డీ ఇస్తామని ముందుకొస్తే అప్పుడు ఆ నిధులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారా?  అని కూడా ఆయన ప్రశ్నించారు.

టీటీడీ ఆదాయాలు,  ఆస్తులపై సమగ్రమైన ఆడిట్ జరుగుతోందా?  ఒకవేళ జరుగుతూ ఉంటే సక్రమంగా జరుగుతున్నదా?  రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చేత కాకుండా   రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ చేత చేయించ నిర్ణయం స్వాగతించాలి అని తెలిపారు.

టిటిడి నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా,  ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం కూడా సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  దీనిపైన కూడా సమగ్ర అధ్యయనం జరగాలని,  గత ప్రభుత్వాలు కూడా ఆ విధంగా టీటీడీ  నిధులను ధార్మికేతర అవసరాలకు వినియోగించారా? ఇప్పటి ప్రభుత్వం  ఎంత మొత్తాన్ని ధార్మికేతర అవసరాలకు వినియోగించింది? తెలుసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.  టిటిడి లో  హైందవేతరులు ఇంకా  కొలువులలో  కొనసాగుతూ ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  అప్పటివరకూ అన్యమత ఆచారాలను పాటిస్తూ కూడా ఉద్యోగం కోసం అప్పటికప్పుడు శ్రీ వేంకటేశ్వరునిపై  తమకు విశ్వాసమున్నదని ప్రకటించుకుని కొంతమంది టీటీడీలో ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన తెలిపారు.  మతాన్ని ఎలాగంటే అలా, ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవటం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

శ్రీ దాసరి శ్రీనివాస్  గారు మాట్లాడుతూ టీటీడీ ఆదాయ వ్యయాలపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు.  టిటిడి నిధులు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల రక్షణ విషయమై తిరుమల తిరుపతి  సంరక్షణ సమితి దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ ఆదాయ వ్యయాల లెక్కలు తెలియాలన్నారు. వివిధ చోట్ల అత్యంత విలువైన టీటీడీ ఆస్తులు ఎలా అన్యా క్రాంతం అవుతున్నది సోదాహరణంగా వివరించారు.

అనంతరం ఆడిటర్ శ్రీ సుంకవల్లి రామకృష్ణ మాట్లాడుతూ టిటిడి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఎలాంటి మొహమాటాలకు పోకుండా ప్రశ్నించి తీరాలన్నారు.  గతంలో కూడా ప్రభుత్వాలు దేవాలయాల భూములను స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని,ఆ భూముల విలువతో సమానమైన నిధులను 25 యేళ్లు అయినా దేవాదాయ శాఖ ఆ దేవాలయానికి ఇవ్వని ఉదాహరణ తమగ్రామంలోనే ఉందనీ తెలిపారు. అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. దేవాలయాల నిధులు ధార్మికేతర వ్యవహారాలకు వ్యయం చేయడం సబబు కాదన్నారు. నిధుల మళ్లింపును గట్టిగా వ్యతిరేకించాలన్నారు.  దేవాలయాల ఆస్తుల రక్షణకై నడుం బిగించాలన్నారు.

డాక్టర్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ” ఇలాంటి ప్రయోజనకరమైన చర్చా కార్యక్రమాన్ని రికార్డు చేసి ప్రజలందరికీ తెలియపరచాలన్నారు.  ప్రజలందరి స్పందన కారణంగానే గతంలో ప్రభుత్వం టీటీడీ భూముల వేలానికి చేసిన ప్రయత్నం ఆగిందన్నారు.

టిటిడి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మదుపు చేయాలంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హామీ ద్వారా చేయాల్సిందేనని, ఒకవేళ టిటిడి, ప్రభుత్వాల ఉద్దేశం అదే అయితే దానిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  అయితే ఆ అంశాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో TTD తమ విధానాన్నిస్పష్టం చేయాలని, కేంద్రరాష్ట్ర పథకాలకు మళ్లించడానికి ఉపసంహరణ చేస్తూ తీర్మానం చేయాలని కోరారు.

ధర్మ ప్రచార పరిషత్ ద్వారా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం, సంరక్షణ చేయవలసి ఉండగా ఆ అంశాన్ని టిటిడి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ధార్మిక ప్రచారం కోసం టీటీడీ సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.  తిరుమల తిరుపతి సంరక్షణ సమితి కార్యకలాపాలను మరింతగా విస్తరించవలసి అవసరమున్నదన్నారు.

అలాగే వివిధ ధార్మిక సంస్థలతో టిటిడి సమన్వయాన్ని సాధిస్తున్నదా?  టిటిడి విషయంలో వెలుగు చూస్తున్న అనేక అంశాలకు సంబంధించి టీటీడీ స్పందనపై సమీక్ష జరగాలన్నారు. కరోనాని సాకుగా చూపి తిరుమల దేవాలయంలో  ఉచిత దర్శనాలను నిలిపి వేయడం ఎంత మాత్రమూ సమంజసం కాదని, టీటీడీ ఉచిత దర్శనాలను,ప్రత్యేకించి నడచి వచ్చే భక్తులకు వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు. టీటీడీ మరియు ప్రభుత్వ వ్యవహారాలపై ప్రజలలో విస్తృత చర్చ జరిగేలా చూడాలన్నారు.”

శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టిటిడికి విస్తృతమైన ఆదాయ వనరులు ఉన్నప్పటికీ జీతభత్యాల రూపంలో, నిర్వహణా ఖర్చుల రూపంలో పెద్ద ఎత్తున ఖర్చవుతుంటుందని, ఆదాయం కొరవడినప్పుడు టిటిడి తన ఖర్చులకోసం డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తుందని, బ్యాంకులలోని డిపాజిట్లకు తక్కువ వడ్డీ గిట్టుబాటవుతున్నప్పుడు దానిని పెంచుకునే ప్రయత్నం చేయడం టిటిడికి అత్యంత అవసరమని, దానికోసం అధిక వడ్డీలు వచ్చే మార్గాలను అన్వేషించడం తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే టిటిడికి భూములు మరియు ఇతరత్రా స్థిరాస్తులను  సమర్పించే భక్తులు కొన్ని చిన్న చిన్న స్థలాలను కూడా సమర్పిస్తూ ఉంటారని, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం టిటిడికి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నదని, దాని విషయంలో కొంత సానుకూల దృక్పథంతో ఆలోచించవలసిన అవసరం ఉన్నదని అయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం టిటిడి భూముల వేలానికి చేసిన ప్రయత్నం అనుమానాస్పదంగా ఉండటంతోనే  భక్తులు, ప్రజలు అందరూ దానిని వ్యతిరేకించ వలసి  వచ్చిందని ఆయన తెలిపారు.

ఎన్నడూ లేని విధంగా 35 మందితో అతిపెద్ద టిటిడి బోర్డును ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, నిజానికి అంత అవసరం ఉందా?  వారందరికీ పని ఉందా? దేవాలయ అభివృద్ధి కోసం వారు ఏమి కృషి చేస్తున్నారు? ఏమి ఆలోచిస్తున్నారు? ఏమి ప్రయత్నం చేస్తున్నారు? దీనిపైన ప్రభుత్వం పునరాలోచించవలసి ఉన్నదని ఆయన తెలిపారు.

తిరుమలలో వేంకటేశ్వరునిపై ఏమాత్రమూ భక్తి విశ్వాసాలు లేని అన్యమతస్తులు ఉద్యోగాలలో ఉన్నారని, తాను దేవస్థాన ఈవోగా ఉండగా అన్యమత ఉద్యోగుల అభ్యంతరకర ప్రవర్తన అనేక సందర్భాలలో దృష్టికి వచ్చిందని కానీ అక్కడ ఏమీ చేయలేని దుస్థితి నెలకొని ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తిరుమల దేవాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన ఆధ్యాత్మిక శిక్షణ  కొరవడిందని, ఉద్యోగులందరికీ తరచుగా ఆధ్యాత్మిక శిక్షణను అందించవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.అనుమానాస్పదంగా నకిలీ కుల సర్టిఫికేట్లు తో చేరిన ఉద్యోగస్తుల ఇండ్లకు వెళ్లి వారు తమ ఇండ్లలో యే యే దేవి,దేవతలను పూజిస్తున్నారు? అన్న విషయం పరిశీలించాలని కోరారు.

డా.శ్రీధర్ 2006  సమితి ఆవిర్భావం నుండి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి నేటి వరకు చేపట్టిన వివిధ కార్యక్రమాలను,ఉద్యమాలను వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీటీడీ రక్షణకు ఐక్యంగా కదలుదాం : TTSS గోష్ఠిలో వక్తల ఉద్ఘాటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.