TIRUMALA TIRUPATI DEVASTHANAMS – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన
* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన

“మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి.” అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు కొందరు మతం మారిపోయారు. హిందువులుగా ఉన్న మాకు అండగా ఎవరున్నారు? తిరుమల స్వామిని చూడాలని ఎప్పటి నుండో కోరిక. ఈ రోజు SSF,TTD ద్వారా మా కోరిక నెరవేరింది. ఈ వెంకన్న స్వామినే నమ్ముకున్నాము. మాకు అండ కావాలి” అని కన్నీళ్ళతో ఆ 60 ఏళ్ల గిరిజన మహిళ తన అనుభవాన్ని, ఆవేదనను TTD JEO శ్రీ ధర్మారెడ్డి ముందు చెప్పింది.

TTD, SSF ల సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద దళిత భక్తులకు దశలవారీగా కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశుని దర్శన సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడం మనకందరికీ తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి గిరిజన ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో వారి అనుభవాలను తెలుసుకోవడం కోసం శ్రీ ధర్మారెడ్డి 19 వ తేదీ మ.3.00 లకు తిరుమల ‘మాధవం’ భవనంలో భక్తులతో సమావేశమయ్యారు.

నిరుపేద హిందువులకు అండగా నిలుద్దాం – SSF రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్యామ్ ప్రసాద్

“నేడు హిందూ ధర్మ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఈ పనిని సమరసతా సేవా ఫౌండేషన్ చెయ్యాలి” అని ఈ పవిత్ర తిరుమల పుణ్య క్షేత్రంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది పీఠాధిపతులు, స్వామీజీలు కలిసి మనల్నిఆదేశించారు. వారి ఆదేశం మేరకు SSF ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలలో గ్రామగ్రామాన, మారుమూల పూరి గుడిసె వరకు, ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలలో సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నది. SSF కు ఈ పనిలో TTD ఎన్నో విధాలుగా సహకరిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 502 దేవాలయాల నిర్మాణం, అక్కడి పూజారులకు తర్ఫీదు, ఈ దేవాలయాల వద్ద శ్రీనివాస కల్యాణం…ఇలా ఎన్నో కార్యక్రమాలను TTD సహకారంతో SSF చేసింది. నేడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చిన ఒక గిరిజన మహిళ “హిందువులుగా ఉన్న మాకు అండగా ఎవరున్నారు?” అన్న ప్రశ్న వేశారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ, TTD ,రాష్ట్రంలోనీ స్వామీజీలు, ధార్మిక సంస్థలు అండగా ఉండాల్సిన అవసరం లేదా? మనం మనలను ప్రశ్నించుకోవాలి? ఈ హిందూ ధర్మ ప్రచారంలో TTD ఇంకా సహకరించాలని కోరుతున్నాను.” అని SSF రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్యామ్ ప్రసాద్ తెలియజేశారు.

SSF కు TTD సహకారం కొనసాగుతుంది – TTD JEO శ్రీ ధర్మారెడ్డి

“502 దేవాలయాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రజలకు సంవత్సరంలో రెండు సార్లు తిరుమల స్వామి వారి దర్శనం ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన సమయంలో SSF ద్వారా మీరు మీ ఏర్పాటుతో తిరుమలకు వస్తే మేము వసతి, దర్శనం ఏర్పాట్లు చేస్తాం.” అని శ్రీ ధర్మారెడ్డి తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యాంప్రసాద్ పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను చర్చించి ఆమోదించారు. ఆ తీర్మానాల వివరాలను యదాతథంగా చదివి తెలుసుకుందాం.

తీర్మానాలు :

1. అన్నమయ్య మార్గాన్ని విస్తరించే ఆలోచనను దేవస్థానం పునరాలోచించాలి.

“తిరుపతి నుండి తిరుమలవైపు వెళ్లే రెండవ ఘాటు మార్గంలో వర్షాకాలంలో బండరాళ్లు పదే పదే పడుతున్నవి. ఈ నేపధ్యంలో కడప వైపు నుండి అన్నమయ్య కాలిబాటలో బస్సుల కోసం నూతనంగా రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నిర్ణయాన్ని టి.టి.డి వారు పునరాలోచించాలని టి.టి.ఎస్.ఎస్ విజ్ఞప్తి చేస్తున్నది. అన్నమయ్య మార్గంలో అనేక అటవీ జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నవి. నూతన రోడ్డు నిర్మాణం వల్ల అటవీ జంతువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. రోడ్డును విస్తరిస్తూ బస్సులు తిరగడానికి విస్తరిస్తూ చేయడం వల్ల వేలాది చెట్లు నరికి వేయవలసి వస్తుంది. అదేమార్గంలో వున్న అనేక పుణ్యక్షేత్రాలు కలుషితమవుతాయి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ నియమాలు వున్నప్పటికీ తిరుమల అటవీ ప్రాంతము నుండి ఎర్ర చందనం చెట్లు నరికివేత నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ రోడ్డు వేయడం వల్ల భవిష్యత్తులో అనేక దుకాణాలకు, భవనాలకు అనుమతి ఇవ్వవలసి వస్తుంది. ఈ ప్రాంతములో అడవి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ప్రకృతిపరమైన ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య కాలిమార్గంలో కేవలం నడచి వచ్చే నియమాలను మాత్రమే రూపొందించాలని టి.టి.ఎస్.ఎస్.కోరుతున్నది. ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కళ్ళుగప్పి అక్రమంగా అనేక వస్తువులు కొండమీదకు చేరుతున్నవి. అన్నమయ్య మార్గంలో అనుమతించినప్పటికీ కొండ మీద నిషేధిత వస్తువులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవలసి వున్నది. చంద్రగిరి వైపు నుండి అనేక సంవత్సరములుగా వున్న నడక మార్గము వద్ద రోడ్డు మార్గ నిర్మాణ అవకాశాలను నిపుణులతో చర్చించి నిర్ణయించవలసినదిగా టి.టి.డికి టి.టి.ఎస్.ఎస్. సలహా ఇస్తున్నది.

2. రాష్ట్ర వ్యాప్తంగా పేద ఎస్సీ/ఎస్టీ భక్తులకు స్వామివారి దర్శనాన్ని టి.టి.డి. ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలను టి.టి.ఎస్.ఎస్. స్వాగతిస్తున్నది.

జనవరి 13 నుండి 22 వరకు 10 రోజులపాటు రోజుకు సుమారు 1000 మందికి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఇప్పించడమనే మంచి అవకాశాన్ని టి.టి.డి. కల్పించింది. రాష్ట్రంలో టి.టి.డి. ఆర్థిక సహకారంతో 502 చోట్ల నిర్మించిన దేవాలయాలున్న ఎస్సీ/ఎస్టీ మత్స్యకార గ్రామాల పరిధిలోని భక్తులకు మాత్రమే ఈ దర్శన సౌకర్యం ఏర్పాటు చేసినారు. తరతరాలుగా హిందూ సమాజము చేత నిర్లక్ష్యానికి గురైన ఈ ఎస్సీ/ఎస్టీ భక్తులు ఈ అవకాశాన్ని పొంది ఆనందపరవశులైనారు. వీరందరూ మొట్టమొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ, మతమార్పిడికి అడ్డుకట్ట పడే అవకాశమున్నదని టి.టి.ఎస్.ఎస్. భావిస్తున్నది. ఈ పనిలో విజయవంతంగా పనిచేస్తున్న సమరసతా సేవా ఫౌండేషన్ నాయకులను, కార్యకర్తలను టి.టి.ఎస్.ఎస్. అభినందిస్తున్నది. ఇలాంటి అనేక కార్యక్రమాలను మున్ముందు చేపట్టాలని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి టి.టి.డి.కి విజ్ఞప్తి చేస్తున్నది.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి, డివిజన్ కార్యదర్శి పాదిరి ధనుంజయ రెడ్డి, కిరణ్ కుమార్ జైన్, ప్రొఫెసర్ సుందరమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువఝామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం సమర్పించిన తర్వాత.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు అర్చ‌కులు, తితిదే సిబ్బంది పాల్గొన్నారు. వైకుంఠం ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ రోజు అద్దె గదుల కేటాయింపు నిలిపివేస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు
పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తితిదేతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పలు పర్యాటక స్థలాలను బీఈఈ ఎంపిక చేసింది. తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల ద్వారా కొంత మేర విద్యుత్ ‌ను ఆ భవనాల్లో ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Don’t send recommendation letters for Vaikuntha dwara darshanam during Mukkoti Yekadashi – TTD appeal to VIPs
TTD Chairman Shri YV Subbareddy appeals VIPs that they should not send recommendation letters for Vaikuntha Dwara Darshan, which will be held from midnight on January 12th to midnight on January 22nd i.e., for 10 days. He requested all to co-operate in understanding the TTD’s decision taken so as not to embarrass the common devotees who had booked the darshan tickets online in advance.

Subbareddy said that the recommendation letters would not be taken in the chairman’s office during those ten days. Mr. Subbareddy said that due to the Covid and the repair of rooms in Thirumala, the MLAs, M.Ps will be accommodated in Nandakam and Vakulamata guest houses in Thirumala.

And Subbareddy said that If accommodation in Tirumala is not enough, they have to come with the preperation to stay in Tirupati also. The chairman said that the devotees of Srivani Trust should stay at Madhavam, Srinivasam, Sripadmavathi Nilayam and SV Guest House in Tirupati. And the TTD chairman explains that During the ten-day visit to Vaikuntha Dwara darshan, the board of trustees decided to reduce the visiting time of VIPs and allow common devotees to darshan for more time and ordered the authorities to take the necessery action regarding.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Don’t send recommendation letters for Vaikuntha dwara darshanam during Mukkoti Yekadashi – TTD appeal to VIPs appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి
జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తితిదేకు సహకరించాలని ఆయన కోరారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలో ని నందకం, వకుళామాత అతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతి లోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీపద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు
అలిపిరి-తిరుమల ఘాట్ ‌రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ ‌రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ ‌పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

* అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి రోడ్డు, కాలినడక మార్గాలు నిర్మించాలి. త్వరలో నివేదిక రూపకల్పన.

* నూతన సంవత్సరంలో సంక్రాంతి తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి ఎక్కువ మంది భక్తులకు అనుమతి, పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని నిర్ణయం.

* వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు జనవరి 13 నుంచి 10 రోజులు వైకుంఠద్వార దర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు ఉచిత దర్శనం.

* శ్రీశైలం ఆలయంలో శివాజీ గోపుర కలశాలకు బంగారు తాపడం చేయించడం.

* సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ నిర్మాణం. ఇందుకోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపు.

* తిరుమలలో హనుమంతుని జన్మస్థలమైన అంజనాదేవి ఆలయం పూర్తిస్థాయిలో అభివృద్ధి.

* నాద నీరాజనం వేదికను దాతల విరాళాలతో భక్తులకు సౌకర్యవంతమైన మండపంగా తీర్చిదిద్దడం.

* ప్రముఖ నగరాల్లో కార్తిక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు.

* కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య డ్యామ్‌ పరీవాహకంలో ధ్వంసమైన ఏడు ఆలయాలను పునర్నిర్మించడం.

* ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటు.

* రూ.10 కోట్లతో స్విమ్స్‌లోని సెంట్రల్‌ గోదాము భవన నిర్మాణం

* కల్యాణకట్ట క్షురకులకు పీస్‌ రేట్‌ను రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం.

* వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గం రూ.3.6 కోట్లతో, రెండో ఘాట్‌రోడ్డును రూ.3.95 కోట్లతో పునరుద్ధరణ.

* భక్తులకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాల పంపిణీ.

ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేం

తితిదేలో కాంట్రాక్టర్ల కింద పనిచేసే ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులను తితిదే ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేమని విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో వసతి గృహాల్లో పారిశుద్ధ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

–  ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘Divya Darshan’ of Lord Balaji for the poor under the auspices of S.S.F
Who would not want to visit the Lord of the Seven Hills (Yedukondalavadu), the powerful deity, the true savior, the savior of orphans (Anatha Rakshaka), the Supreme Commander of the Universe (Akhilandakoti Brahmanda Nayaka).

But there are so many devotees who think if it is possible to climb the seven hills at least  once in their lifetime and visit that Lord.  They belong to the most unfortunate section of the society and cannot even get a square meal a day.

But The Samarasata Seva Foundation (SSF) has made it possible for all such people to pay a heartfelt visit to the protector of orphans , Lord of the Seven Hills, during the holy Brahmotsav through the “Divya Darshanam” program.

The SSF provided an opportunity for the Harijans, tribals and fishermen from all corners and rural areas across the state to visit the Thirumala deity Lord Venkteswara. Devotees had gathered from all parts of the state for Lord Balaji Darshan.

500 poor SC, ST devotees selected from each district and approximately 6500 devotees from the state were taken to Tirumala in special buses and given the chance of  Divya Darshan. TTD has arranged transportation and accommodation for the devotees. And also TTD has arranged the special darshan for all of them.

They were thrilled and got emotional with the darshan of  Lord Balaji. The tribals happily danced the traditional Dhinsa and worshipped the Lord.

In this way, the Samarasata Seva Foundation is constantly striving to create spiritual, charitable and social consciousness among the people of remote villages by carrying out many diverse activities.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘Divya Darshan’ of Lord Balaji for the poor under the auspices of S.S.F appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు?

కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే వారెందరో.… ఎందుకంటే…. చాలీచాలని బ్రతుకులతో పూట గడవడమే కష్టంగా ఉన్న అభాగ్యులు వారు.

“మనసేమో నీకోసం పరుగులెడతది… చిల్లు కాసయినా లేని జేబు తిరగబడతది….”

అని పాడుకుంటూ ఆ శుభఘడియ కోసం ఆర్తిగా ఎదురుచూసేవారు.

అలాంటి వారందరికీ పవిత్ర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ అనాథ రక్షకుణ్ణి, ఏడుకొండల స్వామిని మనసారా దర్శించుకునే భాగ్యాన్ని “దివ్య దర్శనం” కార్యక్రమం ద్వారా కలిగించింది సమరసతా సేవా ఫౌండేషన్ (SSF).

రాష్ట్ర వ్యాప్తంగా కొండల్లో, కోనలలో, గ్రామ సీమలలోని హరిజన, గిరిజన, మత్స్యకార సోదరులకు ఆ తిరుమల గిరివాసుని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది SSF. వాడ వాడల నుంచి ఆ ఏడుకొండలవాడి  దర్శనానికి భక్తకోటి తరలివచ్చింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి జిల్లాకి 500 మంది చొప్పున ఎంపిక చేసిన షుమారు 6500 మంది పేద SC, ST భక్తులను ప్రత్యేక బస్సులలో తిరుమలకు తరలించి వారికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. వచ్చిన వారికి రవాణా, వసతి సౌకర్యాలను TTD ఏర్పాటు చేసింది. వారందరికీ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.

ఆ స్వామి దర్శనంతో వారు పులకించిపోయారు.పరమానంద భరితులయ్యారు. గిరిజన సోదరులు ఆనందంతో సంప్రదాయ ధింసా నృత్యం చేసి వెంకన్నకు మొక్కులు చెల్లించారు.

“అయ్య బాబో ఇక్కడున్నావా?

ఏడు కొండలెక్కి బాగ కూసున్నావా?

ఎన్ని మైళ్ళు రావాలి? ఎన్ని రైళ్లు మారాలి? సామీ…

నిన్ను సూడాలంటే… సూదంటు రాయంటి సూపున్న సామి”

అని పాడుతూ పారవశ్యంతో చిందులేశారు.

ఈ విధంగా ఎన్నో వైవిధ్యభరిత కార్యక్రమాలను చేపడుతూ మారుమూల పల్లెల్లోని ప్రజలలో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నది సమరసతా సేవా ఫౌండేషన్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం
సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్‌.. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ఆలయాలు నిర్మించింది.

ఈ ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్న తితిదే… రోజుకు వెయ్యిమందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.