archiveTirumala Tirupati

News

తిరుమలలో కనుమదారుల పునరుద్ధరణ

తిరుప‌తి: భారీ వర్షాల తరువాత తిరుమల కనుమ రహదారులను అధికారులు పునరుద్ధ‌రించారు. భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం...
News

వాటాల్లో తేడా… కొట్లాట‌!

ఇద్ద‌రికి గాయాలు తిరుమలేశుని టికెట్ అమ్మకాల్లో వివాదం తిరుప‌తి: తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య కొట్లాట‌కు దారితీశాయి. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు. కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని...
News

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి: ఏపీలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని...
News

తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌…

అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు...