#TIRUMALA TEMPLE – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దాదాపు 27,269 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

The post తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రేపే శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల విడుదల!
జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి కోటా (ఫిబ్రవరి 1 నుంచి 22) కు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను ఈ నెల 7న ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ ప్రత్యేక దర్శన స్లాట్లకు సంబంధించిన గదుల బుకింగ్ ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 2 నుంచి 11 వరకు అందుకు సంబంధించిన టికెట్లను టీటీడీ జారీ చేసింది.

The post రేపే శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల విడుదల! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌
తిరుమల: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ నెల 27 నుండి అక్టోబ‌రు అయిదోతేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

ఇందుకోసం సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి.

వాహనసేవల వివరాలు :

– సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.

– సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.

– సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.

– సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.

– అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.

– అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.

– అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.

– అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.

– అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం.

The post శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన
తిరుప‌తి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు పొందారు. 10 గంటలకల్లా తిరుమలకు చేరుకొని ఎంబీసీ సమీపంలోని సామాన్లు తీసుకునే కౌంటర్‌ వద్దకు వచ్చారు.

కొందరి బ్యాగులేవీ కొండపైకి రాకపోగా, మరికొందరివి మూణ్నాలుగు బ్యాగులకు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. సాయంత్రం వరకు వేచిచూసిన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. టీటీడీ అధికారులు, తిరుమల టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై రమేష్‌బాబు వచ్చి భక్తులకు సర్దిచెప్పారు. సాయంత్రం ఏడు గంటలకు మొత్తం బ్యాగులు తెప్పించి అప్పగించారు. ఈ కారణంగా దర్శనానికి వెళ్ళ‌లేని భక్తులకు ప్రత్యేకంగా చీటీలు రాసి ఇచ్చి తర్వాత పంపించారు. రైలు టిక్కెట్లు, స్వామివారి ముడుపులు, ముఖ్యమైన వస్తువులు బ్యాగుల్లో పెట్టుకున్న భక్తులు ఇబ్బంది పడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఈ మేరకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్‌, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

తిరుపతి- హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా.. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి. తిరుపతి- కాకినాడ టౌన్‌ మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకోగా.. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

మరోవైపు కాచిగూడ- తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైలు జూన్ 1, జూన్ 2న నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు.. ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆగుతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు కొండంత జనం
* రెండేళ్ల తర్వాత తిరుమలకు పోటెత్తిన భక్తులు….

* కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం… దర్శనానికి రెండు రోజుల సమయం

రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు తరలివచ్చిన రీతిలో భక్తులు సర్వదర్శనానికి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు రెండు నిండి కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సర్వదర్శన క్యూలైన్లు వెంగమాంబ అన్నదాన సత్రం దాటిపోయింది. సర్వదర్శానికి క్యూలైన్లలోకి నారాయణగిరి ఉద్యాన వనం ప్రాంతంలో భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీ పెరిగిపోతుండటంతో వెంగమాంబ అన్నదాన సత్రం సమీపం నుంచి భక్తులను క్యూలైన్లలోని అనుమతిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న 32 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు.

తితిదే అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు. టోకెన్ల జారీ విధానాన్ని తితిదే రద్దు చేయడంతో స్వామివారి దర్శనానికి భక్తులు నేరుగా వస్తున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో అప్రమత్తమైన తితిదే జాగ్రత్తలు చేపట్టింది. క్యూ లైన్ల వద్ద స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, చంటిపిల్లలు ఇబ్బందులుపడకుండా అల్పాహారం, నీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు కొండంత జనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుపతిలో శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర
తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధ‌ర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ స‌ర్కిల్ నుండి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకెళ్లారు. అనంత‌రం ఈవో దంప‌తులు ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా వెళ్ళి గ‌ర్భాల‌యంలో అమ్మ‌వారికి శేషవస్త్రాలు, పసుపుకుంకుమతో కూడిన సారెను స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అన్నారు.

శ్రీ అనంతాళ్వార్ ఇక్క‌డ గంగ‌మ్మ అమ్మ‌వారిని ప్ర‌తిష్ఠించిన‌ట్టు తెలుస్తోంద‌న్నారు. పూర్వం భక్తులు ముందుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ఆ తరువాత తిరుమలకు వెళ్ళేవారని తెలిపారు. ఆల‌య అభివృద్ధికి టీటీడీ త‌ర‌పున స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుపతిలో శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు
తిరుమల కొండపై తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అంజనాద్రి, జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అంజనాద్రి, హనుమంతుని జన్మస్థలం. తిరుమల అడవుల్లో ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం ఉన్న జాపాలి.. తిరుమల ఆలయం సమీపంలో నాద నీరాజనం, కొండలపై ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కూడా ఉత్సవాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో తొలిసారి హనుమన్ జయంతి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డులో నియమిస్తారా?
మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

అమ‌రావ‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారు. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్ర‌శించిన ధ‌ర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటామని, అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని, తదుపరి విచారణను ఏప్రిల్‌ 19కి వేయిదా వేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డులో నియమిస్తారా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ
విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మార్చి 18 నుండి 23వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 18వ తేదీన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 19న శ‌నివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు య‌గాశాలవాస్తు, పంచ‌గ‌వ్య్ర‌పాశ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం, బింబ‌శుద్ధి, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, హోమం నిర్వ‌హిస్తారు.

మార్చి 20న ఆదివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 21న సోమ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు హోమం, జ‌లాధివాసం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, ర‌త్న‌న్యాసం, విమాన క‌ల‌శ‌స్థాప‌న‌, బింబ‌స్థాప‌న‌, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 22న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బింబ‌వాస్తు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ర‌క్షాబంధ‌నం, కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 23న బుధ‌వారం ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 9 గంట‌ల‌ నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు కుంభాల‌ను, ప్ర‌ధాన దేవ‌తా విగ్ర‌హాల‌ను ప్ర‌ద‌క్షిణగా ఆల‌యంలోకి తీసుకొచ్చి ఉద‌యం 9.50 నుండి 10.20 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ధ్వ‌జారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. మ‌ధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు. రాత్రి 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.