#Tirumala Srivari Temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. తొలుత సుగుణేంద్రతీర్థస్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ జరిపారు. భజనమండళ్ల స‌భ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా సుగుణేంద్రతీర్థస్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు మ‌హ‌ర్షులు సూచించిన మార్గంలో న‌డిచి శ్రీ‌వారి వైభ‌వాన్ని, ధ‌ర్మ ప్రచారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఉద్ఘాటించారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని గుర్తుచేశారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో ఈ మెట్లోత్సవాన్ని నిర్వహించడం ముదావహమన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3,500 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

The post తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

28న తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరగనుంది. ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పర్వదినం సందర్బంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

వాహన సేవల వివరాలు ఇలా..

సూర్యప్రభ వాహనం: ఉ.5.30-8 వరకు

చిన్నశేష వాహనం: ఉ. 9-10

గరుడ వాహనం: ఉ. 11-మ. 12

హనుమంత వాహనం: మ. 1- 2

చక్రస్నానం: మ. 2-3

కల్పవృక్ష వాహనం: సా. 4-5

సర్వభూపాల వాహనం: సా.6-7

చంద్రప్రభ వాహనం: రా.8-9

The post 28న తిరుమలలో రథసప్తమి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం ఎనిమిది గంటలకు మారుస్తున్నట్టు టీటీడీ తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్‌ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు చెప్పారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీకృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్టు వివరించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.