Tirumala Hill – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమల కొండపై భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 16వ తేదీ ఆదివారం రోజున 84,794 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 35,560 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా 4.67 కోట్ల రూపాయలను కానుకలుగా సమర్పించారు.

చతుర్దశ కలశ విశేష పూజ: భక్తులు భారీ సంఖ్యలో ఉండడంతో ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం అర్చకులు శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమల కొండపై భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు
దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన

తిరుప‌తి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.. పెద్ద బండరాళ్లు అడ్డంగా పడిపోయాయి. ఘటన సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డుపై అడ్డంగా రాళ్లు పడటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు రాళ్లను తొలిగిస్తున్నారం. బండరాళ్లు పడటంతో రహదారి ధ్వంసమైంది.

రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేవరకు తిరుమల కొండపైకి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. కొండనుంచి దిగువకు వచ్చే మార్గంలోనే వాహనాలకు అనుమతినిచ్చారు. దిగువ కనుమ దారిలోనే విడతలవారీగా పైకి, కిందకు వాహనాలను పంపిస్తున్నారు. భక్తులు దర్శనాలను వాయిదా వేసుకోవాలని తితిదే ఉన్నతాధికారులు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమల కనుమదారిలో భారీగా విరిగిపడ్డ కొండ చరియలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.