వాటాల్లో తేడా… కొట్లాట!
ఇద్దరికి గాయాలు తిరుమలేశుని టికెట్ అమ్మకాల్లో వివాదం తిరుపతి: తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య కొట్లాటకు దారితీశాయి. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు. కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని...
