Tirtha-Purohit Haq Hakookdhari Maha Panchayat Samiti – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘చార్‌ధామ్’ మేనేజ్‌మెంట్ బోర్డు చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ‌
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకట‌న

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చార్‌ధామ్ తీర్థం-పురోహిత్ హక్ హకూక్ధారీ మహా పంచాయితీ సమితి, ఇతర సంస్థల నిరసనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు.

చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధామి తెలిపారు. “తీర్థ్ పురోహిత్, హక్ హుక్ధారి, ప్రజాప్రతినిధి, ఉన్నత స్థాయి కమిటీ నివేదికల ఆధారంగా దేవస్థానం బోర్డు రద్దు నిర్ణయం తీసుకోబడింది” అని ఆయన చెప్పారు.

గత డిసెంబర్‌లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు బిల్లును ఆమోదించింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి యొక్క చార్ ధామ్, 49 ఇతర దేవాలయాలను ప్రతిపాదిత పుణ్యక్షేత్ర బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చట్టం లక్ష్యంగా పెట్టుకుంది.

చార్‌ధామ్ తీర్థం-పురోహిత్ హక్ హకూక్ధారీ మహాపంచాయత్ సమితి సహా అనేక సంస్థలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ బోర్డు ఏర్పాటు వల్ల తమ హక్కుల‌తో ఆటలాడుకుంటున్నారని ఆలయ అర్చకులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేవస్థానం చట్టానికి వ్యతిరేకంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో నిరశన దీక్ష నిర్వహించాలని నవంబర్ 20న జరిగిన సమావేశంలో మహా పంచాయత్ నిర్ణయించింది.

బోర్డును పునఃపరిశీలిస్తామని అప్పటి ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ హామీ ఇచ్చారని కేదార్‌నాథ్ తీర్థ పురోహిత్ సమాజ్ పేర్కొంది. బోర్డుకు వ్యతిరేకంగా 21 నెలలుగా ఆందోళనలు కొనసాగాయి. అంతకుముందు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి దాఖలు చేసిన పిటిషన్‌తో సహా రెండు పిటిషన్లను కొట్టివేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘చార్‌ధామ్’ మేనేజ్‌మెంట్ బోర్డు చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.