TIANANMEN SQUARE – Vishwa Samvad Kendra Andhra Pradesh

తియానన్మెన్‌ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా
తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంత బాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనను పేర్కొన్నారు. శుక్రవారం చైనాలోని టాప్‌ ఈ కామర్స్‌ ఇన్వెస్టర్‌ లీజియాకీ తన షోలో సహ హోస్ట్ ‌తో కలిసి వియన్నెట్టా ఐస్ ‌క్రీమ్ ‌ను ప్రదర్శించారు. దీనిని బ్రిటిష్‌ బ్రాండ్‌ అయిన వాల్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఈ ఐస్‌క్రీమ్‌ చుట్టూ ఓరియో బిస్కెట్లు అతికించారు. పైన చాక్లెట్‌ స్ట్రా వంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి యుద్ధ ట్యాంకులా ఉంది. దీనిని జూన్‌4వ తేదీ రావడానికి కొద్ది సేపటి ముందు అర్ధరాత్రి ప్రదర్శించారు. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు చిహ్నంగా తరచూ యుద్ధట్యాంకునే ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే.

లీజియాకీ ఐస్‌క్రీమ్‌ను ప్రదర్శిస్తోన్న సమయంలోనే చాలా మందికి అదేమిటో అర్థం కాలేదు. అదే సమయంలో ఒక్కసారిగా లైవ్‌ స్ట్రీమ్‌ కట్‌ అయ్యింది. తమ టీమ్‌ సాంకేతిక సమస్యలను సరిచేస్తోందని లీ వెల్లడించారు. కానీ, రెండు గంటల తర్వాత లైవ్‌లోకి వచ్చి పాత లైవ్‌ పునరుద్ధరించడం కుదరదని చెప్పారు. ‘లైవ్ ‌లో ప్రసారం చేయని వస్తువులను కూడా మీకు అందుబాటులోకి తెస్తాం’ అని పేర్కొన్నారు.

ఆ తర్వాత లీ పేరును టౌబౌ అనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో సెర్చి చేస్తే సరైన రిజల్ట్స్‌ చూపించడంలేదు. టౌబౌ ప్లాట్‌ఫామ్‌పైనే అతడు లైవ్‌స్ట్రీమింగ్‌ షోను నిర్వహించారు. అతడికి 6 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన విషయాలు బయటకు రాకుండా చైనా ఇప్పటికీ ఏ స్థాయిలో అణచివేస్తోందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తియానన్మెన్‌ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తియనన్మన్ స్క్వేర్: చైనాలో కమ్యూనిస్టు దమనకాండ
చైనా రాజధాని బీజింగ్ లోని తియనన్మన్ స్క్వేర్ లో 10,000 మందికి పైగా ప్రజాస్వామ్య ఉద్యమకారులను ప్రభుత్వం అత్యంత కిరాతకంగా చంపేసింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు. తియనన్మన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి –

జూన్ 3-4,1989:

– తియనన్మన్ స్క్వేర్ చైనా రాజధాని బీజింగ్ నగరం మధ్యలో ఉంది.

– తియనన్మన్ అంటే “శాంతి స్వర్గధామపు ద్వారం “ అని అర్ధం.

– 1989 లో కొన్ని వారాలపాటు నిరసన ప్రదర్శన తరువాత జూన్ 4 న చైనా దళాలు తియనన్మన్ స్క్వేర్ లో ప్రవేశించి ప్రజల మీద కాల్పులు జరిపాయి .

– కొన్ని వేల మంది చనిపోయుంటారని అంచనా.

– 10,000 మందిని అరెస్టు చేశారని అంచనా.

– ప్రదర్శనతో సంబంధం కలిగి ఉన్నారని కొన్ని డజన్ల మందిని ఉరి తీశారు.

ఘటనా క్రమం:-

ఏప్రిల్ 15,1989 – మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు హు యోబాంగ్ మరణం. కమ్యూనిజం నుండి ప్రజస్వామ్యం వైపు చైనాను నడపడానికి యోబాంగ్ కృషి చేశారు.

ఏప్రిల్ 18,1989 – కొన్ని వేల మంది విద్యార్థులు సంతాప యాత్రలో పాల్గొంటూ ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని తియనన్మన్ స్క్వేర్ లో ప్రదర్శనలు చేశారు. ఆ తరువాత కొన్ని వారాలపాటు వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో చేరారు.

మే 13 1989 – 100 మందికి పైగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆ సంఖ్య వేలకు పెరిగింది.

మే, 19, 1989 – తియనన్మన్ స్క్వేర్ లో పదిన్నర లక్షలమంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అక్కడకు వచ్చిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఝావో జియాంగ్ ప్రదర్శనలు వెంటనే ఆపాలంటూ నిరసనకారులను కోరారు.

మే 19 1989 – లీ ఫెంగ్ మార్షల్ లా విధించారు.

జూన్ 1,1989 – CNN సహా అన్ని అమెరికన్ న్యూస్ చానెళ్ల ప్రసరాలను బీజింగ్ లో నిషేధించారు. నిరసన ప్రదర్శనలు, చైనా దళాల వీడియో రికార్డింగ్ పై నిషేధం.

జూన్ 2,1989 – ప్రదర్శనకారులకు మద్దతుగా హౌ దేజియన్ నిర్వహించిన విభావరికి 10 వేల మందికి పైగా హాజరయ్యారు.

జూన్ 4,1989 – మధ్యరాత్రి 1:00 గం లకు అక్కడికి చేరుకున్న చైనా దళాలు ఒక రోజంతా విద్యార్థులు, ప్రజల పై కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. అధికారికంగా మరణాల సంఖ్య ఎప్పటికీ విడుదల చేయలేదు.

జూన్ 5,1989 – చైనా యుద్ధ ట్యాంకులకు ఒక వ్యక్తి ఏకంగా అడ్డుగా నిలబడ్డాడు. కొద్ది నిముషాల తరువాత చుట్టుపక్కల వారు అతన్ని పక్కకి లాగేశారు.

జూన్ 5,1999 – ఈ ఘటన సంతాప సభలో హాంకాంగ్ లో దాదాపు 70 వేల మంది పాల్గొన్నారు

జూన్ 1 1999 – ప్రదర్శనల సమయంలో జరిగిన సంఘటనలను వివరించే అమెరికా పత్రాలతో పాటు జాతీయ భద్రత అభిలేఖగారం ` తియనన్మన్ స్క్వేర్, 1989 : ది క్లాసిఫైడ్ హిస్టరీ’ అనే పత్రాలను ప్రచురించింది.

జనవరి, 2001 – ఇద్దరు చైనా రచయితలు ప్రచురించిన ` తియనన్మన్ స్క్వేర్’ అనే పత్రాలు వివాదాస్పదమయ్యాయి. ఆ దుర్ఘటనకు సంబంధించి వివిధ ఉపన్యాసాలు, వివిధ ప్రభుత్వ సమావేశాల వివరాలు, ప్రత్యక్ష సాక్షుల కధనాలు మొదలైన వివరాలన్నీ ఆ పత్రాల్లో ఉన్నాయి. అయితే ఈ పత్రాలు పూర్తిగా కల్పితమంటూ చైనా ప్రభుత్వం ప్రకటించింది.

ఫిబ్రవరి, 2006 – 17ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత జర్నలిస్ట్ యు డాంగ్యూని ప్రభుత్వం విడుదల చేసింది. తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనల సమయంలో మావో జెడాంగ్ పోస్టర్ పై రంగు జల్లినందుకు అతన్ని అరెస్ట్ చేశారు.

జూన్, 4, 2009 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాంగ్ కాంగ్ లో వేలాదిమంది సభలు నిర్వహించారు. స్థానిక పత్రికా విలేకరులను తియనన్మన్ స్క్వేర్ లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే విదేశీ వార్తా వెబ్ సైట్ లు, ట్విట్టర్ ను కూడా బ్లాక్ చేసింది.

ఏప్రిల్, 2011 – తియనన్మన్ స్క్వేర్ లో చైనా జాతీయ ప్రదర్శనశాల తిరిగి తెరిచారు. అయితే ప్రదర్శనశాలలో ఎక్కడ జూన్, 1989నాటి సంఘటనల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

2012 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు నిర్వహించిన వారిలో ఒకరైన వుయెర్ కాక్సీ మళ్ళీ చైనాకు తిరిగిరావడం కోసం అమెరికా వాషింగ్టన్ లోని చైనా రాయబారకార్యాలయానికి అనుమతి కోసం వచ్చాడు. కానీ రాయబారకార్యాలయం అతనికి తలుపులు కూడా తెరవలేదు.

జూన్, 3, 2015 – తియనన్మన్ స్క్వేర్ ప్రదర్శనలు జరిగి 26ఏళ్ళు గడచిపోయిన తరువాత `ఆ ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు శిక్షలు’ అనుభవిస్తున్నవారిని విడుదల చేయాలంటూ ప్రభుత్వ అధికార ప్రతినిది ఒక ప్రకటన విడుదల చేశారు.

అక్టోబర్, 15, 2016 – శిక్ష అనుభవిస్తున్న చివరి ప్రదర్శనకారుడైన మియావో దేశున్ ను విడుదల చేస్తుందంటూ సాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన మానవహక్కుల సంస్థ డ్యూయి హువా వెల్లడించింది.

Source : VSK TELANGANA.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తియనన్మన్ స్క్వేర్: చైనాలో కమ్యూనిస్టు దమనకాండ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ దారుణ మారణకాండకు 32 ఏండ్లు
పౌర హ‌క్కుల గురించి లెక్చ‌ర్లు దంచే మేధావుల‌కు జూన్ 4 వ తేదీ ప్ర‌త్యేక‌త గుర్తు లేదా???

క‌నీస హ‌క్కులు కావాల‌న్న విద్యార్థుల‌ను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన ఘ‌ట‌న మ‌దిలోకి రాదా???

తియనన్మన్ స్క్వేర్ లో రోడ్డు మీద ఉన్న ప్ర‌జ‌ల మీద‌కు ట్యాంక‌ర్లు పంపించి తొక్కించిన ఘ‌ట‌న‌కు 32 ఏళ్లు..!

పరిపాలనా సంస్కరణల అమలులో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజానీకం తమ కోపాన్ని వెళ్లగక్కెందుకు ఏప్రిల్, 1989లో చైనాలోని బీజింగ్ లో ఉన్న తియనన్మన్ స్క్వేర్ లో ప్రదర్శనలు ప్రారంభించారు. ఉదారవాద కమ్యూనిస్ట్ నాయకుడైన హు యోబాంగ్ మరణానానికి సంతాపం ప్రకటించారు కూడా. ఆ ప్రధర్శన క్రమంగా శాంతియుత నిరసనలుగా చైనాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ప్రదర్శనల్లో ఎక్కువగా విద్యార్ధులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో అవినీతిని అంతం చేయడం, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు వారి ప్రధాన డిమాండ్లు.

సైనికపాలనను కఠినంగా అమలుచేయడం కోసమంటూ ప్రభుత్వం వేలాదిమంది సైనికులను, వందలాది సాయుధ వాహనాలను తియనన్మన్ స్క్వేర్ కు తరలించింది. బీజింగ్ వీధుల్లో నిరసనకారులను పూర్తిగా తొలగించడమే సాయుధ బలగాల పని.

తియనన్మన్ స్క్వేర్ చేరగానే సైనిక బలగాలు ప్రదర్శనకారులపై విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ కాల్పులలో వేలాది మంది మృతి చెంది ఉంటారని అంచనా.

https://vskandhra.org/wp-content/uploads/2021/06/nijam.mp4

ప్రదర్శనల తరువాత అణచివేత

సైనికచర్య ద్వారా తియనన్మన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ప్రదర్శనలను అణచివేసిన చైనా ప్రభుత్వం ఆ తరువాత ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నవారిని వేటాడటం మొదలుపెట్టింది.`విప్లవ ద్రోహానికి’ పాల్పడ్డారంటూ వేలాదిమందిని నిర్బంధించి, హింసించి, జైళ్ళలో కుక్కింది లేదా చంపేసింది.

ఎంతమందిని జైళ్ళలో నిర్బంధించారో, ఎంతమందిపై విచారణ సాగించారో, ఎంతమందికి మరణ శిక్ష అమలు చేశారో చైనా అధికారులు ఇప్పటివరకూ బయటపెట్టలేదు.

ఈ అమానుషమైన, భయానక దమనకాండకు భయపడి ప్రదర్శనల్లో తమ సన్నిహితులను కోల్పోయినవారు కూడా ఇదేమి అన్యాయమని అడగలేక మౌనం వహించారు. అంతేకాదు చనిపోయిన తమవాళ్ళ గురించి కనీసం బహిరంగంగా మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రదర్శనకారులందరినీ ప్రభుత్వం `అల్లరిమూకలు’ అని ముద్రవేసింది.

దమనకాండ గురించి మాట్లాడటానికి వీలులేదు

తియనన్మన్ స్క్వేర్ దమనకాండ గురించి చర్చించడంకానీ, మాట్లాడటం కానీ చైనాలో నిషేధం. ఎంతమంది చనిపోయారన్నది ప్రభుత్వం ప్రకటించలేదు. నాటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ సభలు, సమావేశాలు కూడా నిర్వహించడానికి వీలులేదు. అలాంటి ప్రయత్నాలను చైనా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ప్రభుత్వ సమాచారాన్ని, వాదనను అంగీకరించవలసిందే.

Source : VSK TELANGANA

Video courtesy : Nijam today

వేల మంది ర‌క్తంతో త‌డిసిన చ‌రిత్ర‌ చైనా న‌ర‌మేధానికి 32ఏళ్లు I Nijam Today – YouTube

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ దారుణ మారణకాండకు 32 ఏండ్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.