Three agricultural laws – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆ మూడు రైతు చట్టాలు మంచివే…
వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది

సుప్రీం కోర్టు కమిటీ వెల్ల‌డి

న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలు తీవ్ర వివాదాస్పదమవడంతో మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోదీ క్షమాపణలు తెలిపారు. ఉద్యయమాన్ని విరమించి రైతులను ఇంటికి వెళ్ళాల‌ని కోరారు.

ఈ వివాదాస్పద చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 3 కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆందోళన నిర్వహించిన రైతుల సంఘాల్లో 86 శాతం ఈ చట్టాలకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. వీటిని రద్దు చేయడం ద్వారా నిశ్శబ్దంగా ఉంటూ ఈ చట్టలకు మద్దతు తెలిపిన వారికి ‘అన్యాయం’ జరిగినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ మూడు రైతు చట్టాలు మంచివే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూతన వంగడాలు రైతన్న పాలిట వరం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం జరిగాయి. ఈ రైతుల ఆందోళనల కారణంగా గతేడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే.. కేంద్ర తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టం ఏంటీ..? సాగు చట్టాలు ఎంతవరకు ప్రమాదం..? అన్న విషయాలపై రైతు సంఘాలు, కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ ఎలాంటి రుజువును ఇప్పటివరకు సమర్పించలేదు. పైగా కొత్త చట్టాలతో కేంద్రం ఎంఎస్‌పీ(కనీస గిట్టుబాటు ధర) తొలగిస్తుందన్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు.

ఏడాదిగా కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య దేశంలోని పలు మండీల ద్వారా ఇప్పటివరకు రూ. 85,000 కోట్ల కొనుగోళ్లు జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పంటలకు గిట్టుబాటు ధరతోపాటు పంటల కొనుగోళ్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపెట్టదని అధికార వర్గాలు పక్కా ఆధారాలు చూపెడుతున్నాయి. దీంతో నిరసనకారులు ఆరోపిస్తున్నట్టు… కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా మండీలు మూతబడే అవకాశం నెలకొంటుందన్న ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎక్కువగా ఉద్యమిస్తున్న పంజాబ్‌, హర్యానాలోని మండీల ద్వారా అత్యధిక వరి సేకరణ జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఏకంగా 75 శాతం కంటే ఎక్కువ వరి సేకరణ జరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యమం మొదట్లో నిరసనకారుల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో 18 నెలల పాటు కొత్త చట్టాల అమలును నిలిపివేయడానికి మోదీ సర్కార్‌ అంగీకరించింది. అయినప్పటికీ రైతు సంఘాల నాయకులు మొండిగా వ్యవహరిస్తూ.. తమ ఆందోళనలను కొనసాగించేందుకే మొగ్గుచూపారు. రాజకీయ ప్రేరేపిత కారణాలతో రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళనలను కొనసాగిస్తూ వస్తున్నారు.

ప్రధాని మోదీ కీలక నిర్ణయం..

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం రైతు సంఘాల ప్రతినిధులను ఇరకాటంలో పడేసింది. తాజాగా ప్రధాని మోదీ 35 కొత్త పంట రకాలను (వంగడాలు) జాతికి అంకితం చేశారు. కొత్త వంగడాలు ప్రధానంగా కరువు ప్రభావిత ప్రాంతాలకు లబ్ధి చేరనుంది. ఓ రకంగా సన్నకారు రైతుల పాలిట ఇదో వరం కానుంది. ఈ వంగడాల్లో కాలానుగుణ పంటలైన సోయాబీన్‌, గోధుమ, వరి, సోయాబీన్‌, ఆవాలు, మొక్కజొన్న, జోవార్‌, బజ్రా వంటి 35 కొత్త పంట రకాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు మెరుగైన విత్తనాలను అందించిందన్నారు. సాయిల్‌ హెల్త్‌ కార్డు, ఎరువుల లభ్యత, ఎంఎస్‌పీ ధర, తదితర విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) ప్రత్యేక లక్షణాలతో కూడిన పంట రకాలను అభివృద్ధి చేసిందని, వీటితో రైతులకు నేరుగా మేలు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ఆందోళనల మధ్య.. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం నిజంగా దేశ రైతులకు శుభవార్తేనని వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూతన వంగడాలు రైతన్న పాలిట వరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.