#threat – Vishwa Samvad Kendra Andhra Pradesh

మాస్కో – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో రావాల్సిన విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు వచ్చింది. ఓ ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. బెరిరింపు మెయిల్‌తో భద్రతా దళాలు అలర్ట్‌ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌ వద్ద సెక్యూర్టీని పెంచారు.

ఢిల్లీ విమానాశ్రయంలో మాస్కో విమానం తెల్లవారుజామున 3.20 గంటలకు దిగింది. విమానం ల్యాండింగ్ అవగానే విమానంలోని ప్రయాణికులు, విమాన సిబ్బందిని వెంటనే దించి వేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు విమానంలో తనిఖీలు జరిపారు.

బాంబు బెదిరింపు వచ్చిన విమానాన్ని చెక్‌ చేశామని, దాంట్లో ఏమీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానాన్ని వేరు చేశామని అధికారులు వెల్లడించారు.

ఫ్లైట్ ల్యాండ్ కాగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి..తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు, ఇతర పేలుడు వస్తువులు కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గురువారం రాత్రి 11.15 నిమిషాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిందని, మాస్కో నుంచి మూడవ టర్మినల్‌కు చేరుకోవాల్సిన ఆ విమానంకు బెదిరింపు వచ్చిందన్నారు. 29వ రన్‌వేపై ఫ్లయిట్‌ SU232 ల్యాండ్‌ అయినట్టు అధికారులు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాస్కో – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు!
అలీఘడ్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీకి నాయకురాలు రూబీ అసిఫ్ ఖాన్ తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు.

అంతే… ఇస్లాం మతానికి విరుద్ధంగా దేవి విగ్రహానికి పూజలు చేసిన రూబీ అసిఫ్ ఖాన్ కాఫిర్ అంటూ ఆమెను,ఆమె కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాల కనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు.

రూబీ గత నెలలో వినాయకచవితికి కూడా గణేశ్ విగ్రహాన్ని తన ఇంట్లో ప్రతిష్ఠించి, తర్వాత నరోరా ఘాట్ వద్ద భారీ భద్రత నడుమ నిమజ్జనం చేశారు. రెండేళ్ళ కింద‌ట కూడా రూబీ ఖాన్ తన ఇంట్లో రాం దర్బార్ నిర్వహించారు. గతంలో రూబీకి ఫత్యా జారీ చేశారు. ఈ బెదిరింపులపై రూబీ అసిఫ్ ఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.