Thiruvananthapuram – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు
తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్టవిరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.

యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్‌ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఛాన్సలర్ ఆప్ యూనివర్శిటీస్‌గా గవర్నర్ ఖాన్ ఉన్నారు. గవర్నర్ గత నెలలో తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు.

దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది.

ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు. ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం విదితమే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవుడి కోసం ఎయిర్​పోర్ట్​లో విమానాలన్నీ 5 గంటలు బంద్
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షన్ముగం బీచ్​ వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. ఎయిర్​పోర్ట్ రన్​వేపై నుంచి ఉత్సవం సాగిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఐదు గంటల సేపు విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రధాన ఎయిర్​లైన్లకు చెందిన సుమారు 10 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. అల్పశి ఆరట్టు పేరుతో ఏడాదికి రెండుసార్లు ఈ ఊరేగింపు నిర్వహిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపు జరిగే మార్గంలోనే 1932లో తిరువనంతపురం విమానాశ్రయం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు.. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవుడి కోసం ఎయిర్​పోర్ట్​లో విమానాలన్నీ 5 గంటలు బంద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం
తిరువనంతపురం: ఎన్ఐఎ సోదాలు నిరసనగా బంద్ పిలుపు ఇవ్వడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పట్ల కేరళ హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బంద్‌లకు ఎవరూ పిలుపునివ్వకూడదని స్పష్టం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడిన నేపథ్యంలో 12 గంటల బంద్‌కు పీఎఫ్ఐ పిలుపునివ్వడాన్ని తప్పుబట్టింది.

తిరువనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ సభ్యులు వాహనాలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యలు దాడిలో కారు, ఆటో అద్దాలు ధ్వంసమ్యయాయి. కొల్లాంలో సెక్యూరిటీ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి”
తిరువనంత‌పురం: మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్‌ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకు చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పాస్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. కేరళలోని ఆర్చ్ డియోసెస్ పరిధిలోని చర్చిలలో ఆగస్టు నాలుగోతేదీ ఆదివారం ఏర్పాటు చేసిన స‌మావేశాల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

“ఈ ఎనిమిది రోజుల మేరీ లెంట్ సందర్భంగా, తమ పిల్లలు మతపరమైన తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయంగా భావించే తల్లిదండ్రుల అండ‌గా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం” అని వారు అన్నారు.

“మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ఈ కాలంలో, పవిత్రమైన తల్లిని గౌరవించినట్లే మనం స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి” అని వారు పేర్కొన్నారు. గత ఏడాది తమరాస్సేరి డియోసెస్‌కు చెందిన క్యాటచెసిస్ విభాగం ‘లవ్ జిహాద్’ గురించి హెచ్చరిస్తూ పుస్త‌కాన్ని విడుదల చేయడం గమనార్హం.

Source: VSKTelangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువులపై న‌ర‌మేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు
తిరువ‌నంత‌పురం: మ‌లబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జ‌రిపిన‌ న‌ర‌మేధం ఆధారంగా రూపొంది కేర‌ళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోత‌లు ఎదుర్కొన్న మ‌ల‌యాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్(RSS)కు చెందిన జె.నంద‌కుమార్ మద్దతు తెలిపారు. చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అక్బర్‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. చారిత్రక ఆధారాలున్న చిత్రంలోని స‌న్నివేశాల‌ను తొలగించాల‌ని చిత్రనిర్మాతను కోరడం ఘోరమైన అన్యాయమని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

“సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి ప్రయత్నించే సామాజిక మతవాదం, జాత్యహంకారాన్ని ప్రోత్సహించే అనేక చలన చిత్రాలను కేరళ సెన్సార్ బోర్డు ఆమోదించింది. ఇస్లామిక్ కథనం ప్ర‌ధానంగా ఉన్న జనగణమన, పుజు వంటి చిత్రాలు కేర‌ళలో సర్టిఫికేట్ కలిగి ఉన్నాయి. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ కేరళ ప్రాంతీయ అధికారి హయాంలో దేశ వ్యతిరేక, దేశద్రోహ మతతత్వ సినిమాలు సెన్సార్ లేకుండానే సర్టిఫికేట్ పొందాయి.

భారతదేశంలో నోట్లే కాదు ఓట్లను కూడా నిషేధిస్తాం అంటూ ప్రభుత్వం, రాజ్యాంగంపై విద్రోహ వ్యాఖ్యలతో కూడిన జనగణమన సర్టిఫికేట్ ఎలా పొందింది?. కేరళలో తీసిన, విడుదలైన సినిమాల్లో ఎక్కువ భాగం రాజకీయ ప్రయోజనంతో కూడుకున్నవేనని, సమాజాన్ని విభజించాలనుకునే ఇస్లామిస్టులు లేదా కమ్యూనిస్టుల ప్రోత్స‌హం ఈ చిత్ర‌ల‌కు ఉంటుంది. కేర‌ళ సెన్సార్ బోర్డు అధికారులు సీపీఐ(ఎం)సభ్యుల‌లా వ్యవహరిస్తూ సినిమాలో కోతలు విధించారని ఆరోపించారు. దీని వెన‌క సీపీఐ(ఎం) నాయ‌కులు కూడా ఉన్నారు.” అని ఆయ‌న ఆరోపించారు.

హిందూ మతంలోకి తిరిగి వ‌చ్చిన తర్వాత తన పేరును రామసింహన్ అబూబక్కర్‌గా మార్చుకున్న అలీ అక్బర్, చారిత్ర‌క చిత్రంలో అనేక స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని కేర‌ళ సెన్సార్ బోర్డు తీసుకున్న చర్యపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మోప్లా ముస్లింలు హిందువులపై మలబార్ న‌ర‌మేధం సమయంలో హిందువులు చూసిన అనుభవించిన క్రూరత్వాన్ని ఈ కోతలు చిత్ర ఉద్దేశాన్ని మారుస్తాయని ఆయన ఆరోపించారు.

కేరళ సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. రివైజింగ్ కమిటీ సమీక్ష కోసం సినిమాను CBFCకి రిఫర్ చేసింది. సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేయడంలో PFI పాత్ర ఉందని చిత్ర దర్శకుడు అనుమానిస్తున్నారు.

Source: VSKTelangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువులపై న‌ర‌మేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు!
సీఎంను విమర్శిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ

తిరువ‌నంత‌పురం: ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమకు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు ఫిర్యాదు చేసి, ఆ లేఖను అప్పగించారు. తిరువనంతపురంలోని ఎమ్మెల్యే హాస్టల్‌కు ఈ లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. పయ్యనూర్ కామ్రేడ్స్ పేరుతో సంతకం ఉన్నట్టు చెప్పారు.

కన్నూర్ నుంచి ఈ లేఖ ఎమ్మెల్యే హాస్టల్‌కు జూలై 15న వచ్చినట్టు తెలుస్తోందన్నారు. అయితే, శుక్రవారం దీనిని గమనించినట్టు చెప్పారు. ఈ లేఖను డీజీపీకి అప్పగించి, ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కొజిక్కోడ్ వెళ్ళేందుకు బయల్దేరారు. కేరళ శాసన సభ సమావేశాలు జూలై 21న ముగిశాయి.

ఈ లేఖలో రీమాకు అనేక ప్రశ్నలు సంధించారు. ‘‘సీపీఎం ఎమ్మెల్యే ఎంఎం మణి నీకు క్షమాపణ చెప్పాలా? ఇలాంటి డిమాండ్ చేయడానికి నీకు సిగ్గు లేదా? సీపీఎం అనే గొప్ప వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా నీకు? ఓంచియామ్ విప్లవకారుల గురించి నీకు తెలుసా? వెళ్ళి నీ తండ్రిని అడుగు, ఆయనకు తెలిసి ఉంటుంది. ఓంచియామ్ అమరుల గురించి కాసేపు ఆలోచించి ఉంటే, సిగ్గులేకుండా కాంగ్రెస్ ఓట్లు పొంది, ఎమ్మెల్యే అయ్యేదానివా? నిన్ను ద్రోహి అనకుండా ఇంకేం అనాలి?’’ అని ఈ లేఖలో ఉందని రీమా చెప్పారు.

‘‘టీపీ చంద్రశేఖరన్ హత్యలో సీపీఎం పాత్ర లేదని ఎంఎం మణి మాదిరిగానే పయ్యనూర్ కామ్రేడ్స్ కూడా చెప్తున్నాం. ఎవరో అంతబట్టని శక్తులు ఆ హత్య చేశారు. చంద్రశేఖరన్ హత్యతో సీపీఎంకు సంబంధం లేదని మణి శాసన సభలో చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర సీనియర్ సీపీఎం నేతలను విమర్శించాలనుకుంటే జాగ్రత్తగా ఉండు. ముఖ్యమంత్రి ‘‘మా ముద్దుబిడ్డ’’. అధికారాన్ని కోల్పోయినా, మేం ఏదో ఒకటి చేయక తప్పనిసరి పరిస్థితి వస్తుంది’’ అని ఉన్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ నేతలు వీడీ సతీశన్, కే మురళీధరన్, కేసీ వేణుగోపాల్ జాగ్రత్తగా ఉండాలి. మీ కోసం మా దగ్గర ఒకటి ఉంది’’ అని ఈ లేఖలో హెచ్చరించారని చెప్పారు. తనకు గతంలో కూడా చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. ప్రతిసారీ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కనీసం దర్యాప్తు జరగలేదన్నారు. ఈసారి తాను డీజీపీని కలిసి, ఫిర్యాదు చేశానన్నారు. అయినప్పటికీ దర్యాప్తు జరుగుతుందని తాను భావించడం లేదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి
కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లింల రెస్టారెంట్లు… నపుంసకత్వానికి కార‌కాలు!
వాటికి దూరంగా ఉండండి… కేర‌ళ మాజీ ఎమ్మెల్యే జార్జ్ పిలుపు

కేసు న‌మోదు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరువనంతపురం: ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లలోని టీ చుక్కలు నపుంసకత్వానికి కారణమవుతున్నాయ‌ని కేరళ కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడు, పూంజార్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఆరోపించారు.

తిరువనంతపురంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో జార్జ్ మాట్లాడుతూ, ముస్లింలు నడుపుతున్న రెస్టారెంట్లు నపుంసకత్వానికి కారణమయ్యే మందును ఉపయోగిస్తున్నాయ‌ని అన్నారు. ముస్లింలు దేశంపై ప‌ట్టు సాధించేందుకు పురుషులు, స్త్రీలను “వంధ్యత్వం” గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ముస్లిమేతరులు ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లను సందర్శించడం మానుకోవాలని ఏడుసార్లు కోరారు.

ఇంకా… తన ప్రసంగంలో.. ముస్లింలు ఆహారంలో ఉమ్మివేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. “వాళ్ళ ఉమ్మిని మనం ఎందుకు తినాలి? అని అతను చెప్పాడు.

కేరళ జనపక్షం సెక్యులర్ పార్టీని స్థాపించడానికి కేరళ కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన పీసీ జార్జ్.. హిందూ, క్రైస్తవ మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడర‌న్నారు.

“ముస్లిం మహిళలు చాలా సిన్సియర్‌గా ఉన్నారు. నేను వారిని అభినందించాలి. ఈ హిందూ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. హిందూ, క్రైస్తవ స్త్రీలు కనీసం నలుగురు పిల్లలను కనాలి. నేను వారి వివాహాలకు హాజరైనప్పుడల్లా ఈ డిమాండ్‌ను జంటల ముందు ఉంచుతాను. వారిలో కొందరు నా సూచనను సంతోషంగా అంగీకరిస్తున్నారు, ”అని అతను చెప్పాడు.

కేసు న‌మోదు

పీసీ జార్జ్ ప్ర‌సంగం అయిన ఒక రోజు తర్వాత, అత‌నిపై ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణలపై కేసు నమోదు అయింది. ముస్లింలకు వ్యతిరేకంగా ‘ద్వేషపూరిత ప్రసంగం’ చేసినందుకు తిరువనంతపురం ఫోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. యూత్ లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోస్ జార్జ్‌పై ఫోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, లవ్ జిహాద్ ముప్పు గురించి బహిరంగంగా మాట్లాడిన దేశంలోని అతికొద్ది మంది చట్టసభ సభ్యులలో పిసి జార్జ్ ఒకరు. లవ్ జిహాద్ (గ్రూమింగ్ జిహాద్)పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ, తన నియోజకవర్గంలో దాదాపు 47 మంది బాలికలు దీనికి బలి అయ్యారని పేర్కొన్నారు. తాను ఈ సమస్యను నిశితంగా గమనిస్తున్నానని, ఈరట్టుపేటలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని కూడా ఆయన తెలిపారు.

“ఇది ఎంత వరకు వెళ్తుంది? లవ్ జిహాద్ లేదని ఎస్సీ చెప్పింది. లవ్ జిహాద్ నిజమని నాకు తెలుసు. ‘లవ్‌ జిహాద్‌’ ఉందని చెబుతాను. మనం ఎక్కడికి వెళ్తున్నామో నేను చెబుతున్నప్పుడు, అపార్థం చేసుకోకండి. దీనికి ముగింపు పలకాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. గౌరవనీయమైన భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి’ అని ఆయన అన్నారు.

భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని జార్జ్ చెప్పారు. “హిందువులకు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలియదు. భయంతో వెనక్కు తగ్గుతున్నారు” అని అన్నారు. 2030 నాటికి భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా కాపాడుకోవడానికి భారతదేశం తనను తాను “హిందూ రాష్ట్రం”గా ప్రకటించుకోవాలని గత సంవత్సరం ఆయన అన్నారు.

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఇస్లాంవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని పీసీ జార్జ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, 2016లో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు కారణంగా దుష్ట ప్రణాళిక ఆలస్యమైందని ఆయన తెలిపారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లింల రెస్టారెంట్లు… నపుంసకత్వానికి కార‌కాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం శుక్ర‌వారం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ చేప‌ట్టిన ఈ యాగం ఈ నెల 27 వ‌ర‌కు జ‌రుగుతుంది. కొవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో ఏకాంతంగా ఈ యాగం జ‌రుగుతుంది. ఈ రోజు ఉద‌యం 9.30 గంటలకు యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ యాగంలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు అగ్నిప్రతిష్ఠ, వేద విన్నపం, మహా మంగళహారతి చేపట్టారు. ఈ సాయంత్రం అయిదు గంటల నుంచి చతుష్టానార్చాన, శ్రీయాగం హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్మ‌వారి ఆభ‌ర‌ణాలు దొంగిలించిన దేవ‌స్థానం ఉద్యోగులు!
కేర‌ళ‌లోని షంగుముఖం దేవి కోవెల‌లో సంఘ‌ట‌న‌

తిరువనంతపురం: కేర‌ళ‌, తిరువనంతపురంలోని షంగుముఖం దేవి ఆలయంలో అక్క‌డి ఉద్యోగులు కొంత‌మంది అమ్మ‌వారి బంగారు ఆభరణాలను దొంగిలించారు. విజిలెన్స్ అధికారులు అంద‌ర్నీ విచారించారు. ఆలయానికి చెందిన తిరువాభరణం (పురాతన బంగారు ఆభరణాలు) ఇక్క‌డి అధికారులే తప్ప మరెవరో చోరీ చేయ‌లేద‌ని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) విజిలెన్స్ అధికారులు ధ్రువీకరించారు.

ఈ కేసులో నలుగురు టీడీబీ అధికారులపై దేవస్వం విజిలెన్స్ రిపోర్టు దాఖలు చేసింది. తిరువనంతపురం గ్రూప్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఆర్ సజిన్ సహా ఈ వ్య‌వ‌హారంలో పాల్గొన్న వారంద‌రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల‌ని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.

పురాత‌న‌మైన దేవి ఆభరణాలు వలియశాలలోని ఒక స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. దేవ‌స్థానం అధికారులు పండుగల సమయంలో వాటిని బయటకు తీసి, త‌ర్వాత అదే స్ట్రాంగ్ రూమ్‌లో భ‌ద్ర‌ప‌రుస్తుంటారు.

విధులు అప్పగించడంలో భాగంగా, 2021 సెప్టెంబర్ 14న స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు తెరిచారు. తిరువాభరణంలో కొన్ని కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. చోరీకి ఇన్‌ఛార్జ్ అధికారి బాధ్యత వహించాలని టీడీబీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమేనని, దొంగ‌త‌నానికి గురైన‌ వస్తువులు ఎంతో విలువైన‌వ‌ని విజిలెన్స్ గుర్తించింది.

తిరువనంతపురం గ్రూప్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ఆర్ సజిన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది. అంతేకాకుండా, ఆ రోజు వలియశాలలో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు టీడీబీ అధికారులు ప్రోటోకాల్‌ను పాటించకుండా నిర్లక్ష్యం చేశారని, వారి కుట్రతోనే చోరీ జ‌రిగింద‌ని గుర్తించారు. వలియశాల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఆభరణాలన్నింటినీ తనిఖీ చేయాలని తిరువాభరణం కమిషనర్‌ను ఆదేశించారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మ‌వారి ఆభ‌ర‌ణాలు దొంగిలించిన దేవ‌స్థానం ఉద్యోగులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.