Thirumala – Vishwa Samvad Kendra Andhra Pradesh
రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుప‌తి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్ళ‌లో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది.
ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్‌ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తిరుమ‌ల‌లో అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష
తిరుప‌తి: లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో నేటి నుండి టీటీడీ నిర్వ‌హించ‌నున్న అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష‌ కార్య‌క్ర‌మానికి నిన్న రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా సంక‌ల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, కంక‌ణ ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ శ్రీ‌రాముడు పితృవాక్య ప‌రిపాల‌న కోసం అర‌ణ్య‌వాసం చేస్తూ రాక్ష‌సుల‌ను సంహారించి, త‌ప‌స్సు చేసుకునే ఋషుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టు తెలిపారు. అర‌ణ్య‌కాండలోని 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయ‌న్నారు. ఈ శ్లోక‌పారాయ‌ణ ద్వారా రాక్ష‌స గుణాలు తొల‌గిపోయి సాత్విక గుణాలు అల‌వ‌డ‌తాయ‌ని చెప్పారు. ” రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః ” అనే మంత్రంలోని అక్ష‌ర క్ర‌మం ప్ర‌కారం ఆయా స‌ర్గల్లోని శ్లోక పారాయ‌ణం జ‌రుగుతుంద‌ని తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తిరుమ‌ల‌లో అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆరు నెలల తర్వాత అందుబాటులోకి శ్రీవారి మెట్ల మార్గం
తిరుప‌తి: కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు.. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకొంటారు. శ్రీవారి మెట్టు మార్గంతో పోలిస్తే అలిపిరి కాలిబాట ఎక్కువ దూరం ఉండటంతో అధిక శాతం భక్తులు శ్రీవారిమెట్టు మార్గాన్ని ఎంచుకొని తిరుమల చేరుకొంటారు. 4 కిలోమీటర్లున్న శ్రీవారి మెట్టు మార్గంలో 2 వేల 400 మెట్లున్నాయి. గత ఏడాది నవంబరులో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షంతో శ్రీవారి మెట్టు మార్గం కోతకు గురైంది.
పూర్తిగా ధ్వంసమైన శ్రీవారిమెట్టు మార్గాన్ని మూసివేసిన టీటీడీ మూడున్నర కోట్ల రూపాయలతో మరమ్మతులు ప్రారంభించింది. ఆరు నెలల పాటు సాగిన నిర్మాణాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. కరోనా నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనడం.. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు నడిచి వచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేశారు.
నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో ఐదు ప్రాంతాల్లో కల్వర్టులు దెబ్బతినగా వాటిని పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కల్వర్టుల ఎత్తు, వెడల్పు పెంచి వరద తీవ్రత అధికంగా ఉన్నా తట్టుకొనేలా నిర్మించారు. మరో 25 శాతం పనులు చేయాల్సి ఉన్నా రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులను అనుమతిస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆరు నెలల తర్వాత అందుబాటులోకి శ్రీవారి మెట్ల మార్గం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ప్లాస్టిక్ రహిత తిరుమలగా మార్చేందుకు కసరత్తు
తిరుప‌తి: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ – 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము కూడా సహరిస్తామని తెలిపారు.
అనంతరం అదనపు ఈఓ మీడియాతో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు తిరుమల దుకాణదారులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఐదో సమావేశం నిర్వహించామన్నారు.
తయారీదారుల నుండి ప్లాస్టిక్ కవర్లలో వచ్చే కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అదనపు ఈఓ తెలిపారు. అనంతరం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ హైస్కూల్‌లో పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకొచ్చిన అభివృద్ధిని వివరించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ప్లాస్టిక్ రహిత తిరుమలగా మార్చేందుకు కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు
తిరుప‌తి: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఈనెల 17న దరఖాస్తు చేశాడు. లేఖను పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీదిగా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వ‌ల్ల ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్టు ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట అంగరంగవైభవంగా ముస్తాబైంది. అశేష భక్త జనుల సమక్షంలో కల్యాణం కమనీయంగా సాగనుంది.
రెండేళ్ళ ద‌ర్శ‌న భాగ్యం..
కరోనా కారణంగా రెండేళ్ళ‌ ఏకాంతంగా స్వామివారి కల్యాణం నిర్వహించిన టీటీడీ ఈసారి మాత్రం 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో భ‌క్తుల‌కు క‌ల్యాణ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంది. సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంచినీరు, భోజనాలు సిద్ధం చేసింది.
రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు
కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల కోసం కౌంటర్లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కడప-రేణిగుంట ప్రధాన జాతీయ రహదారిలో ఒంటిమిట్ట ఉండటంతో ఈ మార్గంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 16వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ రాక‌పోక‌ల‌పై విధించారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు
తిరుప‌తి: తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారి ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ రథసప్తమి రోజున జరిగే ఏడు ప్రధాన వాహన సేవలను శ్రీవారి అంతరాలయంలోని కల్యాణ మండపం, రంగనాయకుల మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
పరిమిత సంఖ్యలోనే టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించనున్నట్టు సమాచారం. దర్శన టికెట్లు ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తారు. వారికి కూడా ఆలయంలో ఏకాంతంగా జరిగే వాహనసేవలను దర్శించే భాగ్యం ఉండదు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు
తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ఇదివ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని ప‌లుమార్లు తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే. ప‌లువురు భ‌క్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు.
దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు
తిరుప‌తి: తిరుమలలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించింది. తిరుమలలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్లతో పాటూ.. కొండపైన పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు పడిన ప్రాంతాలు, రహదారులు దెబ్బతిన్న ప్రదేశాలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం సభ్యులు తనిఖీ చేశారు. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటీ నిపుణులను తితిదే ఆహ్వానించింది. నిపుణుల నివేదిక మేరకు తితిదే చర్యలు చేపట్టనుంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తిరుమల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
తిరుమ‌ల‌: తిరుమల తిరుపతి భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది.  ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ లో విడుదల చేసింది.
ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది దేవస్థానం. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది. అయితే, ప్రతి రోజు ముందుగానే బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టికెట్లు కన్ఫర్మ్‌ అవుతాయి.
Source: Tv9
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తిరుమల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.