వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వైకుంఠ ద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి...