#Thirumala Srinivasan – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీ‌లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం
విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీ‌లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్టుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల బుట్టలతో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటాల ప్రదర్శన నడుమ స్వామి వారి పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. పుష్పాల అభిమంత్రణ అనంతరం యాగం కన్నుల పండువగా జరిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.