The World Health Organization – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ పటంలో పాకిస్తాన్, చైనాలో భాగంగా చూపింది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు శాంతను సేన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో శంతను సేన్ “నేను WHO యొక్క COVID-19 సైట్‌ను తెరిచినప్పుడు, భారతదేశ మ్యాప్‌ను చూశాను. అందులో జమ్మూ కశ్మీర్ వేరే రంగును కలిగి ఉంది. దానిలో చిన్న భాగం కూడా భిన్నంగా ఉంటుంది. జూమ్ చేసి వాటిపై క్లిక్ చేసినప్పుడు, పాకిస్తాన్, చైనా దేశాలపై కోవిడ్ గణాంకాలు కనిపించాయి.

బ్లూ పార్ట్‌పై క్లిక్ చేసినప్పుడు భారతదేశ డేటా మ్యాప్‌లో వచ్చిందని” సేన్ తెలిపాడు. మరో భాగం, పాక్ లోని కోవిడ్ డేటాను, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని భారత్‌తో పాటు చైనాలో కూడా భాగంగా చూపించాయని శాంతను సేన్ చెప్పారు. ఈ సమస్యను అంతర్జాతీయ సమస్యగా అభివర్ణించిన సేన్, ఈ విషయంలో భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు
ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని తెలిపింది. ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియాకు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయెసస్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.