The Wire Senior Editor Arfa Khanum Sherwani – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఢిల్లీ అల్లర్ల నిందితునికి సహకరించిన ప్రముఖ మీడియా సంస్థ?
వైర్‌ మీడియా సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అర్ఫా ఖానుమ్, ఢిల్లీ అల్లర్ల ప్రధాన నిందితుడు తాహిర్ హుస్సేన్‌ పోలీసుల నుండి తప్పించుకుని అజ్ఞాతంలో ఉండటానికి సహాయం చేయడమే కాకుండా, అరెస్టుకు ముందే తాహిర్ హుస్సేన్‌ను ఇంటర్వ్యూ చేయాల్సిందిగా అనేక ప్రధాన మీడియా ఛానెళ్లకు ఆమె విజ్ఞప్తి చేసిందని ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ Kreately.in ఆరోపించింది. ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్ల ప్రధాన సూత్రధారి. అల్లర్ల సమయంలో అనేక మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు ప్లాన్ చేసినందుకు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.

ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను హత్య చేసిన తరువాత పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్నప్పుడు తాహిర్ హుస్సేన్ కు అర్ఫా ఖానుమ్ సహాయం చేసిందని Kreately.in పేర్కొంది. ఐ. బి ఆఫీసర్ అంకిత్ శర్మను అత్యంత క్రూరంగా పదేపదే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాహిర్ హుస్సేన్ వీడియో ఇంటర్వ్యూ ను అర్ఫాఖానుమ్ తానే స్వయంగా రికార్డ్ చేసి అనంతరం మీడియాకు విడుదల చేసిందని Kreately.in వెల్లడించింది.

అర్ఫా ఖానుమ్ జామియా ప్రాంతంలోని ఒక మసీదులో ఆ ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది. దీనికి ముందు ఆమె ‘తాహిర్ హుస్సేన్ కు మీడియా ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి? బాధితుల లాగా ఎలా నాటకం ఆడాలి ? అనే దానిపై శిక్షణ ఇచ్చింది.

“అంకిత్ శర్మ హంతకులతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఖలీద్ సైఫీ, తాహిర్ హుస్సేన్ లు హత్యలు ప్రారంభించినప్పుడు, ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను హత్య చేసిన తరువాత కూడా అర్ఫా ఖనుమ్ ఇస్లామిక్ ఉగ్రవాది తాహిర్ హుస్సేన్ కు సహాయం చేస్తూనే ఉంది. అతనికి ఆశ్రయం కల్పించింది. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడానికి ముందే ఆమె అతని ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది.  ఆ ఇంటర్వ్యూను మీడియాకు అందించింది.” అని Kreately.in న్యూస్ పోర్టల్ నివేదిక తెలుపుతోంది.

వైర్ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానుమ్ అంకిత్ శర్మ హంతకుడు తాహిర్ హుస్సేన్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని, తాహిర్ హుస్సేన్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి కోర్టులో లొంగిపోవడం ఆ ప్రణాళికలో భాగమని Kreately.in నివేదిక పేర్కొంది. “తాహిర్ హుస్సేన్ కోర్టుకు వెళుతున్నప్పుడు అతనిని అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ పోలీసులు ఈ ప్రణాళికను విఫలం చేశారు. తాహిర్ హుస్సేన్ యొక్క న్యాయవాదులు అప్పటికే కోర్టులో లొంగిపోయే దరఖాస్తుతో ఉన్నారు” అని ఆ న్యూస్ పోర్టల్ పేర్కొంది.

ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో తన పాత్రను తాహిర్ హుస్సేన్ పోలీసుల ముందు అంగీకరించాడు. అక్కడ అల్లర్లకు కొన్ని వారాల ముందు పేలుడు పదార్థాలు, బాంబులు సేకరించడంలో అల్లరి మూకలకు సహాయం చేశాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లిం యువత హిందువులపై దాడి చేయడానికి మరియు హిందూ దుకాణాలను తగలబెట్టడానికి అనుకూలంగా తన ఇంటి పై భాగాన్ని ఉపయోగించుకోవటానికి అనుమతించినందుకు అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. తాహిర్ హుస్సేన్, అతని సోదరుడు ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.

Source : Organiser

https://www.organiser.org/Encyc/2020/7/21/Hinduphobic-Wire-journo-colluded-with-Tahir-Hussain-to-play-the-victim-card-in-Delhi-anti-Hindu-riots.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్ల నిందితునికి సహకరించిన ప్రముఖ మీడియా సంస్థ? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.