The Taliban have seized a truck – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌ ఉగ్రవాదుల చేతికి అమెరికా ఆయుధాలు
అక్రమ రవాణాకు తాలిబన్ల బ్రేక్‌!

కాందహార్‌లో ట్రక్కు స్వాధీనం

కాందహార్‌: పాకిస్థాన్‌కు ఆయుధాలు, బాణాసంచా సామగ్రిని తీసుకెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును కాందహార్‌ ప్రావిన్స్‌లో పట్టుకున్నట్టు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్‌లో అమెరికా సేనలు విడిచివెళ్లిన ఆయుధాలే లక్ష్యంగా పాక్‌ సరిహద్దుల్లో స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన తాలిబన్లు.. పాకిస్థాన్‌కు భారీగా ఆయుధాల తరలించే కుట్రను భగ్నం చేశారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌ నుంచి వెళ్తున్న ట్రక్కును కాందహార్‌లోని డామన్‌ జిల్లాలో తాలిబన్లు సీజ్‌ చేసినట్టు పాక్‌ మీడియా వెల్లడిరచింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని.. అలాగే ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్టు పేర్కొంది.

చమన్‌ ద్వారా పాక్‌లోని ఉగ్రవాదులకు ఈ ఆయుధాలను అక్రమంగా చేరవేస్తున్నట్టు తాలిబన్‌ కమాండర్‌ చెప్పారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. తాలిబన్లు.. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 85 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా సేనలు విడిచివెళ్లినట్టు గతనెలలో అమెరికా నుంచి వార్త వెలువ‌డింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ ఉగ్రవాదుల చేతికి అమెరికా ఆయుధాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.