The Omicron variant – Vishwa Samvad Kendra Andhra Pradesh

57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్
హై అలర్ట్ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్ పై మరింత సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మందికి వైరస్ సోకితే, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. రానున్న వారాల్లో ఐరోపాలో కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణాల సంఖ్య పెరుగుతుందని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులకు ఈ వ్యాక్సినేషన్ రేటు సరిపోదని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

9 ఆఫ్రికన్ దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్
బోట్సువానా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్​.. ఆఫ్రికాలోని తొమ్మిది దేశాలకు విస్తరించింది. బోట్సువానా, ఘనా, మోజాంబియా, నమీబియా, నైజీరియా, సెనెగల్​, ఉగాండ, జింబాబ్వేలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వేలసంఖ్యలో, ఉగాండలో ఏడుగురు, నమీబియాలో 18, నైజీరియాలో ముగ్గురు ఒమిక్రాన్​ బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. దేశంలో 336 ఒమిక్రాన్ కేసులు గుర్తించగా..ఇందులో 261 ఇంగ్లాండ్లో, స్కాట్లాండ్​లో 71, వేల్స్​లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 9 ఆఫ్రికన్ దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.