#The Kashmir Files – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా…
ముంబై: ‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ గానీ.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుక్డేగ్యాంగ్‌, అర్బన్‌ నక్సల్స్‌ లేదా ఉగ్రవాదులు కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమని నిరూపించాలని సవాల్‌ విసిరారు.

గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫీ)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇఫీ జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో విమర్శలు చేశారు. ‘‘ఈ సినిమాను వీక్షించి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి లాపిడ్‌ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ మంగళవారం ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.

‘‘నిజం అనేది చాలా ప్రమాదకరమైనది. నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కశ్మీర్‌ ఫైల్స్‌ ముమ్మాటికీ నిజం. కల్పితం కాదు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అత్యాచారాలు, ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్‌ వీడేలా పన్నిన పన్నాగం అంతా నిజం. అలా కశ్మీర్‌ను వీడిన 700 మంది బాధితులతో మాట్లాడాకే.. ఈ చిత్ర కథను రూపొందించా. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్‌ నిజం నుంచి వచ్చినవే’’ అని ఆయన ఆ వీడియోలో తేల్చి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
భాగ్యనగరం: ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాల దర్శకుడు అభిషేక్‌ అగర్వాల్‌ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్‌ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు. గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.

ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్-  మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్‌లు, ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు,  దివంగత అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో…
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మైనారిటీ హిందూ విద్యార్థుల గొంతు నొక్కుతోందని వెల్లడి

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది. తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో రెండు నిమిషాల 14 సెకన్లు ఉన్న వీడియోను అగ్నిహోత్రి పోస్ట్ చేశారు.

తను పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రద్దు గురించి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తన సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయనివ్వకపోవడం గురించి ఆ వీడియోలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియోలో అగ్రిహోత్రి మాట్లాడుతూ…. ”మీ అందరికీ తెలిసినట్లుగానే నేను ప్రస్తుతం యూరప్‌లో ‘హ్యూమానిటీ టూర్’లో ఉన్నాను.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ పార్లమెంట్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రసంగించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించాయి.

నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకీ చేరుకున్నాక, చివరి నిమిషంలో… ‘మీ సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయలేమని’ వారు నాకు చెప్పారు. కొందరు పాకిస్తానీ, ముస్లిం విద్యార్థులు నా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఇలా జరిగింది. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారుని కాబట్టి వారు ఇలా చేశారు.

ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నేను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంది. ప్రసంగించాల్సిందిగా కోరుతూ చాలా కాలం క్రితమే ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నన్ను ఆహ్వానించింది.

కానీ, వారు చివరి నిమిషంలో నా ప్రసంగాన్ని రద్దు చేశారు. ‘మే 31వ తేదీన పొరపాటున ఇద్దరి సెషన్లు బుక్ చేశాం. కాబట్టి మీ సెషన్‌ను 31కి బదులుగా జూన్ 1కి మార్చుతున్నాం’ అని యూనివర్సిటీ వారు చెప్పారని వివేక్ అగ్నిహోత్రి వీడియోలో అన్నారు.

ఆయన వీడియోలో ఇంకా మాట్లాడుతూ… ”వారు నా కార్యక్రమాన్ని రద్దు చేశారు. కానీ, నిజానికి వారు హిందూ మారణకాండను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్న హిందు విద్యార్థుల గొంతును నొక్కేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఒక పాకిస్తానీయుడు. దయచేసి ఈ పోరాటంలో అందరూ నాకు మద్దతుగా నిలవండి” అని ఆయన అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అగ్నిహోత్రి కార్యక్రమాన్ని రద్దు చేసిన ఘటనను ఖండిస్తూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘క‌శ్మీర్ ఫైల్స్‌’ పై వికీపీడియా విషం: మండిప‌డ్డ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్‌
న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్ల మారణహోమానికి సంబంధించిన క‌థ‌నంతో వెలువ‌డిన క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంపై వికీపీడియా విషం క‌క్కుతూ.. అదో కుట్ర అంటూ ప్ర‌చారం చేస్తోంది. వికీపీడియా వైఖ‌రిపై ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ మండిప‌డ్డారు.

ట్విటర్‌లో, అగ్నిహోత్రి ఇలా వ్యంగ్యంగా రాశాడు.. “ప్రియమైన వికీపీడియా, మీరు ‘ఇస్లామోఫోబియా… ప్రచారం… సంఘీ… మూర్ఖత్వం… మొదలైన వాటిని జోడించడం మర్చిపోయారు. మీరు మీ సెక్యులర్ భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌డంలో విఫలమవుతున్నారు. మీరు మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించేందుకు ఇలాంటి మ‌రిన్ని ప‌దాలను జోడిస్తే బాగుంటుందేమో ఆలోచించండి..”

వికీపీడియా పేజీలో “ఈ చిత్రం క‌శ్మీర్‌లోని వివాదాస్పద ప్రాంతంలోని క‌శ్మీరీ హిందువుల వలస చుట్టూ కేంద్రీకృతమై కల్పిత కథాంశాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 1990ల ప్రారంభంలో నిర్వాసితుల మారణహోమంగా వర్ణిస్తుంది. ఈ భావన విస్తృతంగా సరికాదని, కుట్ర సిద్ధాంతాలతో ముడిపడి ఉంది… అని రాసివుంది.

కాగా, క‌శ్మీర్ ఫైల్స్‌కు వ్యతిరేకంగా జరిగిన శత్రుత్వాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, పర్యావరణ వ్యవస్థ ద్వారా సంవత్సరాల తరబడి అణచివేయబడిన ఒక సంఘటన గురించి ఈ చిత్రం వాస్తవాలను బయటకు తీసుకువస్తోందని, అదే పర్యావరణ వ్యవస్థ సినిమాను అప్రతిష్ఠ‌పాలు చేయడానికి ప్రచారాలను నడుపుతోందని మోదీ అన్నారు.

మార్చి 15న ఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సినిమా మార్చి 11న థియేటర్లలో విడుదలైంది. ఎన్ని విధ్వంసకర ప్రయత్నాలు జరిగినా 350 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసి భారీ విజయాన్ని అందుకుంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘క‌శ్మీర్ ఫైల్స్‌’ పై వికీపీడియా విషం: మండిప‌డ్డ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’!
ముంబై: ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని, తేదీలపై త్వరలో జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుంది.

ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీశ్‌ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించినట్టు ఓ నేషనల్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే, అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని ఆ మీడియాతో మనీశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్‌ ఫైల్స్‌ను ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమింగ్‌ చేయబోతున్నాం’ అని ప్రకటించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సంచలనం సృష్టించింది. కేవలం రూ 10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీరీ హిందువులను క్షమాపణ వేడుదాం…
అర్థరాత్రి అంధకారం. కాశ్మీర్ లోయలోని మసీదుల మైకుల నుంచి ‘అల్లాహో’ ఆక్బర్’ ఆశ్చర్యం. అంతేకాదు అక్కడి హిందూ -వండిట్లనుద్దేశించి కాఫిరో… కాశ్మీర్ చోడ్ దో… ఔరతోంకా సాథ్ ( ఆడవారిని మాకు వదిలేసి వెళ్లిపోండి.. పారిపోండి) అన్న రంకెలు వినిపించాయి. గొంతుల్లో కర్మశత్వం, కాఠిన్యం, రాక్షసత్వం పచ్చిగా ధ్వనించింది. అనంతరం ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఊచకోతకు పాల్పడ్డారు. విధ్వంసానికి తెగబడ్డారు. అత్యాచారాలకు పూనుకున్నారు. వీధుల్లో కూడళ్లల్లో తూపాకులు పేలాయి. విశృంఖలత్వం స్వైరవిహారం చేసింది. ఉన్మాదం హద్దులు చెరిపేసుకుంది. హిందువులపై ఉగ్రవాద పిడుగుపడింది. అంతే మానవత్వం, మంచితనం పాతాళానికి వెళ్ళిపోయింది. ఇదంతా సరిగ్గా 30ఏళ్ల క్రితం కాశ్మీర్లో చోటుచేసుకుంది. ఆ కాళరాత్రి చలిపులి కబళిస్తున్నవేళ, కర్కశుల భయానక ఆరువులు, కేకలు, తుపాకుల చప్పుళ్ల మధ్య అత్యున్నత శిఖరాలను చేరిన ఓ నాగరిక సంస్కృతి, సభ్యత… వలస, మహావలస బాట పట్టింది. చలికి శరీరాలేకాదు, ఆలోచనలు సైతం గడ్డకట్టగా, కన్నీళ్లు సైతం కరవై అందిన ట్రక్కులు, ట్యాక్సీలలో కాశ్మీరుకు వీడ్కోలు ప్రారంభమైంది. ఆ తరువాత అనేక రాత్రులు, పగళ్లు ఇదే దృశ్యం లోయలో పునరావృతమైంది. అలా లక్షల సంఖ్యలో పిల్లాపాపలతో, వృద్ధులతో నరకయాతన అనుభవిస్తూ ఆస్తులను వదిలేసి, విలువైన వస్తువుల్ని వదిలేసి కట్టుబట్టలతో కాశ్మీరీ హిందువులు వలసబాట పట్టారు.

కొందరికి ఇదేదో ఒక కాల్పనిక గాథలా అనిపించవచ్చు. కానీ ఇది పరమ వాస్తవం, సత్యం. కేవలం మూడు దశాబ్దాల క్రితం స్వర్గం లాంటి కాశ్మీర్ లోయలోని హృదయ విదారక చరిత్ర ఇది. మానవత్వం, మంచితనం, విలువలు, సభ్యత, సంస్కృతి, సంస్కారం ఎంతో ఎత్తుకు ఎదిగాయని భావించిన సందర్భంలోనే ఈ బార్చరికత, బందూకులమోత, రాక్షసక్రీడ యదేచ్చగా రోజులు, నెలలు సంవత్సరాల తరబడి కొనసాగింది. సొంత దేశంలో కాశ్మీరీ హిందువులు లక్షలాది మంది శరణార్థులుగా, దీనంగా, హీనంగా, ప్రాథమిక సౌకర్యాలు లేని చోట కాలం గడిపారు. అనేక మంది చలికి, పాములు ఇతర విషప్రాణుల బారినపడి, మానసికంగా కుంగిపోయి కన్నుమూశారు. లోయలో ఆనాడు ‘మిలావో.. మరావో… దాగిజావో మాటలు మైకుల్లో ప్రతిధ్వనించాయి. అంటే ఇస్లాంలో కలవండి. లేదా చచ్చిపోండి… పారిపోండి. అది హుకుం అక్కడి అనేక పురాతన ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువుల ఇళ్లను పేల్చివేశారు. హిందువుల చిహ్నమేదీ కానరాకుండా శపథం చేసి పథకం ప్రకారం కార్యాచరణకు వూనుకున్నారు. గ్రామాల పాత పేర్లను మార్చి ఇస్లామిక్ పేర్లు పెట్టారు. కాశ్మీర్ ఇకపై పాకిస్థాన్ అంటూ పాక్ జెండాలతో ఊరేగింపులు జరిపారు. ఎవరైనా మిగిలిపోయిన హిందూ మహిళలు కనిపిస్తే అత్యాచారం చేశారు. ఇస్లాంలోకి బలవంతంగా మార్చారు. అనేక చోట్ల గ్యాంగ్ రేప్ లకు పాల్పడ్డారు. ఐదువేల సంవత్స రాల హిందువుల పరుపు- ప్రతిష్ట గౌరవం, అంతా క్రూరమైన నినాదాల మధ్య భూస్థాపితం చేశారు. – భారత కు ఎవరు అనుకూలమని పసిగట్టినా వారికి ‘సమాధి’ కట్టారు. వారిలో మేథావులున్నారు. విద్యాధికులున్నారు. అడ్వకేట్లున్నారు. ఇంజినీర్లున్నారు. పత్రికా సంపాదకులూ ఉన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల దాష్టీకానికి వారందరూ బలయ్యారు. వేలమంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకి ముందు, పశుబలం ముందు, రాక్షసత్వం ముందు ఓ సుందర సాహిత్య – సాంస్కృతిక సౌధం కుప్పకూలింది.

తరతరాల సంస్కృతి- ఆధారాలు అన్నీ కాలి బూడిదయ్యాయి. ఆరాధనా స్థలాలు, మందిరాలు, ప్రార్ధనా వేదికలు నేలకొరిగాయి, వాటిని అపవిత్రం చేశారు. తరతరాలుగా సాత్వికతతో సారస్వత బ్రాహ్మ ణులుగా పేరొందిన, అతి ప్రాచీన సరస్వతీ నది ఒడ్డున సభ్యతను ఉన్నత శిఖరాలకు చేర్చిన పండిట్లు సాయుధ మూకల చేతిలో ఘోరంగా, అత్యంత ఘోరంగా అవమానాల పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. కొందరు పండిట్ల శరీరాలను ముక్కలుగా నరికి చెల్లాచెదురుగా విసిరేశారు. కొందరి కనుగుడ్లను పైకిలించి వికృతంగా మార్చి నడిరోడ్డుపై నిల్చోబెట్టారు ఇస్లామిక్ జీహాదీలు. ఈ ఊచకోత, మూకుమ్మడి హత్యాకాండ, బార్బరికత, జెనోసైడ్, నరమేధం, నిర్నిరోధంగా కొనసాగింది. హిందువుల అస్తిత్వాన్ని సంపూర్ణంగా తుడిచేయాలని పన్నిన కుట్ర – దాడులవి. ఆ దాష్టీకానికి గురైన వారు కొందరు ఇంకా ఢిల్లీ, జమ్మూ శరణార్ధి శిబిరాల్లో కనిపిస్తారు. ఈ ఆటవిక, ఆకృత్యాలు దశాబ్దాలపాటు కొనసాగడం సిగ్గుచేటు. ఇంత బరితెగింపును పాలకులు చూసీచూడనట్టు వదిలేయటం దారుణాతి దారుణం. 20వ శతాబ్దం ఆఖరులో… ఒక జాతి నిర్మూలనకు పాల్పడిన వారిని నిలువరించకపోవడం అతిపెద్ద విషాదం. ఇస్లామైజేషన్ పేర కొనసాగిన ఈ దారుణస్థితిని ముందుగా పసిగట్టి నివారించని పాలకుల నిర్వీర్య విధానాలను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని అసంబద్ధమైన ఆజాద్ కాశ్మీర్ పేర స్వార్థ రాజకీయ నాయకులు, జీహాదీలు, పాక్ అనుకూల మత ఛాందస మూకలు దశాబ్దాలపాటు ఆటవిక పద్ధతిలో సాగించిన రాక్షస క్రీడ అత్యంత దుర్మార్గం, మాటలకందని దారుణం. దశాబ్దాలుగా ఈ మాయని మచ్చపై కనిపించవలసినంత స్పందన కనిపించకపోవడం వుండుమీద ‘కారం’ చల్లడమే అయింది. నిర్భయ కేసులో దేశమంతా అట్టుడికింది. అలాంటివి కాశ్మీర్ గడ్డపై కోకొల్లలు జరిగాయి. మానవ హననం జరిగింది. కానీ ఇంతవరకు కనీసం విచారణ లేదు. ఏ ఒక్కరూ కోర్టుబోనులో కాలుపెట్టలేదు. ఇదీ కాశ్మీర్ దుస్థితి. అందుకు దేశం మొత్తం సిగ్గుపడాలి. కనీసం ఆ దుర్మార్గ చర్యలకు ముప్ఫైఏళ్లు నిండిన సందర్భంగానైనా మనమందరం కాశ్మీరీలను ‘క్షమాపణలు’ కోరాలి.

– వార్త సౌజన్యంతో…

– ఉప్పల నరసింహం,

9985781799.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీరీ హిందువులను క్షమాపణ వేడుదాం… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుస్తకం చిన్నది – విషయం పెద్దది
* “మనదే – మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు

శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.

“మనదే.. మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభ విజయవాడ అయోధ్యనగర్ లోని హైందవీ కార్యాలయంలో శనివారం (26/3/2022) నాడు జరిగింది.

కాశ్మీర్ యొక్క సుదీర్ఘమైన చరిత్రను, దురాక్రమణదారుల దాడులను, గత పాలకుల నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, 370 ఆర్టికల్ అమలు వల్ల అందాల కాశ్మీరానికి జరిగిన నష్టాన్ని, 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా, సంక్షిప్తంగా, సమర్ధవంతంగా రచయిత ఈ గ్రంథంలో వివరించాడని వక్తలు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే పుస్తకాన్ని తక్కువ సమయంలో ఏకధాటిగా చదవగలిగేలా అనేక వివరాలతో అత్యంత సంక్షిప్త రూపంలో రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి  ఈ పుస్తకాన్ని అందించాడని, అందుకు ఆయన అభినందనీయుడని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 400 పేజీలకు సరిపడిన సమాచారాన్ని కేవలం 40 పేజీలలో, ఎవరైనా చక్కగా చదివి అర్థం చేసుకోగల రీతిలో అందించిన శ్యాంప్రసాద్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు అనంతరం తాను 10 రోజులపాటు కాశ్మీర్లో పర్యటించానని తెలుపుతూ ఆయన వెల్లడించిన ఆ పర్యటన వివరాలు సభికులను ఆకట్టుకున్నాయి. 370 ఆర్టికల్ రద్దును, అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అత్యధిక శాతం కాశ్మీరీలు స్వాగతిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యపై కొంతమంది అసత్య ప్రచారాలు చేసి అదే నిజమని నమ్మిస్తూ వచ్చారని, అయితే నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ కు సంబంధించిన అనేక వాస్తవాలు అనేక రూపాలలో దేశ ప్రజలకు తెలుస్తున్నాయని తెలిపారు. ఉజ్వల పరంపరకు, చరిత్రకు, ఉత్థాన పతనాలకు, రక్త చరిత్రకు, నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పరుగులు తీస్తున్న అభివృద్ధికి సాక్షీభూతంగా నిలచిన అందాల కాశ్మీరం యొక్క వివరాలను ఈ చిన్ని పుస్తకంలో వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నాన్ని రచయిత చేశాడని శ్రీ భరత్ కుమార్ తెలిపారు. శ్యాంప్రసాద్ రెడ్డి కలం నుంచి ఇలాంటి పుస్తకాలు మరెన్నో వెలువడాలని ఆయన ఆకాంక్షించారు.

రచయిత శ్యాంప్రసాదరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా వాస్తవాలకు అద్దంపట్టిందని, కాశ్మీర్లులో జరిగిన అనేక సంఘటలనలకు చిత్ర రూపం ఇచ్చారని తెలిపారు. కాశ్మీర్ మారణహోమంలో వేలాది మంది మరణించారని, ఐదు లక్షలమంది తమ ఇళ్ళు, ఆస్తులను వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని కాశ్మీర్ విడచి పారిపోయారని గుర్తు చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికిల్ రద్దు చేయడంతో నేడు కాశ్మీర్ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తాను ఈ పుస్తకం వ్రాయడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ పుస్తకాన్ని Hindu e shop ద్వారా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుస్తకం చిన్నది – విషయం పెద్దది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో క‌శ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమం జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటును సులభతరం చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన అభ్యర్థనపై సీఎం చౌహాన్ ఈ ప్రకటన చేశారు. “ఈ రోజు వివేక్ జీ జెనోసైడ్ మ్యూజియం నిర్మించాలనే ఆలోచన ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు భూమి సహా అన్ని రకాల సహకారం అందిస్తుంది. నేను మీ మనోభావాలను గౌరవిస్తాను.” అని తెలిపారు.

“వివేక్ జీ చెప్పినట్లుగా, నేను కూడా అంగీకరిస్తున్నాను, ఈ చిత్రం ద్వేషాన్ని వ్యాపింపజేయడం లక్ష్యంగా లేదు. కానీ ఏ ఇతర ప్రాంతం కశ్మీర్‌గా మారకుండా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది” అని ఆయన అన్నారు. భోపాల్‌లో ఒక మారణహోమ మ్యూజియాన్ని స్థాపించాలని వివేక్ అగ్నిహోత్రి తన కోరికను వ్యక్తం చేశారు. అక్కడ కశ్మీరీ పండిట్లు ఉగ్రవాద దాడి నుండి ఎలా బయటపడ్డారో ప్రజలు తెలుసుకోవచ్చు. అన్ని అసమానతలు ఉన్నప్పటికీ, ప్రతిఘటనలో ఎప్పుడూ ఆయుధాలు తీసుకోలేదు కశ్మీరీ పండిట్లు.

వివేక్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని.. భోపాల్‌లో పెరిగారని అన్నారు. సినిమాపై పన్ను రహితం చేసిన మొదటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కూడా ఒకటి కావడం. కశ్మీర్ ఫైల్స్ విడుదలైన రెండు రోజుల తర్వాత మార్చి 13న శివరాజ్ సింగ్ చౌహాన్ సినిమాను పన్ను రహితంగా ప్రకటించి, సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు
కాకినాడలోని ఓ సినిమా థియేటర్…. ఈ నెల 11 వ తారీఖు నుంచి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను తమ థియేటర్లో ప్రదర్శిస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఎవరైనా దాడి చేస్తారని భయపడ్డారో, థియేటర్ యాజమాన్యానికి ఏవైనా వత్తిళ్ళు, బెదిరింపులు వచ్చాయో, సినిమా పెద్దగా ఆడదని సందేహించారో… మొత్తానికి అనుకున్న సమయానికి తమ థియేటర్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమానయితే ప్రదర్శించలేదు.

అయితే 13వ తేదీన ఓ యువకుడు థియేటర్ వద్దకెళ్ళాడు. అతను ఓ సాధారణ టైలర్. సినిమా ఎప్పుడు ప్రదర్శిస్తారని హాలు వారిని అడిగాడు. మేం ఆ సినిమా ప్రదర్శించబోవటం లేదని హాలు వారి సమాధానం.

‘అదేంటి ప్రకటించారుగా ఇప్పుడెందుకు మానుకున్నార’ని కుర్రాడి ప్రశ్న.

‘అప్పుడు వేద్దామనుకున్నాం… ఇప్పుడు వద్దనుకున్నాం…’ నీకు సమాధానం చెప్పేదేంటి పొమ్మని హాలు వారి దబాయింపు.

‘మీరేవరికో భయపడుతున్నట్టున్నారు. మీరు భయపడ్డట్టు ఏమీ జరగదు. రాక రాక ఓ మంచి సినిమా వచ్చింది. ఆపకుండా ప్రదర్శించండి.’ కుర్రాడి అభ్యర్ధన.

“మేమేవరికీ భయపడడం లేదు. వెయ్యడం వెయ్యకపోవడం మా ఇష్టం.” హాలు వారి బెట్టు.

“కనీసం 3 రోజులపాటన్నా సినిమాని ప్రదర్శించండి భయ్యా… మీకు తగినంత కలెక్షన్ రాకపోతే ఆ డబ్బులేవో నేనిస్తాను. మూడు రోజుల తర్వాత మీ ఇష్టం. ఉంచాలనుకుంటే ఉంచండి… లేకపోతే లేదు…” కుర్రాడి ఆఫర్.

అయినా హాలు వాళ్ళు ససేమిరా అన్నారు.

“మీరు నా ఒక్కడికీ సమాధానం చెప్పేట్టు లేరు. సాయంత్రం నా మిత్రులు మరో వెయ్యి మంది వస్తారు. మీరు చెప్పే సమాధానమేదో వాళ్ళకి చెప్పండి.” అంటూ ఆ యువకుడు బయటకు వచ్చేస్తున్నాడు.

ఆ దగ్గరలోనే నిలబడి ఈ వాగ్వాదమంతా వింటున్న ఓ పెద్దాయన ఆ కుర్రాడ్ని దగ్గరకు పిలిచారు.

“చాలా చక్కగా మాట్లాడావ్ తమ్ముడూ… శెభాష్. నువ్వు ఇదే పట్టు మీద ఉండు. సినిమా వేయించు. ఇదిగో నాతరపున ఓ 60 టిక్కెట్లకి డబ్బులిస్తున్నా… ఉంచు.” అంటూ ఓ 60 టిక్కెట్లకి సరిపడా డబ్బులు ఆ యువకుని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడా పెద్దాయన. ఆయనది పిఠాపురం.

సరిగ్గా అరగంట తర్వాత హాలు వారి దగ్గర్నుంచీ ఆ కుర్రాడికి ఫోనొచ్చింది. “ బాబూ మా దుందుడుకు సమాధానాలకు క్షమించు. రేపటి నుంచి సినిమా వేస్తున్నాం.” కుర్రాడి ఆనందానికి అవధుల్లేవు. తర్వాతిరోజు తన మిత్రులనందరినీ పోగేసుకు వెళ్లి సినిమా చూసొచ్చాడు. అదే రోజు ఆ పిఠాపురం పెద్దాయన కూడా తన కుటుంబంతో కలిసి సినిమాకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ థియేటర్ హవుస్ ఫుల్ కలెక్షన్లతో క్రిక్కిరిసిపోతోంది.

ఒక సాధారణ టైలర్. ఒక సామాన్యుడు. సత్యం వైపు, ధర్మం వైపు నిలుచున్నాడు. శక్తికి మించి త్యాగానికి సిద్ధపడ్డాడు. న్యాయాన్ని గెలిపించాలనుకున్నాడు. నిజాన్ని ఎలుగెత్తాలనుకున్నాడు. సమాజం నుంచి స్పందన, అండ లభించింది. సత్యం గెలిచింది. న్యాయం నిలిచింది. అర్థమైందా? ఒక్కడు… ఒక్కడు న్యాయం వైపు నిలుచున్నా… యావత్ సమాజం అతనికి దన్నుగా నిలుస్తుంది. ఆ ఒక్కడు నేనే కావాలని మనమనుకోవాలి. ధైర్యంగా, దృఢంగా, స్థిరంగా నుంచోవాలి. అప్పుడు నిస్సందేహంగా ధర్మానిదే అంతిమ విజయం. యతో ధర్మః తతో జయః.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘కాశ్మీర్ ఫైల్స్‌’పై ప‌గ చ‌ల్లార‌ని ప్ర‌త్య‌ర్థులు… రేటింగ్ సిస్టమ్‌ను మార్చేశారు…
న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ప‌లు థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల నుండి, దేశ‌ద్రోహుల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు, సినిమాను డౌన్‌గ్రేడ్ చేయడానికి ఐఎండిబి తన ప్లాట్‌ఫారమ్‌లో రేటింగ్ పద్ధతిని మార్చేసింది.

సోమవారం (మార్చి 14) అసాధారణ చర్యలో, ఐఎండిబి తన వెబ్‌సైట్‌లో రేటింగ్ సిస్టమ్‌ను మార్చింది. ది కాశ్మీర్ ఫైల్స్‌ను 9.9 రేటింగ్ నుండి 8.3కి తగ్గించింది. ఐఎండిబి అనేది అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్ర ప్లాట్‌ఫారమ్. ఇక్కడ వినియోగదారులు చిత్రాలను రేట్ చేయవచ్చు, సమీక్షించవచ్చు.

ఈ చర్యను వివరిస్తూ, ఐఎండిబి ఇలా చెప్పింది, “మా రేటింగ్ మెకానిజం ఈ టైటిల్‌పై అసాధారణ ఓటింగ్ కార్యాచరణను గుర్తించింది. మా రేటింగ్ సిస్టమ్ విశ్వసనీయతను కాపాడేందుకు, ప్రత్యామ్నాయ వెయిటింగ్ గణన వర్తించబడింది.”

252,181 ఐఎండిబి వినియోగదారులు ఈ చిత్రానికి రేటింగ్ ఇచ్చారు, ఇది 8.3/10 సగటు ఓట్‌ను అందించింది. ఇదిలావుండ‌గా, ఈ సినిమా నిర్మాణం, విడుదలను నిలిపివేయడానికి వామపక్షాలు, ఇస్లామిస్ట్ వ్యవస్థ అనేక ప్రయత్నాలు చేశాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కాశ్మీర్ ఫైల్స్‌’పై ప‌గ చ‌ల్లార‌ని ప్ర‌త్య‌ర్థులు… రేటింగ్ సిస్టమ్‌ను మార్చేశారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.