The Indian Army – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్.. ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’!
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి మరింత తేలికైన, మన్నికైన యూనిఫామ్‌ను తీసుకుని వస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. భారత ఆర్మీ యూనిఫాంలో ఇప్పటి వరకు పెద్దగా మార్పు లేదనే విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కొత్త యూనిఫాంను అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది.

వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్‌ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. శత్రువులు గుర్తించలేని విధంగా వివిధ రంగుల సమ్మేళనంతో ఈ యూనిఫాం ఉండనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్‌ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న యూనిఫాంను పారా మిలిటరీ సిబ్బంది కూడా ధరించడంపై ఆర్మీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కొత్త యూనిఫాంతో ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. అన్ని రకాలుగా చర్చించిన తర్వాతే కొత్త యూనిఫాంను తీసుకారావాలని నిర్ణయించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్.. ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

13 వేల కోట్లతో మిలట్రీ హార్డ్‌ వేర్‌ సేకరణ
న్యూఢిల్లీ: భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ. 13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ సేకరణ ప్రతిపాదనలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్‌హెచ్‌ మార్క్‌-3 హెలికాప్టర్లతో పాటు మిలిటరీ ప్లాట్‌ఫామ్స్‌, హార్డ్‌వేర్‌ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బుధవారం జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో వీటి సేకరణకు ఆమోదం తెలిపారు.

హెలికాప్టర్ల సేకరణకు 3,850 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుండగా.. మరో రూ.4,962కోట్లతో రాకెట్‌ మందుగండు సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. మొత్తం 13,165 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపనుండగా.. వీటిలో దేశీయ సంస్థల నుంచి రూ.11,486 కోట్ల విలువైన మిలిటరీ సామాగ్రి, ప్లాట్‌ఫామ్స్‌ కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 13 వేల కోట్లతో మిలట్రీ హార్డ్‌ వేర్‌ సేకరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ-కశ్మీర్‌లో తాలిబన్ల గురించి ఆందోళన అనవసరం
భారత సైన్యం స్పష్టం

కశ్మీర్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, జమ్మూ-కశ్మీర్‌లో తాలిబాన్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. జమ్మూ- కశ్మీర్‌లోకి తాలిబాన్‌ తీవ్రవాదులు చొరబడే అవకాశాన్ని సైనికాధికారులు తోసిపుచ్చారు. అక్కడి ప్రజల రక్షణకు భరోసా ఇస్తున్నారు.

‘నాకు సంబంధం లేని సంఘటనలపై ఈ ప్రశ్నను చాలాసార్లు అడుగుతున్నారు. సరిjైునదా? కాబట్టి, మీ ప్రశ్నకు నేను మళ్లీ సమాధానం ఇస్తాను: మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీరు సురక్షితంగా ఉంటారు. తగినంత ప్రయత్నం ఉంది,’’ ఆర్మీకి చెందిన 15 కార్ప్స్‌ లేదా చినార్‌ కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండిరగ్‌ (జిఓసి), లెఫ్టినెంట్‌ జనరల్‌ డిపి పాండే విలేఖరులతో పేర్కొన్నారు.

ఎవరైనా ఆయుధాలు తీసుకుంటే, వారు తగు పరిణామాలను ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. వారిని తటస్థీకరించడమో లేదా పట్టుకోవడమో లేదా లొంగిపోవాల్సి రావడమో ఉంటుందని హెచ్చరించారు.

‘నేను తాలిబాన్లు లేదా విదేశీ ఉగ్రవాదులు లేదా స్థానిక తీవ్రవాదులపై ప్రశ్నలను చూడటం లేదు. మాకు చిన్నపెద్ద వంటి సంబంధం లేదు. ఆయుధం తీసుకున్న పెద్దమనిషి ఉంటే, అతనిని ఏ విధంగానైనా తటస్థీకరింపచేస్తాం లేదా చంపుతాము లేదా పట్టుకొంటాం లేదా అతను లొంగిపోయేటట్టు చేస్తాం’ అని భరోసా వ్యక్తం చేశారు.

కశ్మీర్‌ లోయలో ఉన్న విదేశీ ఉగ్రవాదుల సంఖ్య గురించి ప్రశ్నించగా పోలీసుల అంచనా ప్రకారం 60 నుండి 70 మంది పాకిస్థానీయులైన విదేశీ ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్టు లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండే తెలిపారు.

‘వారి వ్యూహం ఇప్పుడు ముందుండి ఉగ్రవాద దాడికి పాల్పడడం కాదు. వెనుక నుండి స్థానిక యువతను చర్యకు ప్రేరేపించడం, వారు ఎన్‌కౌంటర్లలో చనిపోయే విధంగా ఆయుధాలను అందించుతారు.. ఆ విధంగా చేయడం ద్వారా వారు ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. మన దేశం నుండి, మన కశ్మీర్‌ యువకుడు ఒకరిని మనం చంపితే అతని కుటుంబం మనపై కోపంగా ఉంటుంది. ఇది వారి వ్యూహం’ అని ఆయన చెప్పారు.

అయితే, కశ్మీర్‌లోని ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తున్నదని, ‘తమ సొంత సమాజంలోని ప్రజలు తప్పుడు మార్గంలో పయనించారని వారు గ్రహించారు’ అని ప్రభుత్వం తెలిపింది. ‘ఇది దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక అంశాలపై పోరాటం, దీనిని ప్రజలు స్వయంగా చేపట్టాలి. పిల్లలు స్వేచ్ఛగా బయటకు వచ్చేలా, తాము చదువుకునేలా, దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా మారేలా చూడాలి’ అని స్పష్టం చేశారు.

‘వారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వారి తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తారు. ఏ తండ్రి లేదా తల్లి తమ బిడ్డ వీధుల్లో రాళ్లు రువ్వాలని కోరుకోరు. కానీ వారిని వివిధ మార్గాల ద్వారా ప్రేరేపించి వీధుల్లోకి తీసుకెళ్లడానికి దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు’ అంటూ వివరించారు.

ప్రస్తుతం యువత వీధుల్లోకి రావడం మానివేశారని, వారు ఉగ్రవాదుల కపట నాటకాన్ని అర్థం చేసుకున్నారని లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండే వెల్లడిరచారు. ‘అందువల్ల, యువత ఉత్తమ పాన్‌-కంట్రీతో పోటీ పడటానికి, దేశం, ప్రపంచం నలుమూలల నుండి బయటకు వెళ్లి బాధ్యతాయుతమైన, పరిణతి చెందిన మనుషులుగా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయని నిర్ధారించడానికి మేము అలాంటి వెంచర్‌లను ప్రారంభిస్తాము’ అని ఆయన చెప్పారు.

మిలిటెన్సీలో చేరిన యువకుల కుటుంబాలకు భద్రతా దళాలు చేరుతున్నాయని ఆయన చెప్పారు. ‘వారు (కుటుంబాలు) తప్పుదోవ పట్టించిన వారి యువకులకు చేరువయ్యేలా చూడాలి. దేశంలోని బాధ్యతాయుతమైన పౌరుడిగా వారిని ప్రేరేపించడం ద్వారా వారు లొంగిపోవడానికి అనుమతించాలి. వారు పౌర సమాజానికి తిరిగి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

కశ్మీర్‌లోని యువతను ఆయుధాలు చేపట్టే విధంగా ‘తప్పుదోవ పట్టించే’ వ్యక్తులను బహిర్గతం చేయాలని ఆయన సూచించారు. ‘తమ పిల్లలు మంచి స్కూళ్లు, కాలేజీల్లో చదువుతుండగా, మంచి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తుండగా యువతను మాత్రం తప్పుదోవ పట్టిస్తున్న కాశ్మీర్‌లో ఉన్న వ్యక్తులను మేము బహిర్గతం చేయాలి’ అని స్పష్టం చేశారు. సంపన్న నేపథ్యం నుండి, ఉన్నత విద్యావంతులైన వారెవ్వరూ ఆయుధం చేబట్టి చనిపోవడం లేదని ఆయన గుర్తు చేసారు.

‘స్థానిక ఉగ్రవాద కుటుంబ సభ్యులు వెళ్లి ఆ తల్లిదండ్రులను అడగాలి. మీ అబ్బాయి ఎందుకు ఆయుధం తీయడం లేదు? కానీ మీరు నా బిడ్డ ఆయుధాన్ని చేబట్టే విధంగా ఎందుకు చేస్తున్నారు? నా పిల్లవాడిని ఎందుకు తప్పు దారికి తీసుకెళ్లారు? ఈ అవగాహన సమాజం లోపల నుండి రావాల్సివుంది’ అని అన్నారు.

Source: Nijamtoady

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ-కశ్మీర్‌లో తాలిబన్ల గురించి ఆందోళన అనవసరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.