terrorists killed in Arunachal Pradesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
లాంగ్డింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్‌ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం రైఫిల్స యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద గ్రూపు నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌-ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌`కే`వైఏ) యుంగ్‌ ఆంగ్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్‌ జిల్లాలోని ఖోగ్లా వద్ద సోమవారం భారత్‌-మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌- ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గరు హతమైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఖోన్సా అస్సాం రైఫిల్స్‌ కమాండిరగ్‌ ఆఫీసర్‌ ప్రకటించారు. కాగా.. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. సాయుధ బలగాల్లో ఎవరైనా గాయపడ్డారా..? లేదా అనే దానిపై స్పష్టత రాలేదు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.