#Terrorists attack – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత
ఖారన్‌: మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్‌ షరియత్‌ కోర్టు మాజీ జస్టిస్‌, బలోచిస్తాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌పై అటాక్‌ జరిగింది.

మసీదు బయట నుంచి కాల్పులు జరిగిన సమయంలో జస్టిస్‌ నూర్‌ సోదరుడు హజీ ముంతాజ్‌ అహ్మద్‌ కూడా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించుకున్నది. 66 ఏళ్ల మెస్‌కంజాయ్‌ మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు దాడి జరిగినట్టు ఖరాన్‌ జిల్లా పోలీసు ఆఫీసర్‌ అసీమ్‌ హలీమ్‌ తెలిపారు.

మెస్‌కంజాయ్‌ కడుపులో నాలుగు బుల్లెట్లు దిగాయి. కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జస్టిస్‌ మెస్‌కంజాయ్‌ రెగ్యులర్‌గా ప్రార్థనలు చేసే మసీదులోనే ఆయన ప్రార్థనలు చేశారని, కానీ దురదృష్టవశాత్తు మసీదు కిటికీ నుంచి ఆయన్ను కాల్చివేశారని పోలీసు ఆఫీసర్‌ తెలిపారు.

మే 2019 నుంచి మే 2022 వరకు మెస్‌కంజాయ్‌ ఫెడరల్ షరియల్‌ కోర్టుకు 17వ చీఫ్‌ జస్టిస్‌గా చేశారు. రిబా ఆధారిత బ్యాంకింగ్‌ వ్యవస్థ షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఆయన తీర్పునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు
జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ళ‌ కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్ గాయమైన అతని కుమార్తెకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

మృతి చెందిన కానిస్టేబుల్​ను సౌరాలోని మాలిక్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు చెప్పారు. కూతుర్ని ట్యూషన్​ నుంచి తీసుకెళ్లి ఇంటివద్ద డ్రాప్ చేస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేసినట్టు వివరించారు.

కానిస్టేబుల్​ కుమార్తె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖాద్రి మృతితో కశ్మీర్​లో నెల వ్యవధిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లయింది. వీరంతా ఉగ్రవాదుల దాడిలోనే మరణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు క‌శ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

జమ్మూ క‌శ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేయడం మానేయాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒత్తిడిని ఎదుర్కొంటుంద‌న్నారు. ఈ ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకోవ‌డానికి క‌శ్మీర్ లోయలో తాను పెంచి, పోషించిన ఉగ్ర‌వాదుల‌కు భార‌త్ రంగు పూస్తోంద‌ని ద్వివేది విమ‌ర్శించారు.

ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టి ఆర్ ఎఫ్), పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్), గజ్నవి ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, గిలానీ ఫోర్స్, లష్కరే-ఇ-ముస్తఫా, లషర్-ఎ-ఇస్లాం, జమ్మూక‌శ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయని చెప్పారు. నివేదికల ప్రకారం, గత ఏడాదిన్నర కాలంలో జరిగిన ఉగ్రవాద దాడులకు, ముఖ్యంగా లోయలో హిందువుల లక్ష్యంగా జరిపిన హత్యలకు వీరే బాధ్యులని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!
కశ్మీర్​: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అట‌వీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్​ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అమర్​నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్​కౌంటర్ తమకు అతిపెద్ద విజయం అని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు.

సరిహద్దులో 200 మంది ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో చొరబడేందుకు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దులో నక్కి ఉన్నట్టు ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయితే, గతంతో పోల్చితే ఉగ్రవాద చొరబాట్లు భారీగా తగ్గాయని తెలిపారు. అలాగే 2021 ఫిబ్రవరి నుంచి ఇరుదేశాల అంగీకారం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కూడా పకడ్బందీగా అమలవుతోందని చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌రాచీలో పేలింది సూసైడ్ బాంబ‌రే!…
క‌రాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో పేలింది బుర‌ఖా ధ‌రించిన సూసైడ్ బాంబ‌రే. నిన్న సంభ‌వించిన ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు చైనీయులు సహా న‌లుగురు దుర్మ‌ర‌ణం పాలైన సంగతి తెలిసిందే.

"पाकिस्तान में धमाका, चीन में दहशत"

बुर्के में आई महिला ने कराची विश्वविद्यालय में किया विस्फोट, तीन चीनी नागरिकों सहित चार की मौत।

देश दुनिया की बड़ी खबरों को देखने के लिए SUBSCRIBE करें हमारा YouTube चैनल

? https://t.co/npszUWc642 pic.twitter.com/sZJfiimIAV

— Panchjanya (@epanchjanya) April 26, 2022

మధ్యాహ్నం 2:30 గంటలకు ఇది జ‌రిగింది. ఆ పేలుడులో తెల్లటి వ్యాన్ అగ్నికి ఆహుతి అయింది. వ్యాన్ ట‌ర్న్ తీసుకుంటున్న‌ప్పుడు… అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ బుర‌ఖా ధ‌రించి నిల్చున్న మ‌నిషి ఒక్క‌సారిగా వ్యాన్ స‌మీపానికి వ‌స్తూ త‌న‌ను తాను పేల్చుకుంది. దీంతో కారు ఆహుత‌యింది.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌రాచీలో పేలింది సూసైడ్ బాంబ‌రే!… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం
కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు.

ఈ దాడిలో 33 మంది మరణించారు. 43 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది ఐసిస్. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది. మసీదులో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 2:30 గంటలకు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే.. ప్రత్యేక మతపరమైన ఆచారం అయిన జికర్‌ను ఆచరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పేలుడు ధాటికి మసీదుకు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. “ప్రస్తుతం మా వద్ద పేలుడు గురించి లేదా ప్రాణనష్టం గురించి ఎటువంటి వివరాలు లేవు” అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఒబైదుల్లా అబేది చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.