Terrorist – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…
గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్ళు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.

ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని మండిపడ్డారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని ప్రధాని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

ఖేడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు
న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆరిఫ్‌ చేసిన విజ్ఞప్తిని అంగీకరించామని ప్రధాన న్యాయమూర్తి ఉదరు ఉమేష్‌ లలిత్‌, జస్టిస్‌ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తిని అంగీకరించాం. అతని నేరం రుజువైంది. ఈ కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధ్రువీకరిస్తున్నాం. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

2000 డిసెంబరు 22న ఎర్రకోటలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో అక్కడ కాపలా విధుల్లో ఉన్న ఇద్దరు సైనికాధికారులు, మరో పౌరుడు మరణించారు. ఈ కేసులో మహమ్మద్‌ అరీఫ్‌ సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి.

కోర్టు అతనికి ఉరిశిక్ష విధించగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించి శిక్షను ఖరారు చేసింది.

కింది కోర్టు 2005లో మరణ శిక్ష విధించగా, తర్వాత 2007లో ఢిల్లీ హైకోర్టు సహితం ఆ శిక్షను ఖరారు చేసింది. 2011లో సుప్రీం కోర్ట్ ఆ శిక్షను ఖరారు చేసినా, 2014లో శిక్ష అమలు కాకుండా స్టే ఇచ్చింది. 2000 నుండి అతను తీహార్ జైలులోనే ఉన్నాడు. అతనిది పాకిస్తాన్‌లో అబ్బోటాబాద్‌. అతను పాకిస్తాన్‌ నుండి భారత్‌కు వచ్చి, ఓ స్థానిక యువతి రెహ్మాన్ యూసఫ్ ఫారూఖీని వివాహం చేసుకున్నాడు. అతని విద్రోహ కార్యకలాపాల పట్ల పూర్తి పరిజ్ఞానం గల ఆమెను కూడా అరెస్ట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు
కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులను మనీశ్ కుమార్, రామ్ సాగర్​లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందినవారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇమ్రాన్ బషీర్ గనీగా గుర్తించారు. అతడు హర్మేన్​లోనే నివసిస్తున్నాడని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. లష్కరే తొయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాది అని చెప్పారు. దీనిపై వేగంగా విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!
మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

రష్యా ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ చేసిన ఈ ప్రకటనలో “ఉగ్రవాదులు, తీవ్రవాదుల” జాబితాలో దీనిని చేర్చినట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో మెటాను తాలిబాన్‌తో సహా విదేశీ “ఉగ్రవాద సంస్థలు”; రష్యన్ ప్రతిపక్ష గ్రూప్‌ల సరసన చేర్చింనట్లయింది.

గత మార్చిలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను రష్యా నిషేధించింది. రష్యాకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పెట్టేలా ఉక్రెయిన్‌ ప్రజలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతిస్తున్నట్టు మాస్కో కోర్టు కూడా ఆరోపించింది.

రష్యా ఆరోపణలను మెటా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టుకు తెలిపారు. అయితే, “రష్యన్ ఆక్రమణదారులకు మరణం” వంటి ప్రకటనలను తమ ప్లాట్‌ఫారమ్‌లు అనుమతిస్తాయని మార్చి 10న మెటా ప్రకటించింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు గత మార్చి నుండి రష్యాలో అందుబాటులో లేకపోయినా చాలా మంది రష్యన్‌లు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి విపిఎన్‌లను ఉపయోగించుకొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రష్యాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకటనలు, విక్రయాలకు ముఖ్యమైన వేదికగా పేరొందింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా స‌పోర్టు!
భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల

న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా అతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని భద్రతామండలిలో అమెరికా, భారత్‌ ప్రతిపాదించాయి. దీనికి భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా ఒక్క చైనా మాత్రం హోల్డ్‌లో పెట్టి అడ్డుకుంది. ఫలితంగా సాజిద్‌ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై నిషేధం విధించేలా అమెరికా, భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు చైనా చివర్లో అడ్డుపడింది. ఆగస్టులో జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌పై ఆంక్షలు విధిస్తూ భారత్‌, అమెరికా తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా చైనా హోల్డ్‌లో పెట్టింది.

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో సాజిద్‌ మీర్‌ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకూ ఈ ఉగ్ర ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008 నవంబర్‌ 26న ముంబయిలో చోటుచేసుకున్న దాడుల్లో ఇతడే కీలక సూత్రధారి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా  స‌పోర్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు
అసొం: అసొంలో ఉగ్ర‌వాది భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ధుబ్రి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో జోహురా కతున్‌కు సంబంధం ఉంది. జోహురా పరారీలో ఉన్న ఉగ్రవాది, అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుడు అబు తల్లా భార్య. ఆమె వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!
న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళ‌పై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.

ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో ఉన్నాడు. మిగిలిన ఇద్దరు నిందితులు సనావుల్లా, ముస్తఖీంలు పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు గురువారం సోదాలు జరిపారు.

2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేస్తామని, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకోవాలని ఈ ముగ్గురు నిందితులు కుట్ర పన్నినట్లు బీహార్ పోలీసులు చెప్పారు.

పాట్నా ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ ఉగ్ర కుట్ర కేసులో 26 మంది అనుమానిత ఉగ్రవాదులపై కేసు నమోదు చేశామని, వారిలో ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు.

ఈ నెల‌ 14వతేదీన బయటపడిన ఉగ్ర దాడి కుట్ర కేసులో జార్ఖండు రాష్ట్రానికి చెందిన రిటైర్డు పోలీసు అధికారి అథర్ పర్వేజ్, ముహ్మద్ జలాలుద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌!
క‌శ్మీర్‌: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముక‌శ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌ పోస్ట్) ఏరియాలో అర్ధరాత్రి 12.10 సమయంలో సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదిలికలను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. అక్కడే ఆగిపోవాలని, ముందుకు రావొద్దని ఉగ్రవాదిని బీఎస్ఎఫ్ అధికారులు హెచ్చరించారు.

అయినా ఆలకించకుండా భారత్‌వైపు మరింత వేగంగా ఉగ్రవాది కదిలాడు. దీంతో చేసేదేమీ లేక బీఎస్‌ఎఫ్ బలగాలు మూడు రౌండ్ల కాల్పులు జరిపాయి. సోమవారం ఉదయం వెళ్ళి చూడగా సరిహద్దు కంచె పక్కనే ముష్కరుడి మృతదేహాన్ని గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లభించలేదు. కాగా, తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!
దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ

భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్.

కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే జీ.ఆర్‌.పి(గవర్నమెంట్ రైల్వే పోలీసు), రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంద‌ని విమ‌ర్శించింది.

పలు రైళ్ళు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను అక్కడి నుండి తరలించడంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఇంకా ఎందుకు కాలయాపన చేసింద‌ని ప్ర‌శ్నించింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి ఈ శుక్రవారం కూడా కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులను ముందే హెచ్చరించినా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యార‌న్న వీహెచ్‌పీ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు.

దేశ భక్తితో భారత సైన్యంలో చేరాలనుకునే యువత రైళ్ళుకు నిప్పు పెట్టారంటే నమ్మలేం. నిరుద్యోగ యువతను ముందుపెట్టుకాని తెరవెనుక అసాంఘిక శక్తులు తమ విద్రోహ ఎజెండా అమలు చేస్తున్నాయని వీహెచ్ పీ ఆరోపించింది. ముఖాలకు గుడ్డలు కట్టుకొని పోలీసులపై రాళ్ళ వర్షం కురిపిస్తూ రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తుల పనే అనే విషయం తెలుస్తుంద‌ని, ఈ విధ్వంసం వెనకాల రాజకీయ పార్టీల కుట్రలపై కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం
న్యూఢిల్లీ: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ వ్యాఖ్యలపై ఓ లేఖ విడుదల చేసిన అల్ ఖైదా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో దాడులు చేస్తామని పేర్కొంది.

దీనిపైనే భారత భద్రతా సంస్థలు దృష్టి సారించాయి. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో నిఘా పెట్టాలని చెప్పాయి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.