terrorist organization – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!
మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

రష్యా ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ చేసిన ఈ ప్రకటనలో “ఉగ్రవాదులు, తీవ్రవాదుల” జాబితాలో దీనిని చేర్చినట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో మెటాను తాలిబాన్‌తో సహా విదేశీ “ఉగ్రవాద సంస్థలు”; రష్యన్ ప్రతిపక్ష గ్రూప్‌ల సరసన చేర్చింనట్లయింది.

గత మార్చిలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను రష్యా నిషేధించింది. రష్యాకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పెట్టేలా ఉక్రెయిన్‌ ప్రజలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతిస్తున్నట్టు మాస్కో కోర్టు కూడా ఆరోపించింది.

రష్యా ఆరోపణలను మెటా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టుకు తెలిపారు. అయితే, “రష్యన్ ఆక్రమణదారులకు మరణం” వంటి ప్రకటనలను తమ ప్లాట్‌ఫారమ్‌లు అనుమతిస్తాయని మార్చి 10న మెటా ప్రకటించింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు గత మార్చి నుండి రష్యాలో అందుబాటులో లేకపోయినా చాలా మంది రష్యన్‌లు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి విపిఎన్‌లను ఉపయోగించుకొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రష్యాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకటనలు, విక్రయాలకు ముఖ్యమైన వేదికగా పేరొందింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న కొత్త ఉగ్ర సంస్థ
గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ

న్యూఢిల్లీ: కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లోని రక్షణ స్థావరాల సమాచారం చేరవేతలో ఈ సంస్థ పాత్ర ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.

ప్రత్యేక ఖలిస్థాన్‌ సాధనే లక్ష్యంగా ఏర్పడిన ఈ ఉగ్ర సంస్థను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పెంచి పోషిస్తోంది. బీకేఐని అడ్డం పెట్టుకుని భారత్‌లో అలజడులు సృష్టించేందుకు కొన్నాళ్లుగా ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోంది. బీకేఐ నాయకుడైన వాద్వాసింగ్‌ బబ్బర్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. కెనడా, జర్మనీ, యూకేతో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ సంస్థ ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న కొత్త ఉగ్ర సంస్థ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.