TERRORIST KILLED – Vishwa Samvad Kendra Andhra Pradesh

పసివాణ్ణి పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది హతం
గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ జవాన్‌ సహా ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. అనంతరం బలగాలు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకున్న ముష్కరుడు శ్రీనగర్‌లోకి ప్రవేశించాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ ఉగ్రవాది శ్రీనగర్‌లోని బల్‌బాగ్ ప్రాంతంలో నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. అతడు జమ్మూకశ్మీర్‌ ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన జహీద్‌ దాస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్‌ జవాన్‌ కూడా అమరుడవడం విచారకరం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పసివాణ్ణి పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం
కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్‌ మాలిక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్‌ ప్రకటన విడుదల చేసింది. గత ఏడు సంవత్సరాలుగా మాలితోపాటు ఫ్రెంచ్‌ సైన్యాలు అబ్దుల్‌ మాలిక్‌ కోసం గాలిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.