terrorist attacks – Vishwa Samvad Kendra Andhra Pradesh

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!
న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయని, పొరుగు దేశం ప్రతి కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

2020లో భారత్-పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్స్ సంచరించినట్టు బీఎస్ఎఫ్ గుర్తించగా, అది గత ఏడాది(2021)లో సంఖ్య 109కి పెరిగింది. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు అయిందనీ, ఈ ఏడాదిలో 266 డ్రోన్స్ సంచరించినట్టు ఆయన తెలిపారు. అందులో పంజాబ్‌లో 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా, జమ్మూలో దాదాపు 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయని సింగ్ చెప్పారు.

ఈ డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతుందని పేర్కొన్నారు. అందులో సెప్టెంబర్,అక్టోబర్‌ నెలలో పాకిస్తాన్ నుండి పంపిన 191 డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించిందని, అందులో 171 డ్రోన్‌లు పంజాబ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించగా, 20 డ్రోన్‌లు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించాయని వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్‌లో కాల్పులు!
క‌శ్మీర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పౌరుడు గాయపడ్డారు. తాజాగా కుల్గామ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా వద్ద ఉన్న ఎల్లకీ దేహతీ బ్యాంకులో మేనేజర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘాతుకంలో మేనేజర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధిత వ్యక్తి రాజస్తాన్‌లోని హనుమాన్ ఘర్ నివాసి. ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా టార్గెట్ దాడులు చేస్తున్నారు టెర్రరిస్టులు. నిన్న షోఫియాన్ జిల్లా కేగామ్‌లో ఫారఖ్ అహ్మద్ షేక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగారు. అంతకుముందు వారం క‌శ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కాల్చిచంపారు. ఇటీవల హిందూ మహిళా టీచర్‌ను కూడా కాల్చి చంపారు టెర్రిరిస్టులు. అమ్రీన్ భట్‌ను కాల్చి చంపిన టెర్రిరిస్టులను 24 గంటల్లోనే మట్టుపెట్టాయి భద్రతా ద‌ళాలు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్‌లో కాల్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు!
కశ్మీర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను రెయాజ్ అహ్మద్ థోకెర్‌గా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెయాజ్ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

దీనికి ముందు, గురువారం సాయంత్రం బుద్గాం జిల్లా ఛదూరలోని త‌హ‌శీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్‌ రాహుల్ భట్‌ను ఆఫీసు ఆవరణలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. జమ్మూలోని ఆయన స్వస్థలం దుర్గా నగర్‌కు ఆయన మృతదేహం చేరుకునేసరికి ఆయన బంధువులు ఓదార్చడం సాధ్యం కాని స్థాయిలో విలపించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరు బడ్గాంలోని షేక్‌పొర మైగ్రంట్ కాలనీలో నివసిస్తున్నారు.

బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ అంత్యక్రియలు నిర్వహించారు. కశ్మీరు లోయలో శాశ్వతంగా స్థిరపడాలన్న తమ కలలను ఈ సంఘటన దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాహుల్ భట్ తండ్రి బిటా భట్ దుర్గానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి హత్యకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, పకడ్బందీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ తల్లి బబ్లి మాట్లాడుతూ, తన కుమారుడిని తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

The post కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..?
న్యూయార్క్: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు తుపాకీ పేలుళ్ళు సంభవించాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నారింజ రంగు టీషర్టు వేసుకున్న ఆ వ్యక్తి మాస్కు కూడా ధరించినట్టు చెబుతున్నారు. ప్లాట్‌ఫారమ్ మీద నుంచి కాల్పులు జరిపాడని, ట్రైన్‌లోకి పొగ బాంబును విసిరేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం రాగానే అక్కడికి చేరుకున్నారు. మొదట స్టేషన్లో పొగలు కమ్ముకున్నాయని సమాచారం అందిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఆ తరువాత కొంతమంది బులెట్ గాయాలతో అక్కడ పడి ఉండడాన్ని అధికారులు చూశారు. ముష్కరుడు 33 సార్లు కాల్పులు జరిపాడని ఎన్‌. వై.పి.డి చీఫ్ జేమ్స్ ఎస్సిగ్ తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో హై సెక్యూరిటీ అలర్ట్!
ఉగ్ర‌ దాడుల‌కు అవ‌కాశం ఉంద‌ని పోలీసుల‌కు ఇన్‌పుట్స్‌

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఇన్‌పుట్‌లు అందడంతో.. న్యూ ఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్టు ఎ.ఎన్‌.ఐ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబాన్ (ఇండియా సెల్)కు చెందిన ఈ-మెయిల్‌ను కొంతమంది వ్యక్తులు అందుకున్నారు. ఆ వివరాలను యూపీ పోలీసులకు అందించారని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారి తెలిపారు.

ఈ మెయిల్‌కు సంబంధించిన వివరాలను యూపీ పోలీసులు ఢిల్లీ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి, అతను మెయిల్‌లో చెప్పిన వివరాలని ధ్రువీకరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇన్‌పుట్‌ల ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం న్యూఢిల్లీలోని రద్దీగా ఉండే సరోజిని నగర్ మార్కెట్‌లో సోదాలు నిర్వహించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో హై సెక్యూరిటీ అలర్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబైపై దాడులు చేస్తామంటూ ఖలిస్థాన్ తీవ్రవాదుల హెచ్చరిక
ముంబ‌యి: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్​ 31 పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు.

ముంబయిలోని ప్రధాన ప్రాంతాలైన దదర్, బంద్రా చర్చ్​గేట్, సీఎస్​ఎంటీ, కుర్లా.. తదితర స్టేషన్​లలో హై అలర్ట్​ ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే మూడు వేలమంది రైల్వే అధికారులు నగరవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్​లలో విధులు నిర్వర్తించనున్నట్టు ముంబయి రైల్వే అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబైపై దాడులు చేస్తామంటూ ఖలిస్థాన్ తీవ్రవాదుల హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.