TERRORIST ATTACK – Vishwa Samvad Kendra Andhra Pradesh

”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..
న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ, ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

ముంబయి పేలుళ్ళు జరిగి 14 ఏళ్ళు అవుతున్న సందర్భంగా జైశంకర్‌ ట్విటర్‌ వేదికగా మృతులకు నివాళులర్పించారు. “మానవాళిని ఉగ్రవాదం భయపెడుతోంది. ఈ రోజు 26/11 సందర్భంగా భారత్‌తో కలిసి యావత్ ప్రపంచం ఆ మారణహోమం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోంది. ఈ దాడులకు కుట్ర పన్నిన వారిని కచ్చితంగా చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్ష విధించాలి. ఉగ్రవాదం కారణంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందే” అని ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన చిత్రాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో చివర్లో మోదీ సందేశం కూడా ఉంది. “ఉగ్రదాడి ఒక్కటైనా.. ఎన్నో జరిగినట్టే. ఒక్క ప్రాణం పోయినా ఎన్నో ప్రాణాలను కోల్పోయినట్టే. అందువల్ల ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేంతవరకూ మేం విశ్రమించం” అని ఇటీవల ఓ వేదికపై మోదీ చెప్పిన సందేశాన్ని ఈ వీడియోకు జత చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న విద్యార్థి జైలు
బెంగళూరు: మూడేళ్ళ కిందట అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని , ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. అయితే, బెంగళూరు చెందిన ఓ విద్యార్ధి ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఆ విద్యార్ధికి న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న విద్యార్థి జైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి
కశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్ర దాడి జ‌రిగింది. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌ పుల్వామాలోని నాకా పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్ర‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతి
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నట్టు భారత రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. అయితే తదుపరి వివరాలను వెల్లడించలేదు.

గాయపడిన ఆరుగురిలో ఇద్దరు భారతీయులేనని పేర్కొంది. “మరణించిన ఇద్దరు భారతీయులను గుర్తించాము. @IndembAbuDhabi అధికారులు వారి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. మృత దేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ADNOCతో సహా UAE అధికారులతో పని చేస్తున్నాం” అని UAEలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి.

రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో డ్రోన్లకు సంబంధించి భాగాలు అక్కడి అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలోని హరిపరిగామ్ వద్ద ఉన్న ఎస్పీఓ అహ్మద్ ఇంటిలోకి ముష్కరులు చొరబడి.. ఆయన కుటుంబంపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో అహ్మద్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రాజా బేగం, కుమార్తె ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను అధికారులు మోహరించారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.