Terrorist activities – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెనుముప్పు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెనుముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది.

ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే సమయంలో పెను సవాళ్ళను కూడా విసురుతున్నాయని తెలిపింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాలు శుక్రవారం నుంచి భారత్‌లో జరుగుతున్నాయి.

ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశాల్లో మాట్లాడుతూ, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి దోహదపడటంతోపాటు, అత్యవసరంగా దృష్టి సారించి, చర్యలు తీసుకోవలసిన చాలా సవాళ్ళను కూడా విసురుతున్నట్టు తెలిపారు.

ఉగ్రవాద ప్రయోజనాల కోసం నూతన టెక్నాలజీలను ఉపయోగిస్తుండటం పెరుగుతోందని ఆమె గుర్తు చేశారు. వేర్వేరు టెక్నాలజీలు కారుచౌకగా, అందరికీ సిద్ధంగా అందుబాటులో ఉంటుండటం వల్ల ఉగ్రవాదులు వాటిని వాడుతున్నారని ఆమె చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడం వల్ల ఉగ్రవాదులు తమ విషపూరిత కథనాలను వ్యాపింప చేయడానికి అవకాశం చిక్కిందని ఆమె తెలిపారు.

Source: Niamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెనుముప్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జాకీర్‌ నాయక్‌కు చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిన్తున్నట్టు కేంద్రం హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. జకీర్‌ నాయక్‌ ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. జకీర్​ నాయక్​ ప్రసంగాలు భారత్‌లో, విదేశాల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధం పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేఘాలయలో 1500 కిలోల ప్రేలుడు పదార్థాలు స్వాధీనం – 6 గురు నిందితుల అరెస్ట్
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్‌ స్టిక్స్‌), 1000 లైవ్‌ డిటోనేటర్లను కారులో తరలిస్తూ ఇద్దరు నిందితులు చిక్కారు.

నిందితుల సమాచారంతో క్లేరియట్‌ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 1,275 కిలోల పేలుడు పదార్థాలు సహా మరో 5000 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ జీకే లాంగ్రాయ్‌ వెల్లడించారు. మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేఘాలయలో 1500 కిలోల ప్రేలుడు పదార్థాలు స్వాధీనం – 6 గురు నిందితుల అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.