#TERRORISM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం చర్యలు!
ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు అర్ష్‌దీప్‌ దల్లా టెర్రర్‌ మాడ్యూల్‌ను నడుపుతున్నాడు. దల్లా కేటీఎఫ్‌ కెనడాకు చెందిన చీఫ్‌ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు సన్నిహితుడు. అర్ష్‌దల్లా పంజాబ్‌తోపాటు విదేశీల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. పంజాబ్‌లో జరిగిన పలు హత్యల్లోనూ ప్రమేయం ఉన్నట్లు తేలింది. పాక్‌ నుంచి ఆర్డీఎక్స్‌, ఐఈడీ, ఏకే-47, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాకు సంబంధించిన కేసుల్లోనూ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని కెనడా నుంచి రప్పించే ప్రయత్నాలు జరుగుతుండగా, త్వరలోనే భారత్‌కు తీసుకురానున్నారు. గతేడాది మేలో రెడ్‌కార్నర్‌ నోటీసు అతనికి జారీ చేశారు. ఇదిలా ఉండగా హోంశాఖ మంత్రి అమిత్‌షా జమ్మూకశ్మీర్‌ నేతలతో సోమవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. రాజకీయ, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించిన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గత శనివారం హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ ఆసిఫ్‌ మక్బూల్‌ దార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. 7న కేంద్రం పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌తోపాటు దాని సమూహాలన్నింటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అలాగే టీఆర్ఎఫ్‌పై సైతం నిషేధం విధించింది. టీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ షేక్ సజ్జాద్ గుల్‌, లష్కర్ కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

The post ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం చర్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌
భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి స్థాయిలో ఉన్న జయశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటే అందులో నిజం లేకపోలేదని చాలా మంది నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. తాజాగా మంత్రి జయశంకర్‌ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు సమర్థించుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జయశంకర్‌ బదులిచ్చారు. ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబయి వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులు, విదేశీ పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. రోజూ భారత సరిహద్దు గుండా ఉగ్రమూకలు చొరబాట్లకు పాల్పడుతున్నారు. వీరందరూ పాక్‌ నుంచే వస్తున్నారు. ఇక పాక్‌ను ఉద్దేశించి ఇంకేమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది అంటూ.. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు అక్కడ నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్‌ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్‌ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని ఆయన హితవు పలికారు.

The post ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం
న్యూఢిల్లీ: అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల వ్యవధిలో 12 మంది నేరస్థులకు బహిరంగంగా శిరచ్ఛేదం శిక్షను అమలు చేశారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులు. మరశిక్షణ పడిన వారిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియా వాసులు, ఇద్దరు జోర్డాన్‌ దేశస్థులు, ముగ్గురు సౌదీకి చెందినవారు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో వివిధ నేరాల్లో దోషులుగా ఉన్న 81 మందికి సౌదీ ప్రభుత్వం మరణశిక్షణను అమలు చేసింది. వీరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు
మంగుళూరు: కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేంద్ర సంస్థలతో కలిసి ముమ్మరంగా శోధిస్తున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌లో డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీలు ఉన్నాయని.. ఆ పేలుడు ధాటికి ఆటో మెుత్తం కాలిపోయినట్టు తెలిపారు. ఆటోలో ప్రయాణించిన వ్యక్తి వద్ద దొరికిన ఆధార్‌ కార్డు నకిలీదని గుర్తించిన పోలీసులు.. అసలు వ్యక్తి హుబ్బళ్లి వాసిగా తేల్చారు. అతడిని విచారణ జరపగా.. తన ఆధార్‌ కార్డు పోయిందని.. వారితో తనకు ఏ సంబంధం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. “గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోం. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు చురుకైన, వ్యవస్థీకృత స్పందన అవసరం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మనింటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి” అని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అది జిహాదీ ఉగ్రదాడి!
కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జిహాద్‌కు సిద్ధమై, పేలుడు పదార్థాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ముబిన్ తన కారు బాంబును ఉపయోగించి హిందూ దేవాలయంతో సహా ఒక పెద్ద ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి ఆత్మాహుతి మిషన్‌లో పాల్గొన్నాడు. కానీ, అది ప్రణాళిక ప్రకారం పని చేయలేదు.. కారు మాత్రమే పేలి అతన్ని చంపింది. మొదట్లో సాధారణ ప్రమాదంగా భావించినా ఇప్పుడు అది జిహాదీ ఉగ్రదాడి అని తేలిపోయింది.

ఉక్కడంలోని కొట్టైమేడు పరిసర ప్రాంతంలోని జమేషా ముబిన్ ఇంటి వద్ద తమిళనాడు పోలీసులు కనుగొన్న తమిళంలో చేతితో రాసిన రాతల్లో వివిధ దేవేళ్ళ పేరుతో ముస్లింలను “రెండవ తరగతి పౌరులు”, పౌరసత్వ (సవరణ) చట్టం, కర్ణాటకలో హిజాబ్ వివాదం వంటి విషయాలు వెలుగుచూశాయి. ముబిన్ నివాసం నుండి జప్తు చేయబడిన పుస్తకాలు, పఠన సామగ్రితో సహా సాహిత్యంలో డైరీలు ఉన్నాయి. జమేషా ముస్లింలను ‘రెండవ తరగతి పౌరులు’గా భావించాడు

ముబిన్ డైరీ ఎంట్రీలు ఎక్కువగా ఇతర మతాలపై, ముఖ్యంగా హిందూ మతం, క్రైస్తవ మతాలపై అతని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి. అతను ఆ మతాల దేవతల పేర్లను ఉదహరించాడు. CAA, హిజాబ్, ఆహారంపై ఆంక్షలు, గొడ్డు మాంసంపై హత్యలు వంటి సంఘటనలు భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలుగా ప్రస్తావించాడు. వారు రెండవ తరగతి పౌరులుగా మారుతున్నారు. ఈ సమస్యలను ఎలా అధిగమించాలని అతని ఆలోచన చేశారు.

తమ విశ్లేషణలో ఈ కేసులో అనేక కీలకమైన అంశాలు బయటపడ్డాయని, ప్రస్తుతం దర్యాప్తును అధికారికంగా ఎన్‌ఐఎకి అప్పగించే పనిలో ఉన్నామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు సండే ఎక్స్‌ప్రెస్‌కి తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన కోయంబత్తూరు సిటీ పోలీస్ కమిషనర్ వి.బాలకృష్ణన్ ప్రకారం… ఈ కేసులో అరెస్టయిన ఆరుగురిలో ముబిన్ సహచరులు అజారుద్దీన్, అఫ్సర్, ముస్లింలు “అణచివేత”ను ఎదుర్కొంటున్నారని దాని గురించే తరచుగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు విచారణలో తెలపారన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని మహ్మద్ తాల్కా (వయస్సు 25), మహ్మద్ అజరుద్దీన్ (వయస్సు 25), మహ్మద్ రియాజ్ (వయస్సు 27), ఫిరోజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), అఫ్సర్ ఖాన్.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అది జిహాదీ ఉగ్రదాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆ జాబితా నుండి తొలగించడం వల్లన జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉన్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రే జాబితాలో ఉన్నప్పుడు ఉగ్రదాడులు తగ్గుతూ వచ్చాయని తెలిపింది.

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈ అంశాన్ని పరిశీలించాలని భారత్ కోరింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటివాటిని నిరోధించేందుకు పాకిస్థాన్‌ను 2018లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టారు. అయితే పాకిస్థాన్ తన యాంటీ మనీలాండరింగ్ సెటప్‌ను బలోపేతం చేసిందని, ఉగ్రవాదానికి నిధులను సమకూర్చడాన్ని నిరోధించేందుకు కృషి చేసిందని చెప్తూ ఆ దేశాన్ని ఈ జాబితా నుంచి ఇటీవల తొలగించారు.

ఈ జాబితాలో ఉండటం వల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్‌ల నుంచి ఆర్థిక సాయం పొందడం పాక్‌కు కష్టంగా ఉండేది. ఈ జాబితా నుంచి ఆ దేశాన్ని తొలగించడం వల్ల ఈ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడానికి మార్గం సుగమం అవుతుంది.

ముంబైలో జరుగుతున్న ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాల్లో మన దేశానికి చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సఫీ రజ్వీ మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇబ్బంది పెట్టే దేశాన్ని (పాకిస్థాన్‌ను) ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టడం వల్ల, 2001లో జైషే మహమ్మద్‌ను, 2005లో లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థలుగా, భారత దేశంపై దృష్టి పెట్టిన తొమ్మిది మంది ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా ఐక్య రాజ్య సమితి ప్రకటించడం వల్ల కశ్మీరులో భారీ భద్రత నడుమ ఉండే ప్రదేశాలు, సంస్థలపై దాడులు తగ్గడం, సరిహద్దుల వెంబడి (పాకిస్థాన్‌ వైపు) ఉగ్రవాద స్థావరాలు తగ్గిన్నట్టు తెలిపారు.

అదేవిధంగా, 2018 నుంచి 2021 మొదటి అర్ధ భాగం వరకు బాహాటంగా ఉగ్రవాద కార్యకలాపాలు, బహిరంగంగా ఉగ్రవాదం కోసం నిధుల సేకరణలను తగ్గడం జరిగిందని తెలిపారు. పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ జాబితాలో పెట్టడం వల్ల భారత దేశానికి సాపేక్షంగా శాంతి లభించినట్లు తెలిపారు.

గడచిన పదేళ్ళలో ఎఫ్ఏటీఎఫ్ సమర్థవంతంగా పని చేస్తోందని చెప్పారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఐక్య రాజ్య సమితి ప్రకటనలను అమలు చేయడానికి సమర్థవంతమైన సాధనంగా ఎఫ్ఏటీఎఫ్ పని చేస్తోందని పేర్కొన్నారు. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం, అధికరణ 370ని రద్దు చేయడం చాలా గొప్ప విషయాలని గుర్తు చేశారు.

ఈ ఘనతలో అత్యధిక భాగం ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టింగ్‌కు, ఐక్యరాజ్య సమితి ప్రకటనలకు ఇవ్వవచ్చునని కొనియాడారు. ఇబ్బందులను సృష్టించే దేశం (పాకిస్థాన్)లో ఉగ్రవాద మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కారణంగా అధికరణ 370 నిలిచిందని చెప్పారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్‌ను తొలగించడం వల్ల ఇప్పటికే భారత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు.

గ్రే లిస్టింగ్ నుంచి (పాకిస్థాన్‌ను) తొలగిస్తారనే చర్చ ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితులు దిగజారడం మొదలైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలోని కట్టుదిట్టమైన భద్రతగల వ్యవస్థలపైన ఉగ్రవాద దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని, మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్‌ షా 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం.

ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన…ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు.

‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్‌ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్‌ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్‌ శాశ్వత కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు  ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ జైశ్వాల్‌ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర
భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు కుట్ర చేస్తున్న వారెవరో గుర్తించే పనిలో పడింది. పిఎఫ్ఐ అనుబంధ సంస్థలపై నిఘా పెంచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హరిద్వార్, రిషికేశ్​లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు
హరిద్వార్​: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది. అక్టోబర్ 10న వచ్చిన బెదిరింపు లేఖను పోలీసు శాఖ గోప్యంగా ఉంచగా.. హరిద్వార్ రైల్వే పోలీసులు లేఖ పంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక సిట్​ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత పదేళ్లుగా బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖలు హరిద్వార్​ రైల్వే పోలీసులకు వస్తున్నాయి. అయితే పండగ సమయంలో ఇలా ఎప్పుడూ బెదిరింపు లేఖలు రాలేదు. అక్టోబర్ 25న హరిద్వార్, రిషికేశ్.. అక్టోబర్ 27న చార్​ధామ్​లో బాంబు పేలుళ్లు జరుపుతామని ఉగ్రసంస్థ జైషే మహ్మద్​ లేఖలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హరిద్వార్, రిషికేశ్​, చార్​ధామ్​లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆవరణలో భద్రతను మరింత పెంచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హరిద్వార్, రిషికేశ్​లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.