TERRORISM IN KASHMIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య
కశ్మీర్: జమ్మూకశ్మీర్⁬లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించిందని డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. ఎందుకు హత్య చేశారన్నదానిపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. ‘‘బాధితుడు స్కూటర్ పై బయటకు వెళ్లి వచ్చాడు. అతడు ఒంటరిగా లేడు. ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. ఒక్కడే వచ్చి దాడులు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు’’ అని సుజిత్ కుమార్ తెలిపారు.

ఉగ్రవాదుల చర్యను లెఫ్టినుంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిని విడిచిపెట్టం అని స్పష్టం చేశారు. ఇంతకుముందు అగస్ట్ 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్ ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు జరుగుతుండడంతో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్ చేస్తున్నారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకాశ్మీర్లో అయిదుగురు ఉగ్రవాదులు హతం
ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు గుర్తుతెలియని మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే జమ్మూ-కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా, రిబాన్‌ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతాదళాలకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వీరి రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు కాల్పులు ఆరంభించిన కాసేపటికే మిలిటెంట్లు అయిదుగురు హతమయ్యారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తేలాల్సిఉందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకాశ్మీర్లో అయిదుగురు ఉగ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ను చావు దెబ్బ కొట్టగలిగింది. ‘నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే’ అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు. పలుమార్లు భద్రతాదళాలకు చిక్కినట్టే చిక్కినా తన చాకచక్యంతో తప్పించుకోగలిగాడు. కానీ, దక్షిణకశ్మీర్‌లోని బేగ్‌పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో చివరకు హతమయ్యాడు.

రియాజ్‌ తలపై 12లక్షల రివార్డు

కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర. 35 ఏళ్ల రియాజ్‌ 2012లో ఈ ముష్కర గ్రూపులో చేరకముందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది.

కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2016లో అనంత్‌నాగ్‌ ఘటనలో అంతమైన బుర్హాన్‌ వనీతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు కూడా అప్పట్లో వచ్చాయి. బుర్హాన్‌ వనీలాగే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండంతో పాటు సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించడంలో సిద్ధహస్తుడు. ఎవరికీ తెలియని రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరి తర్వాత వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు.

చిక్కినట్టు చిక్కి తప్పించుకొన్నాడు

నయ్‌కూను పోలీసు అధికారులు పలుమార్లు చుట్టుముట్టినా.. అతడు తప్పించుకోగలిగాడు. ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. నయ్‌కూకు ఉన్న ప్రేమ వ్యవహారాలను కూడా భద్రతా దళాలు ట్రాక్‌ చేశాయి. ‘చినార్‌ చెట్టులా నువ్వు గుర్తొస్తున్నావ్‌..’ అంటూ నయ్‌కూ అతని ప్రేయసికి సందేశం పంపాడనీ .. అయితే, అతడిని పట్టుకొనేందుకు వెళ్లిన సందర్భంలో అక్కడి నుంచి జారుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు. హిజ్బుల్‌కు అత్యంత కీలకమైన రియాజ్‌ను మట్టుపెట్టడంతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.