#terrorism in jammu – Vishwa Samvad Kendra Andhra Pradesh

సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు
క‌శ్మీర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోబాల్‌ కశ్మీ ర్‌ పరిస్థితులపై సమీక్ష జరిపిన మర్నాడే ఈ బదిలీలు జరగడం గమనార్హం. మిగతా ఉద్యోగులను కూడా విడతల వారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం
జమ్మూక‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్‌కౌంట‌ర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్‌ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.

“Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress,” అని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. మరణించిన హిజ్బుల్ కమాండర్‌ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఓ ఏకే-47 రైఫిల్‌ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంట‌ర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భద్రత కట్టుదిట్టం
క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు ఒక వంక చేబడుతూ, మరోవంక ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ఠ‌ పరిచారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత పక్షం రోజులలో రెండుసార్లు ఈ విషయమై అత్యున్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు.

శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, జమ్ము కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఆర్‌ అండ్‌ ఏడబ్ల్యూ చీఫ్‌ సమంత్‌ సమంత్‌ గోయల్‌ హాజరయ్యారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు.

లోయలో కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నా జూన్ 30వ తేదీ నుంచి ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఈ ప్రాంతంలో భద్రతను పెంచనున్నట్టు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భద్రత కట్టుదిట్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్‌ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌, ‘రా’ చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో గత మే నెల నుంచి వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్న జమ్ముకశ్మీర్‌ శాంతిభద్రతలపై చర్చించారు.

వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన తాజా హత్యతో ఒకరోజు ముందే నిర్వహించారు. నార్త్‌బ్లాకులోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్‌ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్టు స‌మాచారం. ఈ చర్చలు శుక్రవారం నాడూ కొనసాగనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం
క‌శ్మీర్‌: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్ర‌భుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళ‌కుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయను వదిలి వెళ్ళిపోతామంటూ ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన సుమారు 4,000 మంది కశ్మీర్ పండిట్లు మంగళవారం హెచ్చరించారు.

జమ్మూకు చెందిన హిందూ స్కూల్ టీచర్‌ రజనీ బాలను స్కూలు బయటే ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపథ్యంలో పండిట్ ఉద్యోగులు ఈ హెచ్చరికలు చేశారు. దీనికి ముందు గత నెలలో కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు అతని కార్యాలయంలోనే కాల్చిచంపారు. రజనీ బాలను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనతో మరోసారి కశ్మీర్ పండిట్లు హెచ్చరికలు జారీచేయడంతో మైగ్రెంట్ పండిట్ ట్రాన్సిట్ క్యాంపులను అధికారులు పలు ప్రాంతాల్లో బుధవారం సీల్ చేశారు.

శ్రీనగర్‌లోని ఇంద్రానగర్ వద్ద పలువురు కశ్మీర్ పండిట్లు నివసిస్తుండటంతో అక్కడి ఎంట్రీ పాయింట్ల వద్ద రాకపోకలను నిలిపేశారు. కశ్మీర్ పండిట్లను బయటకు వచ్చేందుకు అనుమతించ లేదు. ట్రాన్సిట్ క్యాంపులలో పెద్దదైన వెసు (Vesu) పండిట్ కాలనీలో ఉంటున్న వందలాది కశ్మీర్ పండిట్లు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మైనారిటీల ప్రాణాలను రక్షించాలని, కశ్మీర్ లోయ నుంచి తమను వేరేచోటకు తమను తరలించాలని నినాదాలు చేశారు. దీంతో కశ్మీర్ పండిట్లు ఎవరూ బయటకు రాకుండా పలు క్యాంపుల వద్ద ప్రధాన గేట్లకు అధికారులు తాళాలు వేశారు.

కాగా, ప్రభుత్వ యంత్రాంగానికి పలుమార్లు తమ సమస్యలు చెప్పి విసిగిపోయామని, అయినా వాటిని పెడచెవిన పెడుతున్నారని పలువురు కశ్మీర్ పండిట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ”మమ్మల్ని వేరో చేటికి మారిస్తే సురక్షితంగా ఉంటాం. లెఫ్టినెంట్ గవర్నర్‌ను (మనోజ్ సిన్హా) మా ప్రతినిధి బృందం కలిసి మమ్మల్ని కాపాడామని వేడుకుంది. లోయలో పరిస్థితి చక్కబడేంత వరకూ కనీసం రెండు, మూడేళ్ళు తాత్కాలిక శిబిరాలను మార్చమన్నాం. ఇందువల్ల టెర్రరిస్టుల ఏరివేతకు ఐజీపీకి గడువు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది” అని కశ్మీర్ పండిట్ ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో ఉగ్రవాదాన్ని ఏరి పారేయండి: హోంమంత్రి అమిత్ షా
జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని ఏరి పారేయాలి అని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు.

జూన్​ 30న ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే పలువురు ఉన్నతాధికారులు హజర్యయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో ఉగ్రవాదాన్ని ఏరి పారేయండి: హోంమంత్రి అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదంలో మహిళలు!
కశ్మీర్‌ లోయలోని భద్రతా బలగాలకు స‌రికొత్త సవాలు

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలోని సాఫ్ట్‌ టార్గెట్‌లపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఖ‌తం చేసేపనిలో ఇప్పటికే బిజీగా ఉన్న భద్రతా బలగాలకు స‌రికొత్త స‌వాల్ ఎదురైంది. తాజాగా ఇక్కడి తీవ్ర‌వాదంలో మ‌హిళ‌లు కూడా పాలుపంచుకుంటున్నారు.

పాక్ ఆక్రమిత J&K (POJK) నియంత్రణ రేఖ (LOC) నుండి శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడుతున్న ఉత్తర క‌శ్మీర్‌లో కొన్ని రోజులుగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు వెలుగులోకి వ‌చ్చారు.

పక్షం రోజుల క్రితం సోపోర్ పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్న సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై బురఖా ధరించిన మహిళ గ్రెనేడ్ విసురుతుండగా సీసీటీవీలో రికార్డయింది. తౌహీదాబాద్ బాగ్‌కు చెందిన షీమా షఫీ వాజాగా పోలీసులు గుర్తించిన మహిళ, ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW)గా ఉగ్రవాదంలో నిమగ్నమై ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) హ్యాండ్లర్లు ఆమెకు వై-ఫై హాట్‌స్పాట్, వసతి కల్పించడంతోపాటు ఉగ్రవాదులు ఎల్‌ఓసి మీదుగా చొరబడిన తర్వాత వారిని నిర్దేశించిన గమ్యస్థానానికి తీసుకెళ్ళే బాధ్యతను అప్పగించారు.

సెక్యూరిటీ బంకర్ వద్ద పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయిన మ‌రో మ‌హిళ హసీనా అక్తర్‌ను సోపోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన మహిళ తన ముఖాన్ని బురఖాతో ఈ నేరానికి పాల్ప‌డింది. ఇప్ప‌టికే ఆమెపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద మూడు ఎఫ్‌ఐఆర్‌లు న‌మోదైవున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమోదు చేసిన తీవ్రవాద నిధుల కేసులో జైలులో ఉన్న అగ్రశ్రేణి మహిళా వేర్పాటువాది, పాకిస్తాన్ అనుకూలరాలు ఆసియా ఆంద్రాబీ ఆమెను ప్రేరేపించినట్టు నివేదించబడింది.

Source: The Statesman

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదంలో మహిళలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు క‌శ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

జమ్మూ క‌శ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేయడం మానేయాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒత్తిడిని ఎదుర్కొంటుంద‌న్నారు. ఈ ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకోవ‌డానికి క‌శ్మీర్ లోయలో తాను పెంచి, పోషించిన ఉగ్ర‌వాదుల‌కు భార‌త్ రంగు పూస్తోంద‌ని ద్వివేది విమ‌ర్శించారు.

ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టి ఆర్ ఎఫ్), పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్), గజ్నవి ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, గిలానీ ఫోర్స్, లష్కరే-ఇ-ముస్తఫా, లషర్-ఎ-ఇస్లాం, జమ్మూక‌శ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయని చెప్పారు. నివేదికల ప్రకారం, గత ఏడాదిన్నర కాలంలో జరిగిన ఉగ్రవాద దాడులకు, ముఖ్యంగా లోయలో హిందువుల లక్ష్యంగా జరిపిన హత్యలకు వీరే బాధ్యులని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు.

కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గత శుక్రవారం కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరనసలకు దిగారు. ప్రదర్శకులపై పోలీసులు బుద్గాంలోని షేక్‌పోర లాఠీచార్జి జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

భట్ హత్యపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం ఇందుకోసం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. “భట్ హత్య టార్గెటెడ్ కిల్లింగ్. భయోత్పాతం సృష్టించేందుకు జరిగిన ప్రయత్నం. ఆయన చాలా మంది ఉద్యోగి. ఈ ఘటనపై దర్యాప్తునకు మేము సిట్ ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌ను కూడా అటాచ్ చేశాం. అన్ని కోణాల్లోంచి సిట్ దర్యాప్తు జరుపుతుంది” అని సిన్హా తెలిపారు.

నిరసనకారులపై పోలీసు ఫోర్స్ ఉపయోగించడంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుంద‌ని, ఉద్యోగులకు వారం రోజుల్లో సురక్షితమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. వారికి ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టిసారిస్తామని, ఉద్యోగుల ఆవేదన, కష్టాలను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు.

Source: NijamToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!
క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి.

అయితే, తప్పించుకునేందుకు ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు క‌శ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన వారిగా పోలీసులు గుర్తించారు.

కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళన

అంతకుముందు జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బుద్గాంలోని చందూరాలో రాహుల్ భట్ అనే పండిట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు రోడ్డెక్కారు. కశ్మీర్‌లో పండిట్లకు రక్షణ కరవైందని… తమకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుద్గాంలో నిరసన ప్రదర్శన చేపట్టిన పండిట్లు.. స్థానిక ఎయిర్‌పోర్ట్ వైపు ర్యాలీగా కదిలారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఇరువరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లాఠీచార్జి జరిపిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. నిరసనకారులు తమపై రాళ్ళు రువ్వడం వల్లే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్గాంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.