#terrorism In Jammu and Kashmir – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర అల‌జ‌డి… రెండు బ‌స్సుల్లో వ‌రుస పేలుళ్ళు!
కశ్మీర్‌: జమ్ము కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర‌వాదుల అల‌జ‌డి రేగింది. వ‌రుస పేలుళ్ళ‌తో స్థానికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఉదంపుర్‌లో సంభ‌వించిన వరుస పేలుళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్​లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్​నగర్​కు ఈ బస్సు వెళ్ళాల్సి ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఇది ప్రమాదం కాదని, పేలుళ్ళే అని నిర్ధరించారు పోలీసులు. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉందని డీఐజీ సులేమాన్ చౌదరి పేర్కొన్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర అల‌జ‌డి… రెండు బ‌స్సుల్లో వ‌రుస పేలుళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.