TERROR ATTACK – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారీ ఉగ్ర కుట్ర భగ్నం
* భారీ పేలుడు పదార్థం స్వాధీనం…

* అదుపులో ముగ్గురు ఉగ్రవాదులు….

* కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. దీంతో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.

“పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

కాగా, అధికారులు కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపుర్ – కాట్రా రైల్వే లింక్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి.

మరోవైపు, బుద్గాంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాటర్ హిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా భావిస్తున్న వీరిని బలగాలు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముష్కరుల్లో లతీఫ్ రాథర్ సైతం ఉన్నాడని, కశ్మీర్లో రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరులను చంపిన ఘటనల్లో అతడు కీలక నిందితుడని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీ ఉగ్ర కుట్ర భగ్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త‌మిళ‌నాడులో ఉగ్రదాడికి ప్లాన్.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
చెన్నై: ఉగ్రవాద సంస్థ ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్)తో సంప్రదింపులు జరిపి ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి మీర్ అనాస్ అలీని తమిళనాడులో గురువారం అరెస్టు చేశారు.

వివిధ ఇంటెలిజెన్స్ విభాగాలు దేశవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఈ చ‌ర్య తీసుకున్నారు. తిరుపత్తూరు జిల్లా అంబూరుకు చెందిన అలీ ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఒక చిట్కా ఆధారంగా సమాచారం అందుకున్న అంబూర్ పోలీసులు చాలా నెలలుగా అతని కదలికలపై నిఘా పెట్టారు.

అలీ ఐఎస్‌ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాడని, సున్నిత ప్రాంతాల్లో బాంబులు అమర్చడం, భయాందోళనలను వ్యాప్తి చేయడానికి వేలూరులో ఒక వీఐపీని హత్య చేయడం వంటి ఉగ్రవాద దాడికి సిద్ధమవుతున్నాడు. “అతను కమ్యూనికేషన్ కోసం టెలిగ్రామ్, ఇతర సురక్షిత చాట్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాడు” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

కొద్ది రోజుల క్రితం ఈరోడ్ జిల్లాలో ఐఎస్‌తో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో ఒకరైన ఆసిఫ్ ముజాబ్దీన్ (32) అకా అబూ తల్హా, హిందూ దేవాలయాలు, హిందూ నాయకులు, పోలీసు స్టేషన్‌ల వంటి లక్ష్యాలపై ఒంటరిగా దాడి చేయడానికి ఇత‌డు సిద్ధమ‌య్యాడు. ఆఫ్ఘనిస్తాన్, సిరియాలోని ఐఎస్‌ ఉగ్రవాదులతో తరచుగా టచ్‌లో ఉన్నాడు.

అల్‌ఖైదా తరపున యువతను రాడికలైజ్ చేసినందుకు బెంగుళూరులో అసొంకు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ అక్తర్ హుస్సేన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఈరోడ్‌లో ఈ అరెస్టులు జరిగాయి, సేలం నుండి గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆదిల్ అనే మరో వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్ళారు. దీనిని బ‌ట్టి త‌మిళ‌నాడులో ఇస్లామిజం లోతుగా పాతుకుపోయింద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని పోలీసులు అంటున్నారు.

ఇస్లామిక్ రాడికలిజం కేంద్రంగా అంబూర్

ముస్లింలు మెజారిటీగా ఉన్న అంబూర్ పట్టణం ఇస్లామిక్ రాడికలిజం కేంద్రంగా త‌యారైంది. 2015లో, పట్టణం పోలీసులపై పెద్ద ఇస్లామిస్ట్ గుంపు దాడిని (MMK MLA అస్లాం బాషా ప్రేరేపించింది) ఎదుర్కొంది. 42 మంది పోలీసు సిబ్బందిని గాయపరిచారు. అనేక మంది మహిళా కానిస్టేబుళ్ల వేధింపులకు దారితీసింది. వీరిలో కొందరు వారు ఎదుర్కొన్న క్రూరత్వం కారణంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త‌మిళ‌నాడులో ఉగ్రదాడికి ప్లాన్.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA
చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు చెందిన ఉగ్రవాది బిశ్వాస్(26).. ఎనిమిదేళ్ల క్రితం భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాడు. చెన్నైలో తలదాచుకున్నాడు. స్థానికంగా ఉన్న హిజబ్ ఉట్​ తాహేర్ అనే తిరుగుబాటు దళంతో చేతులు కలిపిన బిశ్వాస్.. చెన్నైలోని ఓ ఆలయంలో దాడులు చేసేందుకు ప్రణాళిక రచించారు.

అయితే జాతీయ దర్యాప్తు బృందం స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో బిశ్వాస్.. బంగ్లాదేశ్ పారిపోయే క్రమంలో బీఎస్​ఎఫ్​ అధికారులకు చిక్కాడు. ఉగ్రవాదిని అరెస్ట్​ చేసిన అధికారులు.. బంగాల్​లోని బసిర్​హాత్​ స్టేషన్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి..
ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు కార్న్‌వాల్‌ పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి ఉన్నట్లు.. పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో కీహామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఉగ్రవాద చర్యా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, యూకేలో గత 11 ఏండ్లలో సామూహిక కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.. ఈ ఘటనతో పట్టణంలో భయాందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.