TENSION IN INDO – CHINA BORDERS – Vishwa Samvad Kendra Andhra Pradesh

సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్
భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చైనా దుశ్చర్యను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ‘లద్దాఖ్‌ చేరుకున్నాక సరిహద్దుల్లోని పరిస్థితులపై ఆరా తీశాను. భారత ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైనది. దేశం గర్వించేలా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్లు, వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

‘గత రెండు, మూడు నెలల నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలతో సరిహద్దుల్లోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత వారం రోజులుగా భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు నేడు ఐదో రౌండ్‌కు చేరుకున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో ఉద్రిక్తత
భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం.

గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌ టీఎస్‌వో వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. వాతావరణం గంభీరంగా ఉంది. కీలక ప్రాంతాల్లో భారత్‌-చైనాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి.

”జూన్‌ 15 తర్వాత అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటివరకూ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. అయితే, ఇరు దేశాల నుంచి ఇటు గల్వాన్‌, అటు పాంగాంగ్‌లలో బలగాలు మోహరిస్తున్నాయి” అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న భారత్‌

చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్‌ తనకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్‌ టీఎస్‌వో నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్‌ ఆపరేషన్‌ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫింగర్‌ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్‌ అదుపులోనే ఉంది. ఆ ప్రాంతంలో చైనా భారీగా దళాలను మోహరిస్తుండగా, అదే స్థాయిలో భారత్‌ తన శిబిరంలోనూ సైనికులను రంగంలోకి దించుతోంది.

ఎల్‌ఏసీలో ప్రత్యేక దళాలు

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఎలాంటి దురాక్రమణలు చేయకుండా ఉండేందుకు భారత్‌ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా 3,488 కి.మీ. మేర ఉన్న ఎల్‌ఏఈ వెంబడి ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో ఉద్రిక్తత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.