#TEMPLES – Vishwa Samvad Kendra Andhra Pradesh

కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో?
విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏడాది లోపే తొలగించిన తొమ్మిది ఆలయాలను నిర్మిస్తామని భక్తులకు మాట ఇచ్చారు. ఈక్రమంలో శనీశ్వరుని ఆలయం, కనక దుర్గ నగర్లోని శ్రీ కృష్ణుని ఆలయానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆలయాల నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. ఇందులో కొన్నింటిని నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. రూ 48 లక్షలతో నిర్మించిన దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, సీతమ్మ పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఆయా ఆలయాల్లో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

The post కూల్చివేసిన ఆలయాలను ఎప్పుడు ప్రారంభిస్తారో? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్చకుల వైద్య ఖర్చులకు నూరుశాతం భరోసా – మంత్రి కొట్టు సత్యనారాయణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిని పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50% వరకు మాత్రమే చెల్లించడం జరుగుతోంది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం, ఈనాం భూముల పైన వంతుల వారీగా, ధూప దీప నైవేద్యం పథకం కింద, నెలవారి వేతనంపై పనిచేస్తున్న అర్చకులందరికీ ఇకపై నూరుశాతం (100%) వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపులు చేయటం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్యానల్ డాక్టర్ నిబంధనల మేరకు సూచించిన మొత్తం ఖర్చును చెల్లించే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా అధికారులను ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన అర్చక మరియు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ఆన్లైన్ వెబ్ సైట్

www.aparchakawelfare.org ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

The post అర్చకుల వైద్య ఖర్చులకు నూరుశాతం భరోసా – మంత్రి కొట్టు సత్యనారాయణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత
అమరావతి: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించనున్నారు. అలాగే సూర్యగ్రహణం కారణంగా బ్రేక్‌ దర్శనాలను కూడా తిరుమలలో రద్దు అయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తించి మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. విశాఖ సింహాచలం ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అలాగే.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని.. ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు మూసివేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించిన ధార్మిక పరిషత్
అమరావతి: రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌కు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, కోనసీమ జిల్లా, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, గుణుపూడి, భీమవరం, శ్రీ నీల మణి దుర్గా అమ్మవారి దేవాలయం, పాతపట్నం, శ్రీకాకుళం, శ్రీ కోదండరామ స్వామి దేవాలయలం, తిమ్మయ్యపట్నం, తిరుపతి జిల్లాలోని దేవాలయాల పాలక మండళ్ళ‌కు రాష్ట్ర ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపిందన్నారు.

సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2009 తదుపరి 13 ఏళ్ళ త‌ర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.25 లక్షల నుండి రూ.1.00 కోటి వరకూ ఆదాయం ఉన్న పై తెల్పిన దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించడంతో పాటు మఠాలకు సంబంధించిన వాటిపై సమగ్రంగా చ‌ర్చించామ‌ని, ముఖ్యంగా హాథీరాంజీ మఠం, బ్రహ్మంగారి మఠం, గాలిగోపుర మఠం, బ్రహ్మనంద మఠం, జగ్గయ్యపేట, అహాబిలం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం పై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి వాటి విధి, విధానాలను పరిశీలించిన‌ట్టు తెలిపారు.

డం జరిగిందన్నారు. హాథీరాం మఠం దాదాపు 650 సంవత్సరాల క్రింతం ఏర్పడిందని, ఈ మఠానికి సంబందించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఆ వివరాలను తదుపరి వెల్లడిస్తామన్నారు. జగ్గయ్యపేటలోని బ్రహ్మనంద మఠానికి సంబందించి సమగ్ర వివరాలపై నివేదిక రూపొందించి ధార్మిక పరిషత్ కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబందించి పూర్తి వివరాలను తదుపరి సమావేశంలో సమగ్రంగా వివరిస్తానని ఆయన తెలిపారు.

నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనంగా రూ.20 వేలు…

అసిస్టెంట్ కమిషనర్, డిప్యుటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ హోదా స్థాయి దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల న్యాయమైన కోర్కెను సానుకూలంగా పరిశీలించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వారి జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రతి నెలా వారికి కనీస వేతనం రూ.20 వేలు అందేలాచూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించిన ధార్మిక పరిషత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల్లో ప్రసాదాలకు సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికెట్లు
అమ‌రావ‌తి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్‌(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు ఫుడ్‌ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్‌ సర్టిఫికెట్‌ కోసం వెంటనే ఫుడ్‌ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ శనివారం ఆదేశాలిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో ప్రసాదాలకు సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికెట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణ దేవాలయాల్లో నాణేలు విక్ర‌యం!
దేవాదాయ శాఖ వెల్లడి

భాగ్య‌న‌గ‌రం: భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల వద్ద వీటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బంగారం లాకెట్‌లను, కొండగట్టు, బాసర, భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, వరంగల్‌ భద్రకాళి, కొరవి వీరభద్రస్వామి ఆలయాలు సహా రాష్ట్రంలోని 15 దేవాలయాల్లో వెండి, రాగి లాకెట్‌లను అధికారులు విక్రయిస్తున్నారు.

భక్తులు సమర్పించే బంగారు, వెండి కానుకలను కరిగించడం ద్వారా ఈ లాకెట్‌లను రూపొందిస్తున్నారు. రాగి లాకెట్‌లకు మాత్రం రాగిని బయటినుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆయా ఆలయాల మూల విరాట్టు వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన లాకెట్‌లను భక్తులకు అందుబాటు ధరల్లో ఆలయ కౌంటర్లలో విక్రయిస్తున్నారు. ‘‘మొదటి దశలో 15 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా లాకెట్‌లు విక్రయిస్తున్నాం. యాదగిరి గుట్టలో మాత్రమే బంగారం లాకెట్‌లు ఉన్నాయి. భక్తుల డిమాండ్‌ల మేరకు ఇతర ఆలయాల్లోనూ బంగారు లాకెట్‌లు తయారుచేస్తాం’’ అని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణ దేవాలయాల్లో నాణేలు విక్ర‌యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చిన్న ఆలయాల నిర్వహణ ఇక అర్చకులదే…
అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్‌లోని చిన్న ఆలయాల అనువంశిక ధర్మకర్తలు, అర్చకులకు దేవాదాయ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై చిన్న ఆలయాల నిర్వహణ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాల నుంచి ఏ విధమైన కాంట్రిబ్యూషన్‌ వసూలు చేయరాదంటూ దేవదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దేవదాయ శాఖ నిర్ణయంతో రాష్ట్రంలోని గుర్తించిన 3,200 ఆలయాలకు ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలోని ఆలయాల నుంచి సీజీఎఫ్‌ (కామన్‌ జనరల్‌ ఫండ్‌), ఈఏఎఫ్‌ (ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండ్‌), ఆడిట్‌ ఫీజు తదితర పద్దుల కింద 18 శాతం వరకు వసూలు చేస్తారు. పెద్ద ఆలయాలకు ఈ తరహా వసూళ్ళు భారం కానప్పటికీ చిన్న ఆలయాలకు పెనుభారంగా మారింది.

ధూపదీప నైవేద్యాలకు సైతం అనేక ఆలయాలు నోచుకోలేదు. పైగా పలు ఆలయాల అర్చకులు, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించని స్థితిలో నెలల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై గతంలో అర్చక సంఘాలు అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

అప్పట్లో అర్చక సంఘాలకు అనుకూల తీర్పులు వచ్చినప్పటికీ దేవదాయశాఖ అధికారులు అప్పీళ్ళ‌ పేరిట కాలయాపన చేశారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర హైకోర్టు మరోసారి తీర్పును వెలువరించింది. తీర్పు అమలుకు గడువు కూడా విధించింది. హై కోర్టు ఆదేశాల నేప‌థ్యంలో రాష్ట్రంలోని రూ.5లక్షల లోపు ఆదాయమున్న ఆలయాల జాబితాను రెండు నెలల కిందట అధికారులు రూపొందించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చిన్న ఆలయాల నిర్వహణ ఇక అర్చకులదే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
బెంగ‌ళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ‘రాజాధిరాజ గోవింద’ దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ సౌందర్యాన్ని ఒకేచోటుకు చేర్చే పవిత్ర స్థలాలని విశ్లేషించారు. మునుల తపస్సు, రాజుల పోషణ, వేద పండితులు, కవుల ఆరాధనలతో నిర్మించిన దేవాలయాలు భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యానికి సజీవ సాక్ష్యాలన్నారు.

భగవద్గీతలోని ఆధ్యాత్మిక సారాన్ని వాడవాడలా ప్రచారం చేస్తూనే, సామాజిక సేవలను కొనసాగించిన శ్రీ ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్‌ సంస్థ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల ఆకలిని తీర్చిందని గుర్తుచేశారు. కేవలం 12 ఏళ్లలోనే హరేకృష్ణ మంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వందకు పైగా కృష్ణ దేవాలయాల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయిలో సమైక్యతను నెలకొల్పారని కితాబిచ్చారు. విద్య, సామాజిక, ఆధ్యాత్మిక సేవలు మానవతను చాటే కార్యక్రమాలని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్‌, కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఇస్కాన్‌ బెంగళూరు విభాగ అధ్యక్షుడు మధుపండిత్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని 37 మద్యం దుకాణాలను అధికారులు మూసివేయనున్నారు.

అయోధ్యలోని రామమందిరం, మధురలోని కృష్ణ జన్మభూమికి సమీపంలోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్స్‌లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మధుర-బృందావన్‌లోని 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీర్థయాత్రగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మద్యం, మాంసం అమ్మకాలు అనుమతించబడవు. గతంలో యోగి కృష్ణోత్సవ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కాగా, వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవబంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాలలో మద్యం దుకాణాలపై నిషేధం, మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్టు గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఆర్డర్ జూన్ 1, 2022, బుధవారం నుండి వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు

అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ ఆలయాల పరిధిలో రెండు లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్పారు. వాటిపై అధికారం మాత్రం ప్రభుత్వానిదేనని… కౌలు వేలం నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలో ఉంటుందని వ్యాఖ్యనించారు. అయితే, దీనిపై స్పష్టత తీసుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.