#TELUGU – Vishwa Samvad Kendra Andhra Pradesh

వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత
భాగ్యనగరం: యజుర్వేదం, సామవేదం, బుగ్వేదం, అదర్వణ వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్​కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగిన రిషి ఫెయిర్​లో ‘దివ్య వేద వాణి’ పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఎక్కువ పేజీలు, బరువు కారణంగా ‘హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో ఈ పుస్తకం చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు.

“దివ్యవేదవాణి పుస్తకం బరువు 28 కేజీలు. ఇందులో 4,104 పేజీలు ఉన్నాయి. 1996లో దివ్య వేద వాణి పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను. 2019 నాటికి పుస్తకం రాయడం పూర్తైంది. కొవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది. నా గురువు గోపాదేవ్ శాస్త్రి దగ్గర సంస్కృతం, వేదాలను నేర్చుకున్నాను. ఈ బుక్​ను పలువురు ప్రముఖులకు అందించాను.” అని డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్మ భాషను కాపాడుకుందాం
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది.

ఎన్ని భాషలు నేర్చిన వారైనా ఎదురుదెబ్బ తగిలితే అమ్మా అని మాతృభాషలోనే ఆర్తనాదం చేస్తారు. అంతెందుకు మదిలో మెదిలే ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి కదా? మాతృభాషలో మన ఆచార సాంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. సామెతలు, చతురత నిండిన హాస్యోక్తులు అనేకం ఉంటాయి. వాటి వెనుక ఒక జాతి జీవన విధానం ఇమిడి ఉంటుంది.

చారిత్రక గాథలు, ఇతిహాసాలు, జానపదాలు వ్యక్తులలో చారిత్రక అవగాహనను, శౌర్య పరాక్రమాలను, సంస్కారాలను, స్వాభిమానాన్ని నింపుతాయి. అవన్నీ మాతృభాషలో లభించే సాహిత్యంలోనూ, వినిపించే గేయాల్లోనూ, హరికథలు బుర్ర కథల రూపంలోనూ పొందాల్సిందే. ఒకే భాషలో ఉండే వివిధ మాండలికాలు ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. జీవన రీతులను కళ్లకు కడతాయి.

అయితే దురదృష్టవశాత్తూ విదేశీ భాషల ప్రభావంతో మన మాతృభాష తెలుగు మృత భాషగా మారిపోతోంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బాల బాలికలు తెలుగులో మాట్లాడడమే నేరంగా పరిగణించబడుతోంది. పాఠశాలల్లో మాతృభాషలో మాట్లాడిన చిన్నారులకు శిక్షలు విధిస్తున్నారు. విద్యాధికారులు, ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఆంగ్ల భాషా వ్యామోహంతో తల్లిదండ్రులు కూడా పాఠశాలల వింత పోకడలకు వంత పాడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ తెలుగును కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే చూస్తున్నారు.

భాష సరళీకరణ పేరుతో భాషా శాస్త్రవేత్తలు కొందరు తెలుగు భాషలోని చాలా అక్షరాలను, పదాలను యథేచ్ఛగా తొలగించారు. దీని కారణంగా నేటితరం తమ మాతృభాషపై పట్టు కోల్పోయింది. ఈ స్థితి మారాలి. పాఠశాలలలో మన మాతృభాష తెలుగుకు అవమానం తగదు. అందరం మాతృభాషలోనే మాట్లాడాలి. మాతృ భాషను అధ్యయనం చేయాలి. వాంగ్మయాన్ని చదవాలి. పిల్లలకు చిన్నతనంలోనే వీటన్నిటినీ పరిచయం చేయాలి.

కాశీ మజిలీ కథలు, భోజరాజు కథలు, బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు లాంటివెన్నో. వాటిలో భాషా పాండిత్యం ఉంది, నీతి ఉంది, జీవన విలువలున్నాయి, జీవన నైపుణ్యాలున్నాయి, వ్యక్తిత్వ విశ్లేషణలున్నాయి, వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. పద్య నాటకాలు మన తెలుగుకే సొంతం. ఛందోబద్ధమైన పద్యాలు, అవధానాలు ఎంతో ఉత్తమ ప్రక్రియలు. ఖచ్చితంగా ఉత్తమ వ్యక్తిత్వాల నిర్మాణానికి తెలుగు సాహిత్యం దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి.

మమ్మీ, డాడీ సంస్కృతి విస్తరించిన కారణంగా మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవుతోంది. వావి వరుసలు మృగ్యమవుతున్నాయి. ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పుకాదు. ఆంగ్ల భాషా వ్యామోహం తప్పు. ఆ వ్యామోహంలో పడి ఎంతో గొప్పదైన మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. మన భావి తరాలు ” మా తాత ముత్తాతలు తెలుగనే భాషలో మాట్లాడుకునే వారట” అని ఏ పరాయి భాషలోనో చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈతరం మేలుకోవాలి. మాతృ భాషకు పట్టం కట్టాలి. తెలుగు భాషను బ్రతికించుకోవాలి. మాతృభాషను మరిస్తే అమ్మను మరచినట్లే. మాతృభాషను కాపాడుకుంటే అమ్మను కాపాడుకున్నట్టు, అమ్మతనాన్ని కాపాడుకున్నట్టు.

– శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మ భాషను కాపాడుకుందాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్
ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.  తాజాగా  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్. మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5′లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది.

హిందీ, తమిళం, తెలుగు,  కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని వివరించింది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను  వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఈ సినిమాని ప్రశంసించిన విషయం తెలిసిందే.  పలు రాష్ట్రాల్లో ఈ మూవీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు.

యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అసొం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. 30 ఏళ్ళ కింద‌ట కశ్మీరీ పండితులు పడిన బాధలను కళ్ళ‌కు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం
మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్తర ద్వారాన రంగ భవన్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో దాస సాహిత్య మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీనిని ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం ఈ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించవచ్చు.

దేశ ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలు, విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాటికింద తెలుగు, హిందీ, ఆంగ్లం‌, కన్నడ భాషల్లో వివరణ ఇచ్చారు. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ప్రదర్శనశాలను సందర్శిస్తుంటారు. ఇది తమకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని భక్తులంటున్నారు.

విజ్ఞాన పూర్ణములైన సృష్టి రహస్య వివరణ, యోగమార్గంలోని నాడీ చక్రాల చిత్రాలు, దివ్యలక్షణాలతో కూడిన విష్ణుపాదం బృహత్‌ ఫలకం ప్రదర్శనశాలలో దర్శనమిస్తాయి. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి తులసీ బృందావన ప్రతీక, వైకుంఠం, దేహమే దేవాలయంగా బోధించే చిత్రాలు, గోపాల కృష్ణుడి గోమాత ప్రతీక, కేశవుడి 24 రూపాల చిత్రాలు… తదితర వాటిని వివరించే 300లకు పైగా చిత్రాలున్నాయి.

ఎంతో ప్రశాంత వాతావరణంలో ఇంత మంచి మ్యూజియాన్ని చూడటం తమకెంతో ఆనందగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రదర్శనశాల ద్వారా యువత.. సంస్కృతి, సంప్రదాయాలు, వాటి విధానాల గురించి తెలుసుకోవచ్చని మంత్రాలయ మఠం భావిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు.

శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ నంబరు ఇంట పేద ఆర్య వైశ్య కుటుంబంలో పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1907 వ సంవత్సరంలో మద్రాసు జార్జి టౌన్ లోని ప్రోగ్రెసివ్ మిడిల్ స్కూల్ నందు వారి విద్యాభ్యాసం ప్రారంభమైంది. అనంతరం మింట్ స్ట్రీట్ లోని ది హిందూ థియోలాజికల్ హై స్కూల్ లో విద్యాభ్యాసాన్ని కొనసాగించిన శ్రీ శ్రీరాములు 1920వ సంవత్సరంలో బొంబాయి నగరంలో శానిటరీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. 1924 నుంచి 1929 మధ్యకాలంలో ఐ.పి.జి లో రైల్వే శానిటరీ ఇంజనీరుగా పని చేశారు.

1926లో తన మేనకోడలు సీతమ్మతో వివాహమైంది. తొలి కాన్పు లోనే తల్లి, బిడ్డ మరణించడం శ్రీ రాములు హృదయాన్ని కలచివేసింది. వెనువెంటనే ఆయన మాతృమూర్తి కూడా పరమపదించారు.

స్వాతంత్ర్యోద్యమ కర్తగా…..

అనంతరం గాంధీజీ జాతికి ఇచ్చిన పిలుపు మేరకు తొలిసారిగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1930వ సంవత్సరంలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. 1933 వ సంవత్సరంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో భూకంప బాధితులకు సేవలందించారు. 1936 – 37 మధ్యకాలంలో ఎర్నేణి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో కృష్ణాజిల్లాలోని కొమరవోలు గాంధీ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే 1972లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టై కలకత్తాలోని అలీపూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించ బడ్డారు. 1943లో గుడివాడ టౌన్ నందు ‘ఫ్లాగ్ మార్చ్’ జరిపినందుకు అరెస్టయ్యారు. 1947లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే పలు కార్యక్రమాలలో సంచాలకులుగా పనిచేశారు.

1944 – 1952 మధ్యకాలంలో నెల్లూరు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వీరికి ఆచార్య పి సి రెడ్డి, ఏనుగు పట్టాభిరామిరెడ్డి, ఆర్యసమాజానికి చెందిన పి. సుబ్రహ్మణ్యాచారి, సుంకు చెంగన్న ( అనాథ శిశు శరణాలయం), కుష్టు నివారణ సంఘం అప్పల ఆంజనేయులు, ప్రకృతి వైద్యశాల డాక్టర్ నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎన్నో రకాలుగా సహకరించారు.

హిందూ సంఘ సంస్కరణ సమితి

ఈ సేవా సంస్థను 9/ 9/ 1945 వ సంవత్సరంలో ప్రారంభించి తద్వారా వితంతు పునర్వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ఆర్య వివాహాలు, హరిజన అభ్యుదయము, హరిజన దేవాలయ ప్రవేశము, అనాథ శవాల దహన సంస్కారము, మద్యనిషేధ ప్రచారము, స్త్రీ సంక్షేమము, పాకీ పనివారితో సహపంక్తి భోజనాలు వంటి సాంఘిక సంస్కరణాత్మక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు.

28/ 2/ 1946 లో నెల్లూరులో ఆచార్య పి.సి.రెడ్డి అధ్యక్షతన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో హరిజన ప్రవేశము కొరకు శ్రీ పొట్టి శ్రీరాములు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గాంధీజీ అనుమతి లభించడంతో 7/ 3/ 1946 నుంచి 16/ 3/ 1946 వరకు నిరాహార దీక్ష ప్రారంభించి ఆ దేవాలయంలో హరిజన ప్రవేశానికి అనుమతి సాధించటంతో వారి దృఢ సంకల్పం దేశమంతా తెలియవచ్చింది.

16/ 6/ 1947 న హరిజనులకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశం కోరుతూ నిరాహార దీక్ష చేపట్టటంతో ఆయనను టౌను న్యూసెన్స్ కేసు కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత అప్పటి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమండూరు రామస్వామి నేతృత్వంలో హరిజనుల ఊరేగింపుతో హరిజనుల ఆలయ ప్రవేశం జరిగింది.

1949వ సంవత్సరంలో మదరాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘హరిజన దినం’ జరపాలని కోరుతూ వార్ధాలోని ‘సేవాగ్రామ్’ ఆశ్రమంలో 28 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పందించి అన్ని జిల్లాలలో ‘ హరిజన దినం’ అమలు జరిపించారు.

ప్రత్యేకాంధ్ర సాధనలో….

17/ 4/ 1948లో అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, హోంమంత్రి శ్రీ వల్లభాయ్ పటేల్, డాక్టర్ పట్టాభి సీతారామయ్యల జె.వి.పి రిపోర్టు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించలేదు కానీ మదరాసు ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అంగీకరించింది. కానీ రాజధాని విషయమై ఆంధ్రులు అందుకు అనుమతి తెలుపక పోవడంతో జె.వి.పి రిపోర్టు ప్రతిపాదన అలాగే ఆగిపోయింది.

ఆంధ్ర రాష్ట్రం కోసం 10/ 9/ 1952లో శ్రీ అర్జునరావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. అలాగే స్వామి సీతారాం గారు సైతం తన ఆశ్రమంలో 15/ 08/ 1951న ఆమరణ దీక్షను ప్రారంభించి 10 రోజుల తర్వాత వినోభా భావే జోక్యంతో విరమించుకోవడం జరిగింది. దీంతో యావత్ ఆంధ్రదేశంలో నైరాశ్యం చోటు చేసుకుంది.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ పొట్టి శ్రీరాములు తన సన్నిహితులతో చర్చలు జరిపి 19/ 10/ 1952 వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మదరాసు వీరభద్రం వీధిలోని శ్రీ బులుసు సాంబమూర్తి గారి 126 వ నంబరు ఇంటిలో దీక్షను ప్రారంభించారు.

దీక్ష సుమారుగా 35వ రోజుకి చేరడంతో మెల్లగా ఆంధ్రులలో ఆందోళన మొదలైంది. ప్రధానమంత్రికి ఉత్తరాలు, టెలిగ్రామ్ లు వేల సంఖ్యలో వెళ్ళాయి. అయినప్పటికీ మద్రాసు ప్రభుత్వం లో కానీ, ప్రధాన మంత్రిలో కానీ ఎటువంటి చలనం లేదు.

దీక్ష 45 వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు వచ్చాయి. డాక్టర్లు ఆయనను పరీక్షించి పరిస్థితి విషమిస్తున్న ట్లుగా ప్రకటించారు. వార్తా పత్రికలు ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని వివరించ సాగాయి.

ప్రజలలో అలజడి మొదలైంది. దీక్ష 50వ రోజుకు చేరడంతో ప్రధానమంత్రి నూతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలియజేస్తూ ప్రకటన చేశారు. ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చిన దరిమిలా దీక్ష విరమించమని శ్రీరాములును మిత్రులు కోరగా ….. “స్వామి సీతారాం నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా నెహ్రూ ఇలాంటి ప్రకటనే చేసి నిలబెట్టుకోలేక పోయారు. కావున నేను ఆయన మాటలు నమ్మలేను.” అని శ్రీ పొట్టి శ్రీరాములు తెగేసి చెప్పారు.

దీపం ఆరినా వెలుగు ఆగలేదు….

15/ 12/ 1952 …… దీక్ష 58వ రోజుకు చేరింది. పొట్టి శ్రీరాములుకు స్పృహ తప్పింది. ఆ రాత్రి 11 గంటల 20 నిమిషాలకు శ్రీ పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు మరణ వార్త రాష్ట్రమంతటా దావానలంలా వ్యాపించింది. రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆయన దీక్ష ఎంత బలమైనదో ప్రధానమంత్రికి అప్పుడు తెలిసింది. రాష్ట్రమంతటా ధర్నాలు, హర్తాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం…… ఆంధ్రుల ఆగ్రహావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోయాయి. రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల తర్వాత గాని ప్రశాంత వాతావరణం ఏర్పడలేదు. అప్పుడు ప్రధాని నెహ్రూ రాష్ట్ర నిర్మాణ ప్రకటన చేశారు.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర డిసెంబర్ 16 మధ్యాహ్నం బులుసు సాంబమూర్తి ఇంటి నుండి ‘ఆంధ్ర రాష్ట్రం కావాలి’ అనే నినాదాల మధ్య, మరోవైపు గోవింద నామ జపంతో సుమారు ఎనిమిది మైళ్ళు, నాలుగు గంటల పాటు సాగింది. నాటి నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు. ఆ విధంగా ఆ అమర జ్యోతి ఆగిపోయినా వారందించిన పోరాట స్ఫూర్తితో తెలుగు జాతి యావత్ ప్రపంచానికి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతోంది.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 121వ జయంతి నేడు.

– సేకరణ శ్రీ మాటేటి రత్నప్రసాద్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా.

8317649078.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులో నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించాలని, వారు ప్రతి నెల అయిదోతేదీ లోపు నివేదికను సమర్పించేలా ఆదేశించాలన్నారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక , సంస్కృతి చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులో నిర్వహించని అధికారులకు తెలుగు భాషాభివృద్ధి సంస్థ నిబంధన 10 ప్రకారం జరిమానా విధించేలా ఉత్తర్వులివ్వాలన్నారు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ యువత అభివృద్ధి , పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త
వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం

వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి రోజున యాగ హవ్‌ పూజతో పాటు ఈ భవనాన్ని భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

120 ఏళ్ళ కిందట కరివెన గ్రామ ప్రజలు తమ శ్రీశైలం యాత్రికులకు భోజన ఏర్పాట్లు చేయడానికి ఈ సంస్థను స్థాపించారు. అదే క్రమంలో కాశీలో నూతన భవనానికి పూజలు నిర్వహించి భక్తులకు అంకితం చేశారు. ఈ సంస్థ ద్వారా 120 ఏళ్లుగా యాత్రికులకు ఉచిత ఆహార సేవలు అందజేస్తున్నారు. బ్రాహ్మణ సంఘంచే నిర్వహించబడుతున్నప్పటికీ, కుల, మతాలకు అతీతంగా అందరికీ భోజన వసతులు కల్పిస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని పిలుపునిచ్చారు. 2020 అక్టోబరులో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులోని అంశాలను మేళవించి ‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ రూపొందించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన అదివారం దిల్లీ నుంచి అంతర్జాలం ద్వారా ఆవిష్కరించి ప్రసంగించారు. దాన్ని దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేయడాన్ని, అలాగే 2 ఏళ్లుగా నిరంతరం తెలుగు భాష సదస్సులను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ను అభినందించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“అమ్మ భాష” కు గొడుగు పడదాం – భాషాభిమానుల ఐక్యవేదిక పిలుపు
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం “అమ్మ భాష” – భాషాభిమానుల ఐక్యవేదిక సభ్యులు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం “అమ్మ భాష” సంస్థ వ్యవస్థాపకులు శ్రీ దుర్భా శ్రీనివాస్ మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు తేనెలొలికే భాష అని, తెలుగు వారిగా జన్మించడం మన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఛందో బద్ధమైన పద్యాలు, పద్య నాటకాలు మరియు అవధాన ప్రక్రియ తెలుగు భాషకు మాత్రమే స్వంతమని, అన్ని ప్రత్యేకతలు కలిగిన తెలుగును రక్షించుకోవలసిన అవసరమున్నదని, అందరమూ మన అమ్మ భాష తెలుగుకు గొడుగు పట్టాలని ఆయన అన్నారు.

సంస్థ అధ్యక్షులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ “మా తాత ముత్తాతలు తెలుగులో మాట్లాడుకునేవారు అని మన భావితరాలు పరాయి భాషలో చెప్పుకునే దుస్థితి రాకూడదని, ఇందుకోసం నేటితరం మేలుకుని అమ్మ భాషకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సంగీత సాహిత్యాలకు అనువైన సుందర భాష తెలుగని, రెండువేల సంవత్సరాలకు పైబడిన ఘన చరిత్ర మన భాషకు ఉందన్నారు.

ఉపాధ్యక్షుడు శ్రీ గూటాల రామకుమార్ మాట్లాడుతూ కుటుంబ వ్యవహారం నుంచే తెలుగు భాష అమలు కావాలని, తల్లిదండ్రులు చొరవ తీసుకుని విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచేలా తమ బిడ్డలకు ప్రేరణ కల్పించి, తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ఇల్లూ తెలుగు భాష మహోద్యమానికి కేంద్రం కావాలన్నారు.

కార్యవర్గ సభ్యురాలు ఆదుర్తి సుహాసిని ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని శ్రావ్యంగా గానం చేశారు. సంస్థ సభ్యులు చైత్ర, శివాజీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “అమ్మ భాష” కు గొడుగు పడదాం – భాషాభిమానుల ఐక్యవేదిక పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం
కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్తున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా పండితులు దిశా నిర్దేశం ప్రత్యక్షప్రసారం.

యూ ట్యూబ్ :

ఫేస్బుక్ లైవ్ :

https://www.facebook.com/vskandhra

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.