Telugu Cinima – Vishwa Samvad Kendra Andhra Pradesh

రజాకార్‌ ఉద్యమ నేపథ్యంలో సినిమా
ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌

భాగ్య‌న‌గ‌రం: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై దమణకాండ సాగించిన రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. అయితే, ఆ సినిమా పేరు ‘రజాకార్‌ ఫైల్స్‌’ కాదని ఆయన స్పష్టం చేశారు.

‘‘నేను హిందీలో కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్‌’(2015) చిత్రం చూశారు కదా. అందులో హీరో ఆంజనేయ స్వామి భక్తుడు. పాకిస్తాన్‌ నుండి భారత్‌కు వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే, హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ చిత్రకథ. ఇందుకోసం ఆయన పాకిస్తాన్‌తో ఎలాంటి యుద్ధం చేయలేదు” అని గుర్తు చేశారు.

అదే విధంగా, రజాకార్ల నేపథ్యంలో తాను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని ఆయన వివరించారు. ‘‘మానసిక ఒత్తిడి ఉన్న చోట వేదన ఎక్కువగా ఉంటుంది. ఆ వేదనను అధిగమించి కూడా మానవత్వం చూపిస్తే అది గుండెలకు హత్తుకుంటుంది. మంచి సినిమా అవుతుంది” అని తెలిపారు.

ఈ ఆలోచనతో సినిమా పరంగా మంచి డ్రామా పండుతుందని ఆ నేపథ్యాన్ని ఎన్నుకున్నానని చెప్పారు. అంతే. సినిమా చూశాక జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి. అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదని విజయేంద్ర ప్రసాద్‌ స్పష్టం చేశారు. అన్నింటికన్నా మానవత్వమే గొప్పదని ఈ చిత్రం ద్వారా చెబుతామని పేర్కొన్నారు.

ఈ సినిమా చేయాలని బీజేపీ నేతలు అడిగారన్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘‘నేను కథ తయారు చేస్తున్న సమయంలో వారు నన్ను కలవడం కాకతాళీయం. ఈ సినిమాకూ వారికీ సంబంధమే లేదు’’ అని వివరించారు. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తానని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి తాను కథ మాత్రమే అందిస్తానని, దర్శకత్వం చేయబోనని విజయేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు.

ఈయన రాసిన కథలకు జనాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. బాహుబలి, బజరంగీ భాయిజాన్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించగా, ఆ సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రజాకార్ల అరాచకంపై ఆయన గతంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో రజాకార్ల అన్యాయాలు, అక్రమాలను ఆయన మనకు చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రజాకార్‌ ఉద్యమ నేపథ్యంలో సినిమా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీతారామ శాస్త్రి ఆక‌స్మిక మ‌ర‌ణం తీర‌ని లోటు
విజ‌యవాడ‌: మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటకు వన్నె తెచ్చిన సిరివెన్నెల‌ సీతారామశాస్త్రి ఆక‌స్మిక స్వ‌ర్గ‌వాసం దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని, బాధ‌ను క‌లుగ‌జేసింద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్ ఆఖిల భార‌తీయ కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ వి.భాగ‌య్య, సంఘ్ ద‌క్షిణ్‌ మ‌ధ్య క్షేత్ర స‌హ సంఘ్‌చాల‌క్ శ్రీ దూసి రామ‌కృష్ణ అన్నారు. ఈ మేర‌కు వారొక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ.. సినీ రంగంలో పాట‌ల రూపంలో సాంస్కృతిక జీవ‌న విలువ‌ల‌తో ప్ర‌భావాన్ని చూపిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి ఆక‌స్మిక మ‌ర‌ణం తీర‌ని లోట‌ని, వారికి సంఘం త‌రుఫున తీవ్ర సంతాపాన్ని, శ్ర‌ద్ధాంజలిని ఘ‌టిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీతారామ శాస్త్రి ఆక‌స్మిక మ‌ర‌ణం తీర‌ని లోటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.