Telangana High court – Vishwa Samvad Kendra Andhra Pradesh

విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌ కు హైకోర్టు నోటీసు
భాగ్యనగరం: పది సంవత్సరాల క్రితం నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది కరుణ సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేశాక తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

వాస్తవానికి ఒవైసీకి ఈ కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ఊరట లభించింది. పదేళ్ల కిందటి రెండు కేసులను కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ రెండు కేసుల్లో దాదాపు 30 మందికి పైగా సాక్షులను ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు విచారించి, ఈమేరకు తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నాడు కీలక హెచ్చరికలు చేశారు కూడా. ఈ కేసును కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని గట్టిగా సూచించారు. ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు మరోసారి ఎక్కడా చేయొద్దని అక్బరుద్దీన్‌కు నిర్దేశించారు. చట్టసభ సభ్యుడి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భారతదేశ సమగ్రతకు క్షేమకరం కాదని వెల్లడించారు.

2012 డిసెంబర్‌ నెలలో నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలలో అక్బరుద్దీన్‌ ఒవైసీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అవి దేశమంతా తీవ్ర దుమారం రేపాయి. ‘మీరు 100 కోట్ల మంది… మేం కేవలం 25 కోట్ల జనాభా.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం’ అని అక్బర్‌ ప్రసంగించారు.

అప్పటి కిరణ్‌కుమారెడ్డి ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు సుమోటోగా అక్బరుద్దీన్‌పై కేసులు నమోదు చేశారు.

అక్బర్‌ కొన్ని రోజులు లండన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఎయిర్‌పోర్టు వద్దనే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో దాదాపు 40 రోజుల పాటు అక్బరుద్దీన్‌ను జైలులో ఉంచారు. అనంతరం బెయిల్‌పై బయటకు రాగా, ఈ కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి కొట్టివేసింది. అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని ఈ ఏడాది ఏప్రిల్ 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని, అయినా ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌ కు హైకోర్టు నోటీసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి
భాగ్య‌న‌గ‌రం: హనుమకొండలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.

అయితే, సభకు పోలీసుల అనుమతి లేదన్న కారణంతో కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేశారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బహిరంగ సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నారు.

శనివారం ఆర్ట్స్ కాలేజీలో పరీక్షలు ఉన్నందునే ప్రిన్సిపల్ సభ అనుమతి రద్దు చేశారని ఏజీ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కళాశాలకు ఒకటే ప్రవేశం ఉందని, సభ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బీజేపీ సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో యథావిధిగా జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు
విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఆదేశాలు ఇవ్వలేం

హైకోర్టు కీలక ఆదేశాలు

భాగ్య‌న‌గ‌రం: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే. పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే(బేబి పాండ్స్‌) పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని పేర్కొంది. కాగా గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పీవోపీ విగ్రహాల నిషేధంపై మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

దీనిపై విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత
భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు ఉంటే అఫిడవిట్‌లో 47 కేసులే చూపెట్టారని ఫిర్యాదులో రాథోడ్ పేర్కొన్నారు. ఆ నాలుగు కేసులు తన దృష్టిలో లేవని రాజాసింగ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో హైకోర్టు కేసును కొట్టివేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజాసింగ్‌పై కేసు కొట్టివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.