Telangana government – Vishwa Samvad Kendra Andhra Pradesh

దసరా సెలవులు తగ్గించేందుకు ప్రయత్నాలు
భాగ్య‌న‌గ‌రం: దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి విద్యార్థులకు బాగానే సెలవులు దొరకనున్నాయి అనుకునే లోపే మరో వార్త చక్కర్లు కొడుతోంది. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి) సూచించినట్టు తెలుస్తోంది.

జూలైలో వర్షాలు, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, దీంతో ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈనెల 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1నుంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దసరా సెలవులు తగ్గించేందుకు ప్రయత్నాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొమరం భీమ్ గిరిజన సంగ్రహాలయం నిర్మాణం పూర్తి
* కొమురం భీమ్ ఊరిలో అందమైన మ్యూజియం

తెలంగాణ ప్రభుత్వం కొమురం భీమ్ జ్ఞాపకార్థం ఆయన స్వగ్రామమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మ్యూజియాన్ని నిర్మించింది. స్వదేశీ దినోత్సవం (#Indigenous Day) సందర్భంగా ఈ మ్యూజియాన్ని మీకు పరిచయం చేస్తున్నా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొమరం భీమ్ గిరిజన సంగ్రహాలయం నిర్మాణం పూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోటి మంది భక్తులకు మేడారం ప్రసాదం
ఇంటి వద్దే అందించనున్న తెలంగాణ సర్కార్

భాగ్య‌న‌గ‌రం: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు.

కోటి మందికి అందేలా బెల్లం, పసుపు, కుంకుమలను ప్రత్యేకంగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించడంతో పాటు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోటి మంది భక్తులకు మేడారం ప్రసాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.