Team India – Vishwa Samvad Kendra Andhra Pradesh
కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్…
* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు…
* ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం
కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ ‌కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్ ‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్‌ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబరాలు చేసుకుంది. భారత్ ‌తో ఫైనల్‌ మ్యాచ్ ‌కు ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్ ‌గ్రాత్ ‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది.
ఈ మ్యాచ్‌లో మెక్ ‌గ్రాత్‌ బ్యాటింగ్‌లో 2 పరుగులు చేసింది. అలాగే బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఆసీస్ మేనేజ్ మెంట్ ని నిరాశ పరచింది. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్ ‌కు కోవిడ్‌ అని తెలిసినా ఆసీస్‌ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్‌ క్రీడాలోకం షాక్ ‌కు గురైంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి…
ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(2021-23)లో భారత్‌కు అగ్రస్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(2021-23) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై రెండు విజయాలను కైవసం చేసుకున్న భారత్‌, పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరింది. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు మ్యాచ్‌ల్లో గెలుపు, ఓ మ్యాచ్‌లో ఓటమి, మరో మ్యాచ్‌ డ్రా చేసుకుకోవడం ద్వారా 54.17 విజయాల శాతం నమోదు చేసింది.
ఆగస్ట్‌లో జరిగిన విండీస్‌ పర్యటనలో ఒక టెస్ట్‌ను కోల్పోయి మరో మ్యాచ్‌లో గెలుపొందిన పాక్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. విండీస్‌ కూడా ఇదే గణాంకాలు నమోదు చేసి, పాక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌ జట్టు 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని 29.17 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.